ఇంట్లో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే.. ఆ ఏడాది అంతా ఇంట్లో పూజలే చేయకూడదా..?

మన పూర్వీకులు పాటించే పద్ధతుల్ని మనం పాటిస్తున్నాం. కానీ వాటి వెనుక కారణాలు మనకి తెలియదు. ఇంట్లో ఎవరైనా చనిపోతే, ఆ ఏడాది అంతా పూజలు చేయరు. అలానే పండుగలు కూడా జరుపుకోరు. అయితే నిజంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే, పూజలు ఏడాది మొత్తం చేసుకోకూడదా.. ఈ సందేహం చాలా మందిలో ఉంది. మీకు కూడా ఈ సందేహం ఉంటే, ఇప్పుడే ఈ విషయాలను తెలుసుకోండి. కొంతమంది ఇళ్లల్లో అయితే ఎవరైనా చనిపోతే ఆ సంవత్సరం అంతా … Read more

Pooja : దంప‌తులిద్దరూ క‌లిసే పూజ‌ల్లో పాల్గొనాలి.. దేవాల‌యాల సంద‌ర్శ‌న చేయాలి.. ఎందుకంటే..?

Pooja : ప్ర‌తి పురుషుని విజ‌యం వెనుక ఓ స్త్రీ ఉంటుంద‌ని కొంద‌రంటే.. ప్ర‌తి స్త్రీ విజయం వెనుక కూడా ఓ పురుషుడు ఉంటాడ‌ని కొంద‌రు అంటారు. స‌రే ఈ విష‌యం ఎలా ఉన్నా పూజ‌లు, యాగాలు చేసిన‌ప్పుడు, దేవాల‌యాల‌ను సంద‌ర్శించిన‌ప్పుడు మాత్రం దంప‌తులిద్దరూ క‌లిసే ఆ ప‌నులు చేయాల‌ని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అయితే దీని వెనుక ఉన్న కార‌ణాలేంటో, పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల … Read more

పూజకు పువ్వులను తప్పనిసరిగా ఉపయోగించాలి.. ఎందుకో తెలుసా ?

సాధారణంగా హిందువులు ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నప్పుడు ముందుగా పూజలో ఉపయోగించే వాటిలో పువ్వులు ముందు వరుసలో ఉంటాయి. పువ్వులు లేకుండా ఎవరు కూడా ఎటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించరు. పూజలో పువ్వులకు ఇంతటి ప్రాధాన్యత ఉంటుంది. అయితే పూజకు తప్పనిసరిగా పువ్వులు అవసరమా ? పూజలో పువ్వులను ఉపయోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పూజ చేసే సమయంలో ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో స్వామివారికి పుష్పం లేదా ఫలం … Read more

దేవుడికి పువ్వులతో పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు

మనం సాధారణంగా ఏ పూజ చేస్తున్నా ఆ పూజలో తప్పకుండా పువ్వులను ఉపయోగిస్తాము. ఈ విధంగా స్వామివారికి పువ్వులతో అలంకరించి పండు నైవేద్యంగా సమర్పించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తాము. అయితే నిజంగానే దేవుడికి పువ్వులతో పూజ చేయాలా ? పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి.. అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.. భక్తి పూర్వకంగా పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే పుష్పాన్ని గానీ, పండును గానీ, కొద్ది పాటి జలమును గానీ సమర్పిస్తారో … Read more

శుక్రవారం తులసి మొక్కను ఇలా పూజిస్తే.. కష్టాలు దూరమవుతాయి..

సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్రమంలోనే హిందువుల ఇంటి ఆవరణంలో తులసి మొక్క దర్శనమిస్తుంది. ఎంతో పవిత్రంగా భావించే ఈ తులసి మొక్కకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తారు. అయితే శుక్రవారం పూట తులసి మొక్కను పచ్చి పాలతో ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాపార రంగంలో స్థిరపడిన వారు కొన్నిసార్లు … Read more

Bell In Pooja Room : ఇంట్లో పూజ చేసిన‌ప్పుడు గంట మోగిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Bell In Pooja Room : పూజ చేసుకునేటప్పుడు కూడా ఓ పద్దతి ఉంటుంది. కచ్చితంగా పద్దతి ప్రకారమే పూజలు చేయాలి. దేవాలయంలో పూజ చేసినప్పుడు, లేదంటే ఇంట్లో పూజ చేసినప్పుడు గంటను కొడుతూ ఉంటారు. హారతి ఇచ్చినప్పుడు కూడా గంటను మోగిస్తూ ఉంటారు. దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికి, హారతి ఇచ్చినప్పుడు గంట కొడుతూ ఉంటారు. అలానే ఆ సమయంలో ఆ దైవాంశ ఆ విగ్రహంలోనికి చేరాలని ప్రార్థిస్తున్నామని గంట కొడతారు. గంట నాలుకలో సరస్వతీ మాత … Read more

Pooja To God : ఈ పాపం చేస్తే ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు.. ఇంతకీ అదేంటో తెలుసా..?

Pooja To God : భూమికంటే బరువైనది తల్లి. ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి. పదిమంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు.. వందమంది ఆచార్యులకంటే కన్నతండ్రి గొప్పవాడు. తండ్రికంటే వెయ్యి రెట్లు గొప్పది కన్నతల్లి. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ కన్నతల్లి కంట కన్నీరు పెట్టించిన దానికి ఎన్ని యాగాలు చేసినా ఫలితం ఉండదు. తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని చీద‌రించుకున్నా తప్పులేదు. కానీ చెడు నడతతో ఉన్న తల్లిని నిరాద‌రించినా తప్పే అని … Read more

Flowers For Pooja : ఈ పువ్వులు అస‌లు పూజ‌ల‌కు ప‌నికిరావు.. వీటిని వాడ‌కండి..!

Flowers For Pooja : ప్రతి ఒక్కరు కూడా రోజూ పూజ చేస్తూ ఉంటారు. దీపం పెట్టడం, దేవుడికి పూలు పెట్టి పూజ చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే. వీటిని ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాల‌ను తెలుసుకోవాలి. పూజ చేసేశాం కదా అని కాకుండా భక్తితో, శ్రద్ధతో పూజ చేసుకోవాలి. అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా ముఖ్యమైన … Read more

Pooja Room : ఎన్ని రోజులకి ఒక సారి దేవుడి మందిరం శుభ్రం చెయ్యాలి..? ఇలా చేస్తే మాత్రం మీకు పాపం చుట్టుకుంటుంది..!

Pooja Room : ప్రతి ఇంట్లో పూజ చేయడం సహజం. అలానే ప్రతి ఇంట నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ ఎన్ని రోజులకి ఒకసారి దేవుని పటాలు శుభ్రం చేయాలి.. అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీరు కూడా ఎన్ని రోజులు కి దేవుని పటాలు శుభ్రం చేయాలి అనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే తెలుసుకోండి. నెలకి ఒకసారి ఆడవారికి నెలసరి సమయం. ఆ తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి, … Read more

పూజ చేసేటప్పుడు ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు వస్తున్నాయా..? అయితే ఏం జ‌రుగుతుంది..?

భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధిస్తే కచ్చితంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భగవంతుడి ఆశీస్సులు కలిగి అంతా మంచే జరుగుతుంది. పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలని పాటించాలి. పూజ చేసే సమయంలో నిద్ర, ఆవలింతలు, కన్నీళ్లు, చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది.. అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది భగవంతుడిని పూజించేటప్పుడు కన్నీళ్లు, ఆవలింతలు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచన లాంటివి వస్తూ ఉంటాయి. అయితే అలా జరగడం … Read more