మీ రాశి ప్రకారం మీరు ఏ దేవుడిని లేదా దేవతను పూజించాలో తెలుసా..?
హిందువులకు దేవుళ్లు, దేవతలు చాలా మంది ఉన్నారు. వాళ్ల వాళ్లకు సంబంధించి పూజా విధానాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. అయితే ఏ దేవుడిని ఏ వారం పూజించాలో తెలుసు. అలాగే ఏ దేవుడికి ఏ పండుగ, ఏ తిథి మంచిదో కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి మీ రాశిని బట్టి మీరు పూజించాల్సిన దేవుడెవరో తెలుసా ? వాళ్ల రాశిని బట్టి ఏ దేవుడిని పూజించాలి అనే విషయంపై చాలా మంది మతగురువులు, … Read more









