కారాగారంలో ఉన్న తన తండ్రికి స్తన్యం ఇచ్చి రక్షించుకున్న మహిళ.. ఆలోచింపజేస్తున్న పెయింటింగ్..
ఒక వృద్ధుడికి స్తన్యం ఇస్తున్న మహిళ పెయింటింగ్ 30 మిలియన్ల యూరోలకు అమ్ముడు పోయింది. అప్పట్లో ఈ పెయింటింగ్ ఎంతో మందిని ఆలోచింపజేసింది. ఈ పెయింటింగ్ వెనుక ఉన్న కథను చరిత్ర పుటల్లోంచి తొలగించారు. పెయింటింగ్‌ను చూస్తే అపార్థం చేసుకునే వారే ఎక్కువ. కనుక ఈ పెయింటింగ్ కథను తొలగించారనే ప్రచారం ఉంది. అయితే ఇంతకీ దీని వెనుక ఉన్న కథేమిటి..? అంటే.. ఫ్రాన్స్‌లో 14వ లూయీస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందీ సంఘటన. ఒక వృద్ధుడు బ్రెడ్‌ను … Read more









