ఆ మహిళ 11 నిమిషాలపాటు చనిపోయి మళ్లీ బతికింది.. ఆమెకు స్వర్గం, నరకం, దేవుడు కనిపించారట..
చనిపోయిన తరువాత ఏమవుతుంది అనేది చాలా మందికి కలిగే ప్రశ్న. ఇటీవల కాలంలో ఈ ప్రశ్నకు తాము సమాధానం కనిపెట్టామని కొంతమంది చెప్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. అమెరికా దేశం, కాన్సాస్ రాష్ట్రం, విచిటా సిటీలో నివసిస్తున్న చార్లెట్ హోమ్స్( Charlotte Holmes ) (68) అనే మహిళ కూడా మరణం తర్వాత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన కథను చెప్పారు. 2019లో ఆమెకు రక్తపోటు సడన్‌గా పెరగడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి మరింత దిగజారి, 11 నిమిషాలు … Read more









