Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

Viral Video : వామ్మో.. ట్ర‌క్కు ఢీకొన‌డంతో గాల్లో ఎగిరి ప‌డిన మ‌హిళ‌.. త‌రువాత ఏమైందంటే..?

Editor by Editor
March 14, 2022
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Viral Video : ప్ర‌మాదాలు అనేవి మ‌న‌కు చెప్పి జ‌ర‌గ‌వు. ఊహించ‌కుండానే జ‌రుగుతాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌డం అంటే చాలా త‌క్కువే అని చెప్పాలి. ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డి చాలా మంది చ‌నిపోతుంటారు. అదృష్టం బాగుండి బ‌తికిపోయేవారు త‌క్కువ‌గానే ఉంటారు. అయితే ఆ మ‌హిళ కూడా సరిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఓ ట్ర‌క్కు ఆమె వాహ‌నాన్ని ఢీకొన్నా.. ఆమె స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట ప‌డింది. ఈ సంఘ‌ట‌న మ‌ణిపాల్‌లో చోటు చేసుకుంది.

Viral Video woman escapes from accident narrowly
Viral Video

మ‌ణిపాల్‌లోని పేరంప‌ల్లి అనే ప్రాంతంలో ఓ మ‌హిళ త‌న ద్విచ‌క్ర వాహ‌నంపై రోడ్డు దాటుతోంది. అయితే అదే స‌మ‌యంలో ఆమె ఉన్న వైపు ఓ బ‌స్సు వ‌చ్చి ఆగింది. దీంతో దాని ప‌క్క‌నే వ‌స్తున్న ట్ర‌క్కును ఆమె చూడ‌లేదు. ఒక్క‌సారిగా త‌మ త‌న వాహ‌నాన్ని రోడ్డు మీద‌కు పోనిచ్చింది. అదే స‌మ‌యంలో బ‌స్సు ప‌క్క నుంచే వచ్చిన ఓ ట్ర‌క్కు ఆమెను ఢీకొంది. దీంతో ఆమె వాహ‌నంతో స‌హా గాల్లో ఎగిరి ప‌డింది.

CCTV footage captures the miraculous escape of a woman after being hit by a truck transporting milk in Perampalli near Manipal on Tuesday.

The woman crossing the road has survived with only minor injuries.

???? Wear helmets, ride safely! ???????? pic.twitter.com/Qowng4ces3

— Mangalore City (@MangaloreCity) March 12, 2022

అయితే అంత పెద్ద యాక్సిడెంట్ జ‌రిగినా ఆమె స్వ‌ల్ప గాయాల‌తోనే బ‌య‌ట ప‌డింది. ఆమెకు అదృష్టం బాగుంద‌నే చెప్పాలి. యాక్సిడెంట్ జ‌ర‌గ్గానే ఆమె లేచి నిలుచోగా.. చుట్టూ ఉన్న‌వారు హుటాహుటిన వ‌చ్చి ఆమెను ర‌హ‌దారి ప‌క్క‌కు తీసుకువ‌చ్చి ప్ర‌థ‌మ చికిత్స చేశారు. నీళ్ల‌ను అందించారు. అయితే ఆమెను ఢీకొట్టిన ట్ర‌క్కు వివ‌రాలు తెలియ‌వ‌ని పోలీసులు తెలిపారు.

ఇలా ఆ మ‌హిళ త‌న ల‌క్‌తో ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డింది. ఇక ఈ ఘ‌ట‌న తాలూకు దృశ్యాలు అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. దీంతో ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. ఆ మ‌హిళ‌కు అదృష్టం బాగుంద‌ని నెటిజన్లు అంటున్నారు.

Tags: accidentViral Videowomanట్ర‌క్కుమ‌హిళ
Previous Post

Health Tips : తేనె, కిస్మిస్‌ల‌తో త‌యారు చేసే ఈ మిశ్ర‌మాన్ని పురుషులు ఈ స‌మ‌యంలో తినాలి..!

Next Post

itel A49 : కేవ‌లం రూ.6499కే ఐటెల్ ఎ49 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర‌, ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

Related Posts

inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025
mythology

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌.. గ‌రుడ పురాణంలో చెప్పారు..!

July 22, 2025
వినోదం

1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

July 22, 2025
ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025
హెల్త్ టిప్స్

వెల్లుల్లి జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.