శివుడికి ఏయే ప‌దార్థాల‌తో అభిషేకం చేస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికీ అభిషేక ప్రియుడంటున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. సోమ‌వారం నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడంవలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు … ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ … Read more

ఏయే దోషాల‌కు ఎలాంటి పూజ‌లు చేయించుకోవాలంటే..?

ప్రపంచంలోనే అత్యంత గొప్ప గురువు బుద్ధుడు. కాబట్టి ఎలాంటి సమస్యలు, ఆందోళనలు ఉన్నా.. ఓమ్ మని పద్మే హమ్ అని స్మరించుకోండి. ఈ మంత్ర జపం చేయడం వల్ల భయం తొలగిపోయి, మనసులో ఉన్న ఆందోళనలు తగ్గిస్తుందని బుద్ధుడు వివరించాడు. అన్ని రకాల ఒడిదుడుకులను మహా గణపతి మంత్రం తొలగిస్తుంది. కాబట్టి చాలా పవర్ ఫుల్ మంత్రమైన ఓం గం గణపతయే నమహ అని స్మరించుకోవడం వల్ల సమస్యలు తొలగిపోయి.. ఎల్లప్పుడూ మీకు రక్షగా ఉంటానని ఆ … Read more

ఆలయాల్లో అస‌లు అభిషేకం ఎందుకు చేస్తారు..? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి..?

మనందరమూ కూడా గుడికి వెళ్ళినప్పుడు చాంతాడంత క్యూ లైన్లో నిల్చుని ఒకరినొకరు తోసుకుంటూ అక్కడ జరిగే అభిషేకం చూడటానికి పోటీ పడతాము కదా.కానీ అసలు అభిషేకం ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా??ఈరోజు ఈ ఆర్టికిల్‌లో మేము వివిధ రకాల అభిషేకాలు, అవి ఎందుకు చేస్తారో కారణాలూ ఇచ్చాము చూడండి. గుడిలో విగ్రహన్ని నల్లరాయి లేదా తెల్లని పాలరాతితో చెక్కుతారు. విగ్రహనికి ఒక రూపు వచ్చాకా శూభముహుర్తంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఆ విగ్రహాన్ని గర్భ గుడిలో … Read more

శివుడికి ఏ అభిషేకం చేస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

శివుడు అభిషేక ప్రియుడు. విష్ణువు అలంకార ప్రియుడు. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఈ మాసంలో శివాభిషేకాలు చాలా ప్రత్యేకం అయితే కామ్యాలు నెరవేరడానికి ఒక్కో ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో ఫలితాన్ని ఇస్తాయి. ఏ ద్రవ్యంతో ఏ ఫలితం వస్తుందో శాస్త్రవచనాలను పరిశీలిద్దాం. కేవ‌లం కార్తీక మాసంలోనే కాదు, ఏ స‌మ‌యంలో అయినా స‌రే శివుడికి చేసే అభిషేకాల‌కు చాలా ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఆవునెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వ‌ర్యం సిద్ధిస్తుంది. ఆవుపాల‌తో … Read more

ఏయే పదార్థాలతో శివుడికి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా ?

త్రిమూర్తులలో ఒకడైన పరమేశ్వరుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తారు. పరమేశ్వరుడికి అభిషేకం అంటే ఎంతో ప్రీతికరం. శివుడికి అభిషేకం చేయడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం అంటే ఎంతో ఇష్టమైన ఆ బోళా శంకరుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. శివలింగానికి బియ్యం పిండితో అభిషేకం చేయడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయడం వల్ల ఉదర సమస్యలు … Read more