చనిపోయే ఆఖరి క్షణంలో ఏం జరుగుతుంది?నరకానికి వెళ్లే దారి ఎలా ఉంటుంది?

చనిపోయిన తర్వాత మనిషి ఏమైపోతాడు? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు..మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే స్వ‌ర్గానికి పోయే శ‌రీరాన్ని కాసేపు ప‌క్క‌నపెడితే న‌ర‌క ప్రయానం ఎలా ఉంటుందో గరుడ పురాణం పూర్తిగా వివ‌రించబడింది. గరుడపురాణం ప్రకారం 47 రోజులు అత్యంత క‌ష్టాల‌తో య‌మ‌పురి ప్ర‌యాణం సాగుతుంది. హ‌త్య‌లు, అక్రమాలు, మాన‌భంగాలు, దొంగతనాలు, క‌రుడుగ‌ట్టిన నేరాలు చేసిన వాళ్లు త‌ప్ప‌కుండా నరకానికే వెళ్తారని గరుడ పురాణం చెబుతోంది. చ‌నిపోయే … Read more

ఆ మ‌హిళ 11 నిమిషాలపాటు చ‌నిపోయి మ‌ళ్లీ బ‌తికింది.. ఆమెకు స్వ‌ర్గం, న‌ర‌కం, దేవుడు క‌నిపించార‌ట‌..

చనిపోయిన తరువాత ఏమవుతుంది అనేది చాలా మందికి కలిగే ప్రశ్న. ఇటీవల కాలంలో ఈ ప్రశ్నకు తాము సమాధానం కనిపెట్టామని కొంతమంది చెప్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. అమెరికా దేశం, కాన్సాస్‌ రాష్ట్రం, విచిటా సిటీలో నివసిస్తున్న చార్లెట్ హోమ్స్( Charlotte Holmes ) (68) అనే మహిళ కూడా మరణం తర్వాత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన కథను చెప్పారు. 2019లో ఆమెకు రక్తపోటు సడన్‌గా పెరగడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి మరింత దిగజారి, 11 నిమిషాలు … Read more

చనిపోయిన మహిళ‌ స్వర్గాన్ని తన కళ్ళతో చూసి తిరిగి వచ్చింది..!

ఒక మహిళ రొటీన్ చెకప్ కోసం కార్డియాలజిస్టును సంప్రదించింది. సడన్ గా బ్లడ్ ప్రెజర్ పెరగడంతో కార్డియాలజిస్ట్ ను సంప్రదించింది అయితే తనని హాస్పిటల్ లో అడ్మిట్ చేయాలని స్ట్రోక్ లేక హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది అని తెలియజేశారు. మెడికల్ స్టాఫ్ ఈమెను కాపాడేందుకు ప్రయత్నించగా ఈమె తన భర్తతో అందమైన పూల గురించి వివరించడం మొదలుపెట్టింది. అయితే తన భర్త తన చుట్టూ ఉండే ప్రదేశాల్లో చూసి ఎలాంటి పువ్వులు లేవని గుర్తించాడు. … Read more