భార్య‌ల విష‌యంలో భర్త‌లు పాటించాల్సిన నియ‌మాలు ఇవే.. ఇలా చేస్తే అస‌లు క‌ల‌హాలే రావు..!

ఈ మధ్యకాలంలో విడాకుల సంఖ్య పెరిగిపోయింది. చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూస్తూ పెద్దవి చేసుకుంటున్నారు. విడాకుల వరకు వెళ్లి వారి వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేస్తున్నారు. పెళ్ళై పట్టుమని సంవత్సరం అయినా కాకుండా ఇలా విడిపోతున్న జంటలు ఎన్నో వున్నాయి. పెళ్లి అంటే ఏమిటి? అది ఓ పవిత్ర బంధం. ఆలూమగలిద్దరూ ఒకరికోసం ఒకరుగా జీవించే అనురాగసాగరం. ఆనంద సంగమం. ఆ అనుబంధం ఆనందమయం కావాలంటే ప్రేమానురాగాలతో పాటు కొత్త దంపతుల మధ్య … Read more

భర్త భార్యకు అస్సలు చెప్పకూడని నాలుగు విషయాలు.. 1వది చాలా ఇంపార్టెంట్..!!

ఆచార్య చాణిక్యుడు అపర మేధావి. మానవ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన తన నీతి శాస్త్రం ద్వారా వర్ణించారు. కాలంతో సంబంధం లేని విధంగా చాణక్యనీతి ఎప్పుడు అందరికీ చక్కని దారి చూపిస్తుంది. కాలమాన పరిస్థితులను కనుగుణంగా చాణిక్యుడి మాటలు ఆచరణీయంగా ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి. ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాలను ఆయన తన నీతి శాస్త్రంలో చక్కగా బోధించారు.. చాణిక్యుడు చెప్పిన విషయాల ప్రకారం ప్రతి భర్త భార్యకు చెప్పకూడని … Read more

భార్య‌లో ఈ ల‌క్ష‌ణాలు ఉంటే భ‌ర్త‌కు అస‌లు తిరుగు ఉండ‌దు..!

చాణక్య నీతిలో భార్య – భర్త (సతి-పతి) గురించి చాలా విషయాలను ప్రస్తావించాడు.. సంతోషకరమైన వివాహ జీవితం కోసం ఎన్నో చిట్కాలను చెప్పాడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. గృహిణిలో మూడు ప్రధాన గుణాలు ఉంటే.. అలాంటి భర్త సద్గుణవంతుడని పేర్కొన్నాడు.. గృహిణి ఇంటికి కన్ను లాంటిదని చెప్పాడు.. అంతేకాకుండా ఆమె నిర్ణయాలపైనే ఆధారపడి కుటుంబం సాగుతుందని చెప్పాడు.. గృహిణి ఇంటికి కన్ను. పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చే స్త్రీలో ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటే, అలాంటి స్త్రీని … Read more

భార్య పొరపాటున కూడా భర్తని అనకూడని చెప్పకూడని పదాలు ఇవే ?

ప్రతి ఒక్కరు పెళ్లికి ముందు జీవితం ఎలా ఉన్నా కూడా పెళ్లి తర్వాత తమ భాగస్వామితో జీవితం అందంగా ఉండాలని ఊహించుకుంటారు. ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను బంధువులను అందరినీ విడిచి వివాహం చేసుకున్న భర్త పై నమ్మకంతో అత్తవారింట్లోకి అడుగుపెడుతుంది. భర్త, భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకుంటాడు. కానీ భార్య, భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని కాపాడుతుంది. భర్తకి ఓ సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలిగా అన్నిటికీ మించి ప్రేమగా, భక్తిగా చూసుకోవాలి. … Read more

భర్త మనసు తెలుసుకోవాలంటే మ‌హిళ‌లు ఈ టిప్స్ పాటించండి!

భార్య కోరికల్లో ముఖ్యమైనవి ఏంటో తెలుసా? ఆడవాళ్ళ సాధారణ కోరికల్లో భర్త తన మాటే వినాలనుకోవడం ఒకటి. మన జీవితంలో ఆచరించాల్సినవన్నీ మహాభారతంలో కనబడతాయి. భర్త ప్రేమను పొందుతూ అతను తనకు లొంగి ఉండాలంటే భార్య ఏం చేయాలి అన్న దానికి చాలామంది మహిళలకు అర్థం కాని ప్రశ్నల మిగిలిపోతోంది. అయితే భర్త తన మాటే వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సభ్యభామకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు. … Read more

భార్య‌ను ఆద‌రించ‌క‌పోతే భ‌ర్త‌కు ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ఆదర్శప్రాయమైన జీవన విధానం, మానవీయ విలువల గురించి అర్థం చేసుకోవడానికి చాణక్యుడు అనేక గ్రంథాలను అధ్యయనం చేశాడు. వాటి సారాంశాన్ని వెలికి తీసి సులభమైన శైలిలో నీతుల రూపంలో మనకు అందించాడు. చాణక్యనీతిలో విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు, ఆశ్రయం లేని చిన్నారి, నిత్యం గొడవలకు దిగేవారు, భార్యను నిర్లక్ష్యం చేసే వారు ఏమవుతారో వివరంగా చెప్పాడు చాణక్యుడు. చాణక్య నీతి ప్రకారం జీవితంలో మనం వేసే ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండాలి. నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చి … Read more

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

భార్యభర్తల మధ్య గొడవలు రావటం సహజం. మాటమాట అనుకోవటం సహజం. కానీ, వివాదం వచ్చినప్పుడు నాదే పైచేయి కావాలన్న పట్టుదల ఉంటే, బంధం నిలవటం కష్టమవుతుంది. భార్యభర్తల మధ్య కొట్లాట జరుగుతున్నప్పుడు, భార్యను అనరాని మాటలతో, సూటిపోటి మాటలు అని ఆమె మనస్సును గాయాలయ్యేలా మాట్లాడుతారు. తరువాత పర్యవసనాలు ఎలా ఉంటాయో అస్సలు ఊహించరు. మాట జారితే వెనక్కి తీసుకోలేమని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భర్తదే ఎప్పుడూ పైచేయి ఉండాలని కోరుకోవటం, పురషాహంకారం ఇటువంటి సమయాల్లోనే మేల్కొవటం జరుగుతుంది … Read more

మీరు చేసే ఈ 11 పనులను బట్టి…మీ భార్యలను ఎలా చూసుకుంటారో చెప్పొచ్చు.

ఐ లవ్ యూ అని రోజుకు పదిసార్లు చెప్పినంత మాత్రానా నిజంగా ప్రేమిస్తున్నట్లు కాదు. ఈ 11 పనుల్లో కనీసం మూడు పనులైనా సరిగ్గా చేస్తున్నాడంటే మీ భర్త ది బెస్ట్ భర్త అన్నట్టు…ఇక 11 లో 8 పైగా పనులు చేస్తుంటే మాత్రం మీ భర్త మిమ్మల్ని ప్రాణంగా కంటే ఎక్కువగనే ప్రేమిస్తున్నాడని అర్థం. గుడ్ మార్నింగ్ మెసేజ్ చేస్తే నిజంగా మిమల్ని ప్రేమిస్తున్నట్లే.అది మెసేజ్ మాత్రమే కాదు తన మేల్కొనగానే మొదటి తలంపు మీరే … Read more

భార్య తన భర్తను పేరు పెట్టి ఎందుకు పిలవకూడదో తెలుసా.? కారణం ఇదే.! మరేమని పిలవాలంటే!

గ‌తంలో భర్త‌ల‌ను భార్య‌లు ఎవండీ, బావగారూ,, జీ, హ‌జీ, అని పిలిచేవారు. పాశ్చాత్య సంస్కృతి కార‌ణంగా…గ‌తంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అరేయ్, ఒరేయ్ అని…భ‌ర్త పేరును పెట్టి పిలుస్తున్నారు. అయితే హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం ఇది త‌ప్ప‌ట‌.! భ‌ర్త‌ల‌ను భార్య‌లు పేరుపెట్టి పిల‌వ‌కూడ‌ద‌ట‌. ఇలా చేయ‌డం అమ‌ర్యాద‌క‌రమ‌ట‌, అంతే కాదు న‌లుగురిలో భ‌ర్త విలువ‌ను త‌గ్గించిన‌ట్టేన‌ట‌.! ఆ మాట‌కొస్తే…మ‌న‌క‌న్నా పెద్ద‌వాళ్ళ‌ను పేరుపెట్టి పిల‌వ‌డమే త‌ప్పు, అలాంటిది…..భార్య‌కు అన్ని విధాలుగా ర‌క్ష‌ణ‌గా ఉంటాన‌ని అగ్నిసాక్షిగా ప్ర‌మాణం చేసిన భ‌ర్త‌ను … Read more

భర్త తన భార్యని పూర్తి నగ్నంగా చూడకూడదా..?..చూస్తే ఏమవుతుంది ..?

భార్య భర్తలు అన్నాక శృంగారంలో పాల్గొనడం కామన్. ఆ సమయంలో వారిద్దరూ ఒకర్ని ఒకరు నగ్నంగా చూసుకోవడం కూడా కామన్. కానీ టైటిల్ లో ఏమో భర్త భార్యను పూర్తి నగ్నంగా చూడకూడదు అని చూసి తికమక పడుతున్నారా..? అసలు భర్త భార్యను పూర్తి నగ్నంగా ఎందుకు చూడకూడదు..? చూస్తే ఏమవుతుంది..? అసలు కథ ఏంటో చూడండి! పడకగదిలో కావచ్చు ఇంకా ఎక్కడైనా సరే కొన్ని కొన్ని విషయాల్లో భార్యాభర్తలు కొన్నిటిని పాటిస్తే అది ఇద్దరికీ మంచిది … Read more