నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి అదే ప‌నిగా కూర్చుని ప‌నిచేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

జాబ్‌ చేసేవాళ్లు రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గంటలపాటు కుర్చోనే ఉంటారు. ఇక సాఫ్ట్‌వేర్ వాళ్లు అయితే చెప్పలేం.. ఒక్కసారి కుర్చుంటే.. అది ఎంత అనేది ఎవరి చేతుల్లో ఉండదు. వీటికి తోడు..మిగిలిన టైమ్‌లో ఏమన్నా.. వ్యాయామాలు లాంటివి చేస్తారా అంటే అదీ లేదు. రోజుకు 8 గంట‌ల క‌న్నా మించి ఎక్కువ సంవ‌త్స‌రాల పాటు ఉద్యోగం చేస్తే ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా మ‌న వెన్నెముక ఆంగ్ల ఎస్ అక్ష‌రం షేప్‌లో … Read more

కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగమా…?

గంటల తరబడి కదలకుండా కూర్చుని చేసే ఉద్యోగాలే ఇప్పుడు ఎక్కువమంది మహిళలు చేస్తున్నారు. ఇలా ఎక్కువసేపు కూర్చుని అతుక్కుపోవడం వల్లా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు వైద్యులు. ఒత్తిడితో కూడిన పని వల్ల మహిళల్లో గుండె జబ్బుల్లాంటివి వచ్చే అవకాశం నూటికి ఎనభై ఎనిమిది శాతం ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ ముప్పు కూడా పొంచి ఉంటుంది. కనుక గంటకోసారైనా సీట్లోంచి లేచి అటూ ఇటూ తిరుగుతూ ఉండండి. దీనివల్ల రక్త ప్రసరణ కూడా … Read more