చాణక్య నీతి ప్రకారం ఇతరులని మన దారిలోకి తెచ్చుకోవాలంటే 5 చిట్కాలు పాటించండి..!

ఆచార్య చాణిక్యుడు మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తననీతి శాస్త్రంలో తెలియజేశారు. అలాంటి చానిక్యుడి నీతి ప్రకారం ఒక మనిషిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే ఎలాంటి విధానాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.. ప్రపంచంలో ఏ ఒక్కరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన లక్షణాలను కలిగి ఉంటారు. అలాంటి వారిని మన దారిలోకి తెచ్చుకోవడం కష్టంగా ఉంటుంది. మరి ఇలాంటి మనస్తత్వం ఉన్న వారిని మన దారిలోకి ఎలా తెచ్చుకోవాలంటే.. కోపంగా ఉండే … Read more

చాణక్య నీతి ప్రకారం పురుషులకంటే మహిళలు ఈ 4 విషయాలలో ముందుంటారట !

చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను బోధించాడు. చాణక్యుడి విధానాలను తొలగించడం ద్వారా చంద్రగుప్త మౌర్యుడు చక్రవర్తి అయ్యారని అందరికీ తెలుసు. అలాగే మీరు కూడా మీ జీవితంలో చాణక్య నీతి ద్వారా విజయం సాధించవచ్చని నిపుణులు అంటున్నారు. చాణక్యుడి భోధనలు మరియు విధానాలు నేటికీ చాలామంది పాటిస్తూ ఉంటారు. చాణక్యుని బోధనలు జీవితంలో సక్సెస్ కావడానికి మరియు మంచి వ్యక్తిత్వంతో ఎదగడానికి ఎంతో ఉపయోగపడతాయి. అయితే, చాణక్యుడి ప్రకారం … Read more

పొరపాటున కూడా బంధువులకి చెప్పకూడని 5 సీక్రెట్స్ !

ఆచార్య చాణ‌క్యుడు తన వ్యూహాలు, నైపుణ్యాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. చాణక్యుడు తన నీతి గ్రంధం ద్వారా ఒక మనిషి సరైన మార్గంలో నడవాలంటే ఏ విధమైనటువంటి నడవడిక అలవర్చుకోవాలి?, ఎటువంటి లక్షణాలతో మెలగాలి?, తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్న మన జీవితాన్ని సరైన మార్గంలోకి వెళ్లాలంటే ఏం చేయాలి? అనే విషయాలను ఎంతో అద్భుతంగా వివరించారు. అయితే ఆచార్య చాణక్య కేవలం రాజకీయాలే కాకుండా ఆర్థికపరమైన శాస్త్రంలో, తత్వశాస్త్రం ద్వారా ఎన్నో విలువైన … Read more

ఈ విష‌యాల్లో పురుషుల క‌న్నా స్త్రీలే ఎక్కువ‌ట‌.. ఎప్పుడో చెప్పిన చాణ‌క్యుడు..

చాణక్యుడు అర్థశాస్త్రం లాంటి మహా గ్రంథం రచించి కౌటిల్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన వ్యూహాలతో చంద్రగుప్తుడిని రాజుగా చేశాడు. అంతేకాదు, ఆయన మనిషి జీవితంలో అనుసరించాల్సిన ఎన్నో విషయాలను చాణక్యనీతి గ్రంధం తెలియజేశాడు. ఒక వ్యక్తి సంతోషంగా ఎలా ఉండాలి? జీవితంలో విజయం ఎలా సాధించాలి? అయినవారితో ఎలా మెలగాలి, శత్రువుని ఎలా జయించాలి వంటి ఎన్నో ఆచరించదగ్గ అంశాలను ఆ గ్రంధంలో రాశాడు. అందులో ఆచార్య చాణక్యుడు మహిళల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. … Read more

భర్త భార్యకు అస్సలు చెప్పకూడని నాలుగు విషయాలు.. 1వది చాలా ఇంపార్టెంట్..!!

ఆచార్య చాణిక్యుడు అపర మేధావి. మానవ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన తన నీతి శాస్త్రం ద్వారా వర్ణించారు. కాలంతో సంబంధం లేని విధంగా చాణక్యనీతి ఎప్పుడు అందరికీ చక్కని దారి చూపిస్తుంది. కాలమాన పరిస్థితులను కనుగుణంగా చాణిక్యుడి మాటలు ఆచరణీయంగా ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి. ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాలను ఆయన తన నీతి శాస్త్రంలో చక్కగా బోధించారు.. చాణిక్యుడు చెప్పిన విషయాల ప్రకారం ప్రతి భర్త భార్యకు చెప్పకూడని … Read more

భార్య‌ను ఆద‌రించ‌క‌పోతే భ‌ర్త‌కు ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ఆదర్శప్రాయమైన జీవన విధానం, మానవీయ విలువల గురించి అర్థం చేసుకోవడానికి చాణక్యుడు అనేక గ్రంథాలను అధ్యయనం చేశాడు. వాటి సారాంశాన్ని వెలికి తీసి సులభమైన శైలిలో నీతుల రూపంలో మనకు అందించాడు. చాణక్యనీతిలో విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు, ఆశ్రయం లేని చిన్నారి, నిత్యం గొడవలకు దిగేవారు, భార్యను నిర్లక్ష్యం చేసే వారు ఏమవుతారో వివరంగా చెప్పాడు చాణక్యుడు. చాణక్య నీతి ప్రకారం జీవితంలో మనం వేసే ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండాలి. నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చి … Read more

మీకు శ‌త్రువులు ఉన్నారా? అయితే చాణ‌క్యుడు చెప్పిన ఈ విష‌యాలు గుర్తుంచుకోండి.!

స‌మాజంలోని అంద‌రితో మ‌నం క‌ల‌సి మెల‌సి ఉండాల‌నే అనుకుంటాం. ఆ ప్రకారంగానే మ‌నం చేసే ప‌నులు కూడా ఉంటాయి. అయితే అనుకోకుండా అప్పుడ‌ప్పుడు కొంద‌రు మ‌న‌కు శ‌త్రువులుగా కూడా మారుతుంటారు. కానీ కొందరైతే అదే ప‌నిగా వివిధ ప‌నులు చేస్తూ అంద‌రితోనూ శ‌త్రుత్వం పెంచుకుంటూ ఉంటారు. అయితే ఎలా ఏర్ప‌డినా శ‌త్రువులు అంటూ త‌యార‌య్యాక వారిని లేకుండా చేసుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకోకూడ‌దు. ఆచితూచి అడుగేయాలి. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు చెక్ పెట్టాలి. ఈ క్ర‌మంలో శ‌త్రువుల ప‌ట్ల ఎలా … Read more

ఈ 4 లక్షణాలు ఉంటే లక్ష్మీ మీ ఇంట్లోనే.. డబ్బే డబ్బు..!!

ఆచార్య చాణిక్యుడు మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. జీవితంలో ఎలా ఉంటే ముందుకు వెళ్తామో ఆయన బోధించారు. సాధారణంగా పెద్దలనుంచి వస్తున్న కష్టేఫలి అనే సామెత మాట వినే ఉంటాం.. కష్టపడితే ఫలితం దక్కించుకోవచ్చు. అలసటగా, నీరసంగా కూర్చుంటే మనతో పాటు ఉన్న వాళ్ళు మనల్ని దాటుకొని పోతారు. కాబట్టి కష్టపడితేనే ఫలితాలు అందుతాయని చెప్తుంటారు పెద్దలు. ఈ క్రమంలో ఆచార్య చాణిక్యుడు చాలా నీతులు చెప్పాడు. దీంతో ఆయన మంచి వ్యూహకర్త ఆర్థికవేత్తగా … Read more

చాణక్య నీతి.. మగవారు ఈ 4 సీక్రెట్స్ ను ఎవ్వరికీ చెప్పకూడదు..! ఎందుకో తెలుసా..?

ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు. స్కూల్ పాఠ్యాంశాల్లో చరిత్ర గురించి చదువుకున్న వారు ఎవరైనా సులభంగా ఆయన గురించి చెప్పేస్తారు. రాజకీయ చాతుర్యంలో ఆయనను మించిన వారు లేరని నానుడి. క్రీ.పూ.350 నుంచి 283 వరకు ఆయన జీవిత కాలం కొనసాగగా అప్పుడాయన మంచి సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయ నీతి అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచాడు. ఆయన అనుసరించిన వ్యూహాలు, చెప్పిన సూత్రాలను నేటి ప్రజలు పాటిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం … Read more

మీ జీవితంలో ఈ మూడు పరిస్థితులు వచ్చాయంటే.. దురదృష్టానికి సంకేతమే..!

చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను బోధించాడు. చాణక్యుడి విధానాలను తొలగించడం ద్వారా చంద్రగుప్త మౌర్యుడు చక్రవర్తి అయ్యారని అందరికీ తెలుసు. అలాగే మీరు కూడా మీ జీవితంలో చాణక్య నీతి ద్వారా విజయం సాధించవచ్చని నిపుణులు అంటున్నారు. చాణక్యుడి భోధనలు, విధానాలు నేటికీ చాలామంది పాటిస్తూ ఉంటారు. చాణక్యుని బోధనలు జీవితంలో సక్సెస్ కావడానికి, మంచి వ్యక్తిత్వంతో ఎదగడానికి ఎంతో ఉపయోగపడతాయి. చాణక్య నీతి ప్రకారం ఈ మూడు … Read more