ఆలయాల్లో గంటను కొడితే ఒక్కసారి మోగించకూడదు.. మూడు సార్లు కొట్టాలి.. ఎందుకంటే..?
ప్రతి గుడిలో గంట అనేది ఉంటుంది..దేవుడికి దండం పెట్టుకున్నాక ఖచ్చితంగా గంటను కొడతారు.. అలా కొట్టడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అసలు ఎందుకు కొట్టాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అసలు గంట కొట్టడానికి కారణం మన మనసులో ఉన్న ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉండడానికి అని వేద పండితులు చెబుతున్నారు.. భగవంతునికి ప్రసాదం పెట్టి పూజించడం వల్ల మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. అయితే పూజల విషయంలో అన్నిటి వెనుక కొన్ని … Read more









