ఏయే దోషాల‌కు ఎలాంటి పూజ‌లు చేయించుకోవాలంటే..?

ప్రపంచంలోనే అత్యంత గొప్ప గురువు బుద్ధుడు. కాబట్టి ఎలాంటి సమస్యలు, ఆందోళనలు ఉన్నా.. ఓమ్ మని పద్మే హమ్ అని స్మరించుకోండి. ఈ మంత్ర జపం చేయడం వల్ల భయం తొలగిపోయి, మనసులో ఉన్న ఆందోళనలు తగ్గిస్తుందని బుద్ధుడు వివరించాడు. అన్ని రకాల ఒడిదుడుకులను మహా గణపతి మంత్రం తొలగిస్తుంది. కాబట్టి చాలా పవర్ ఫుల్ మంత్రమైన ఓం గం గణపతయే నమహ అని స్మరించుకోవడం వల్ల సమస్యలు తొలగిపోయి.. ఎల్లప్పుడూ మీకు రక్షగా ఉంటానని ఆ … Read more

కొబ్బ‌రికాయ కొట్టిన‌ప్పుడు కుళ్లిపోయి ఉంటే అది దేనికి సంకేతం..?

కుళ్లిన కొబ్బరికాయ పూజకు వినియోగించొచ్చా..? అలా చేస్తే ఏం జరుగుతుంది..? దేవుడికి కొట్టిన కొబ్బరి కాయ కుళ్ళితే ఏం అవుతుంది..? హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా, పూజలు చేయాలన్నా కొబ్బరి కాయకు ప్రాధన్య‌త ఇస్తారు. ఏ చిన్న పూజ కూడా కొబ్బరి కాయ లేకుండా నిర్వహించరు. గుడికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతారు. ఎంతో పవిత్రమైనది మాత్రమే పరమాత్ముడికి సమర్పించాలనే ఉద్దేశంతోనే దేవుడికి కొబ్బరికాయను కొడతాం. చాలా మంది కొబ్బరికాయ కుళ్లిపోయిందని బాధపడుతుంటారు. దీని … Read more

దేవుళ్లు, దేవత‌ల పూజ‌ల కోసం ఈ పుష్పాల‌ను ఉప‌యోగించండి.. మేలు జ‌రుగుతుంది..!

మన దేశంలో పువ్వులకు ఒక భక్తిరస విలువ ఉన్నది. మనం దేవతలకు వారిపట్ల ఉన్న భక్తికి గుర్తుగా పువ్వులను అందిస్తాము, ఏ దేవతకు తగ్గట్లుగా ఆ పువ్వులతో పూజిస్తాము. వివిధ దేవతలు, దేవతల ప్రార్థనలకు, వారివారి విశిష్టతను బట్టి పువ్వులను అర్పిస్తాము. సాధారణంగా భారతదేశంలో బంతి, మందార, తామర వంటి పువ్వులను వివిధ దేవతల ఆరాధనకు ఉపయోగిస్తారు. పువ్వులు సానుకూల ఆలోచనా కంపనాలు అందిస్తాయని ఒక నమ్మకం, వాటి ప్రకాశవంతమైన రంగులు, సువాసనలు మన మీద దీవెనలు … Read more

ఇంట్లో ఎవ‌రైనా చ‌నిపోతే ఏడాది వ‌ర‌కు పూజ‌లు చేయ‌కూడ‌దా..?

ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఏడాది అంతా కూడా పూజలు చేయకూడదని చాలా మంది అనుకుంటారు. అదే విధంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఏడాది అంతా కూడా పండగలు కూడా చేసుకోరు. అయితే నిజంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది మొత్తం దేవుడికి అసలు పూజలే చేయకూడదా…? దేవుడి గదిని మూసేసి ఉంచాలా… అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి మీకు కూడా ఈ సందేహం ఉన్నట్లయితే ఇప్పుడే క్లియర్ చేసుకోండి. చాలా మంది ఏం … Read more

నెల‌లో ఒక మంగ‌ళ‌వారం ఇలా చేస్తే చాలు.. మీకుండే ఎలాంటి స‌మ‌స్య‌లు అయినా స‌రే పోతాయి..

హిందూధర్మం ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.. ఒక్కో వారం కొంతమందికి ప్రత్యేకం..ఆ రోజున వారికి అంతా మంచే జరగాలని వారికి ఇష్టమైన భగవంతుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు. మరి కొంత మంది ఇంట్లోనే దేవుడిని పూజిస్తూ ఉంటారు.. చాలా మంది మంగళవారాన్ని ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు.. మంగళవారం రోజున ముఖ్యంగా ఆంజనేయస్వామిని ఎక్కువ గా ఆరాధిస్తూ ఉంటారు. అయితే మంగళవారం కొన్ని రకాల పద్ధతులను పాటించడం వల్ల ఎంతో మేలు … Read more

పూజ చేసే స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌నిస‌రిగా ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి..

దేవుడికి పూజ చెయ్యడం చాలా మంచిది.ఎంత భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారో అంతగా మనకు మంచి జరుగుతుంది..దేవుడి చల్లని చూపు మనమీద ఉంటుంది.సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వెలుగుతుందని ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన దైవాన్ని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.ఉదయం, సాయంత్రం స్నానమాచరించి దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి పూజల వలన ఎటువంటి ప్రయోజనం కలుగదు. ఇంటి సమస్యలు అలానే ఉంటాయి. దీనికి కారణం పూజ చేసేటప్పుడు తెలిసి, తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. అందుకే దేవుని … Read more

ఏయే ప‌నులు చేసేట‌ప్పుడు ఏయే దేవ‌త‌ల‌ను త‌ల‌చుకుంటే మంచిది..?

సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు, గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు. ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠించాలి, ఏ దేవతా పూజ చేయాలనే వివరాలు మీకోసం. ఉద్యోగ ప్రయత్నం … Read more

పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టమేనా..?

సాధారణంగా భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎక్కువగా దైవభక్తిని నమ్ముతారు. దైవానికి ఇచ్చినంత వ్యాల్యూ మరొకదానికి ఇవ్వరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనం ఏదైనా దేవాలయం వెళ్ళినప్పుడు ముఖ్యంగా తీసుకెళ్ళేది కొబ్బరికాయ. సాధారణంగా కొబ్బరికాయలు మనం ఎప్పుడైనా గుళ్లో కొట్టినప్పుడు కొన్ని కుళ్ళి పోతు ఉంటాయి. ఇలా జరగడం కొంతమంది అరిష్టంగా భావిస్తూ ఉంటారు. ఇలా కొట్టినప్పుడు అందులో నీళ్లు లేకపోవడం పూర్తిగా కూల్లిపోవడం చూసి చాలామంది ఏదో జరిగిపోతుంది అని కంగారు పడుతూ ఉంటారు. దైవం … Read more

మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే సంవత్సరం వరకు పూజలు చేయకూడదా.. శాస్త్రం ఏం చెబుతోంది?

సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే మన పెద్దవారు ఒక సంవత్సరం పాటు ఇంట్లో పూజలు నిర్వహించకూడదని చెబుతుంటారు. ఈ క్రమంలోనే మన ఇంట్లో పూజకు ఉపయోగించే పూజ సామాగ్రిని, దేవుడి ఫోటోలను భద్రంగా ఎత్తి పెడుతున్నాము. అయితే శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఎవరైనా వ్యక్తులు చనిపోతే సంవత్సరం వరకు పూజ చేయకూడదు అనే నియమం ఎక్కడా లేదని చెబుతోంది. మన ఇంట్లో నిత్యం దీపారాధన చేయటం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి.అందుకోసం ప్రతి … Read more

పూజ తరువాత మన ఇంట్లో కర్పూరం ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

సాధారణంగా మనం నిత్యం చేసే పూజలలో కర్పూరానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తాము. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజ అనంతరం కర్పూర హారతులు ఇవ్వడం చూస్తుంటాము. అయితే ఈ విధంగా కర్పూర హారతులు ఎందుకు ఇస్తారు? కర్పూర హారతి ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం. ప్రతిరోజు మనం పూజ అనంతరం కర్పూర హారతులు ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. వెలుగుతున్న కర్పూరం నుంచి వచ్చే సువాసన మన … Read more