మా అత్తగారు కూడా మాతో హనీమూన్ కి వస్తానంటోంది..!!
సాధారణంగా మన ఇండియన్ కుటుంబాల్లో చాలావరకు అత్తా కోడళ్ల మధ్య డామినేషన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా అత్త కోడలుపై అజమాయిషీ చూపిస్తూ ఉంటుంది. అలాంటి ఓ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ సోదరి మాటల్లో.. నేను మా ఆయన కలిసి అన్యోన్యంగా గడపడానికి మా అత్తగారు అడ్డుగా వస్తోంది.. మేమిద్దరం వర్క్ చేస్తాం . ఇద్దరం కలిసి ఉండటానికి ఎక్కువ సమయం కూడా దొరకదు. మా వర్క్ లో దృష్టిలో ఉంచుకొని ఒక ట్రిప్ ప్లాన్ … Read more









