దేవుళ్లు, దేవత‌ల పూజ‌ల కోసం ఈ పుష్పాల‌ను ఉప‌యోగించండి.. మేలు జ‌రుగుతుంది..!

మన దేశంలో పువ్వులకు ఒక భక్తిరస విలువ ఉన్నది. మనం దేవతలకు వారిపట్ల ఉన్న భక్తికి గుర్తుగా పువ్వులను అందిస్తాము, ఏ దేవతకు తగ్గట్లుగా ఆ పువ్వులతో పూజిస్తాము. వివిధ దేవతలు, దేవతల ప్రార్థనలకు, వారివారి విశిష్టతను బట్టి పువ్వులను అర్పిస్తాము. సాధారణంగా భారతదేశంలో బంతి, మందార, తామర వంటి పువ్వులను వివిధ దేవతల ఆరాధనకు ఉపయోగిస్తారు. పువ్వులు సానుకూల ఆలోచనా కంపనాలు అందిస్తాయని ఒక నమ్మకం, వాటి ప్రకాశవంతమైన రంగులు, సువాసనలు మన మీద దీవెనలు … Read more

సాయంత్రం అయిన త‌రువాత పూలు కోయ‌వ‌ద్ద‌ని మ‌న పెద్దలు ఎందుకు చెబుతారంటే..?

ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఏవేవో చెప్తుంటారు. ఇవి చేయొద్దు, ఇలా చేయాలి, ఈ టైమ్‌లోనే చేయాలి ఇలా వాళ్లు ప్రతి దానికి చేదస్తంగా ప్రవర్తిస్తారని ఈ తరం వాళ్లు అనుకుంటారు. కానీ పెద్దవాళ్లు చెప్పే ప్రతి విషయం వెనుక నిగూడ అర్థం దాగి ఉంది. అయితే కొంతమంది వాటిని తెలుసుకోకుండా వాళ్ల అమ్మ చెప్పింది, చేసింది కాబట్టి వీళ్లు అలానే చేశారు, అప్పుడు ఎందుకు అని అడిగే తెలివి ఆ తరం వాళ్లకు లేదు. అదే పద్ధతులు … Read more

ప‌క్కంటి పూల‌తో పూజ చేస్తున్నారా.. అయితే అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

దేవుడికి పూజ చేసేప్పుడు పూలు కచ్చితంగా ఉండాలి. కొంతమంది పూలు కొనుక్కొస్తారు, మరికొందరు పక్కింట్లో ఉంటే కోసుకొచ్చి పూజ చేస్తారు. హిందూధర్మం ప్రకారం.. పూజలో చేసే ప్రతి క్రతువు వెనుక గొప్ప అర్థం ఉంది. మీరు పూజకు కోసే పూలకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. పూలు కోసేప్పుడు మాట్లాడకూడదు, దేవుడి నామ స్మరణే చేయాలి, కిందపడిన పూలతో పూజించకూడదు ఇలా చాలా ఉంటాయి. అయితే పూజ కోసం పక్కింటో పూలు కోసేవాళ్లు చాలా మంది ఉంటారు. … Read more

మీరు జీవితంలో చూడని 11 రకాల పూలు..వాటి ఆకారాలు చూస్తే షాక్ అవుతారు.!

చికాకుగా, చింద‌ర వంద‌ర‌గా మ‌న‌స్సు ఉన్న‌ప్పుడు వాటిని చూస్తే ఎంతో ఆహ్లాదం క‌లుగుతుంది. మ‌న‌స్సుకు సాంత్వ‌న చేకూరుతుంది. అవేనండీ పువ్వులు. రంగు రంగుల్లో ఉండే వాటిని చూస్తే ఎంతో మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. అంతే కాదు ప‌లు ర‌కాల పువ్వుల నుంచి వ‌చ్చే సువాస‌న‌ను చూస్తే మ‌నం మ‌రో లోకంలో విహ‌రించిన‌ట్టు కూడా అనిపిస్తుంది. అయితే ఈ భూ ప్ర‌పంచంపై ఉన్న దాదాపు ఏ పువ్వ‌యినా ఏదో ఒక ఆకారంలో ఉంటుంది. కానీ కొన్ని అరుదైన పుష్ప … Read more

ఇది తెలిస్తే లేడీస్.. ఆ పువ్వులను అస్సలు వదలరు..

పువ్వులను ఇష్టపడని ఆడాళ్లంటూ ఉంటారా.. నెవ్వర్.. అవి వారి అందాన్ని పెంచుతాయి. కొత్త అందాలు సమకూరుస్తాయి. వారి ప్రెజెన్స్ కోరుకునేలా చేస్తాయి. అందుకే ఆడాళ్లకు పూలంటే అంత పిచ్చి. కానీ ఆ పూలు వారి ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయని ఎంత మంది ఆడాళ్లకు తెలుసు. పువ్వులలో ‘హీలింగ్’ గుణాలు అనేకం ఉంటాయి. తాజాపువ్వులు విభిన్న విధాలా ప్రభావితం చేస్తాయి. పువ్వులతో ఎమోషనల్ ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. చుట్టూ పూలున్నప్పుడు అనుకూల ఎమోషన్లు, సంతోషపూరిత ఆలోచనలు ఉంటాయి. నిండు … Read more

ఎండిపోయిన పువ్వులను దేవుడి దగ్గర ఉంచుతున్నారా ?

సాధారణంగా చాలా మంది పూజ సమయంలో దైవం వద్ద ఎన్నో రకాల పుష్పాలను సమర్పించి పూజలు చేస్తారు. అయితే చాలా మంది ప్రతి రోజు ఈ పుష్పాలను తొలగించి మరికొన్ని పుష్పాలతో పూజ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది. అయితే కొందరు ఒక రోజు దేవుడికి పెట్టిన పువ్వులు వాడిపోయినప్పటికీ అలాగే వదిలేస్తారు. అయితే ఇలా ఎండిపోయిన పువ్వులు దేవుడి దగ్గర ఉండటం మంచిది కాదని ఎన్నో పరిస్థితులకు దారితీస్తుందని … Read more

అలాంటి పువ్వులు ఇంట్లో ఉంటే అరిష్టం.. వెంటనే వాటిని తొలగించండి!

మన భారతీయులు వాస్తుశాస్త్రాన్ని ఎంతో విశ్వసిస్తారు అనే విషయం మనకు తెలిసిందే.చిన్న పని నుంచి మొదలుకొని పెద్ద పెద్ద పనులను చేసేటప్పుడు వాస్తును పరిశీలించి ఆ పనులను చేస్తారు.ఏ మాత్రం వాస్తు లోపం ఉన్న మన ఇంటి పై నెగిటివ్ ప్రభావం ఏర్పడి అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి ముందుగానే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి వస్తువును సమకూర్చుకుంటారు. వాస్తు శాస్త్రంలో దోషాలు కూడా ఉంటాయనే విషయం మనందరికీ తెలిసినదే. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం … Read more

పూజకు పువ్వులను తప్పనిసరిగా ఉపయోగించాలి.. ఎందుకో తెలుసా ?

సాధారణంగా హిందువులు ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నప్పుడు ముందుగా పూజలో ఉపయోగించే వాటిలో పువ్వులు ముందు వరుసలో ఉంటాయి. పువ్వులు లేకుండా ఎవరు కూడా ఎటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించరు. పూజలో పువ్వులకు ఇంతటి ప్రాధాన్యత ఉంటుంది. అయితే పూజకు తప్పనిసరిగా పువ్వులు అవసరమా ? పూజలో పువ్వులను ఉపయోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పూజ చేసే సమయంలో ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో స్వామివారికి పుష్పం లేదా ఫలం … Read more

ఏ దేవునికి ఏ పుష్పాలతో పూజిస్తే ఫలితం ఉంటుందో తెలుసా?

సాధారణంగా మనం ప్రతి రోజూ దేవుడికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేస్తాం. కేవలం ఇంటిలో మాత్రమే కాకుండా దేవాలయాలలో కూడా స్వామివారికి పెద్ద ఎత్తున పూలను సమర్పించి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఏ దేవుడికి ఏ విధమైన పువ్వులతో పూజించడం వల్ల శుభం కలుగుతుంది ? ఏ దేవుడికి ఏ పుష్పాలు అంటే ఇష్టమో.. ఇక్కడ తెలుసుకుందాం.. వినాయకుడికి, సూర్యభగవానుడికి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం పొందగలం. అదేవిధంగా … Read more

పక్కింటి వారి చెట్ల‌కు పూసిన పువ్వుల‌తో పూజలు చేయవచ్చా ? పుణ్యం ఎవరికి వస్తుంది ?

రోజూ ఉదయమే చాలా మంది పూజల కోసం పక్క వాళ్ల ఇంట్లో ఆవరణలో ఉండే మొక్కలకు పూసిన పువ్వులను కోస్తూ కనిపిస్తుంటారు. కొందరు వాకింగ్‌ అని వెళ్తూ మధ్యలో ఎక్కడ పూలు కనపడ్డా కోస్తుంటారు. వాటిని ఇంటికి తెచ్చి వాటితో పూజలు చేస్తుంటారు. అయితే ఇలా పక్క వాళ్ల పూలతో పూజలు చేయవచ్చా ? దాంతో ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి ? అంటే.. మొక్కలకు యజమానులు అయినా సరే వారు తమ మొక్కలకు చెందిన పువ్వులను పూర్తిగా … Read more