ప్రేమకోసమై వలలో పడనే పాపం మధు…..బాల..?
ఇండియన్ ఫారిన్ సర్వీస్ సీనియర్ అధికారి మాధురీ గుప్తా వయస్సు 52 సంవత్సరాలు మరియు అవివాహితురాలు. ఈవిడ గారు ఈజిప్ట్, మలేషియా, జింబాబ్వే, ఇరాక్, లిబియాతో సహా అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో పనిచేశారు. ఉర్దూ భాషపై ఆమెకు ఉన్న మంచి పట్టు కారణంగా, ఆమెను పాకిస్తాన్‌కు పంపారు, అక్కడ ఆమెకు మీడియా ఛార్జ్ కూడా ఇవ్వబడింది. ఒక పార్టీలో మాధురీ గుప్తాకి, జంషెడ్ అలియాస్ జిమ్మీ అనే 30 ఏళ్ల యువకుడు కలిశాడు. ఆ యువకుడు … Read more









