బెంగళూరు ఎయిర్‌పోర్టులో రూ.87వేలు పోగొట్టుకున్న మహిళ.. ఈ స్కామ్ ఎలా జరిగిందంటే..?
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఒక మహిళ 87 వేల రూపాయలని కోల్పోయారు. లోంజ్ ఫెసిలిటీని తీసుకోవాలని వెళ్ళిన ఆమె ఈ స్కామ్ లో ఇరుక్కున్నారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 29న ఇది చోటు చేసుకుంది అని ఆమె చెప్పింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇది చోటు చేసుకుందని.. ఈమె విమానాశ్రయానికి ఐదు గంటల ముందు వెళ్లానని.. ఎయిర్ పోర్ట్ లోంజ్ లో రిలాక్స్ అవుదామని వెళ్లానని.. క్రెడిట్ కార్డ్ … Read more









