పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

ఆ శ్రీవారు రోజూ తన శ్రీమతిని ఇంట్లో ఉండి ఏం ఊడబొడుస్తున్నావు? అని సతాయిస్తుంటాడు. ఒకరోజు అతడు ఆఫీసు నుంచి తిరిగొచ్చేసరికి పిల్లలు ఇంకా నైట్ డ్రెస్సులతో మట్టిలో ఆడుకుంటూ కనిపించారు. గుమ్మంలో ఖాళీ లంచ్ బాక్సులు, వాటి కవర్లు చెల్లాచెదురుగా పడి వున్నాయి. పక్కనే సైకిల్ పడిపోయి కనపడింది. దాని చెయిన్ ఊడి పడి వుంది. అతనికేమీ అర్థం కాలేదు. తన శ్రీమతి కేమైనా అయ్యిందా అని కంగారు పడ్డాడు. లోపలికెళ్ళాడు. డ్రాయింగ్ రూమ్లో టీవీ … Read more

మీ భార్య మిమ్మల్ని దూరం పెడుతుందా.. అయితే ఇలా చేయండి !

ప్రతి ఒక్కరు పెళ్లికి ముందు జీవితం ఎలా ఉన్నా కూడా పెళ్లి తర్వాత తమ భాగస్వామితో జీవితం అందంగా ఉండాలని ఊహించుకుంటారు. ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను బంధువులను అందరినీ విడిచి వివాహం చేసుకున్న భర్త పై నమ్మకంతో అత్తవారింట్లోకి అడుగుపెడుతుంది. అయితే, దాంపత్య జీవనం సాఫీగా సాగిపోవాలంటే దంపతుల మధ్య ప్రేమానురాగాలు, నమ్మకం, ఆప్యాయలతో పాటు శారీరక తృప్తి కూడా ఎంతో అవసరం. శారీరక శ్రమ, పని ఒత్తిడి, ఆరోగ్యం, ఇలా రకరకాల … Read more

భర్త భార్యకు అస్సలు చెప్పకూడని నాలుగు విషయాలు.. 1వది చాలా ఇంపార్టెంట్..!!

ఆచార్య చాణిక్యుడు అపర మేధావి. మానవ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన తన నీతి శాస్త్రం ద్వారా వర్ణించారు. కాలంతో సంబంధం లేని విధంగా చాణక్యనీతి ఎప్పుడు అందరికీ చక్కని దారి చూపిస్తుంది. కాలమాన పరిస్థితులను కనుగుణంగా చాణిక్యుడి మాటలు ఆచరణీయంగా ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి. ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాలను ఆయన తన నీతి శాస్త్రంలో చక్కగా బోధించారు.. చాణిక్యుడు చెప్పిన విషయాల ప్రకారం ప్రతి భర్త భార్యకు చెప్పకూడని … Read more

భార్య‌లో ఈ ల‌క్ష‌ణాలు ఉంటే భ‌ర్త‌కు అస‌లు తిరుగు ఉండ‌దు..!

చాణక్య నీతిలో భార్య – భర్త (సతి-పతి) గురించి చాలా విషయాలను ప్రస్తావించాడు.. సంతోషకరమైన వివాహ జీవితం కోసం ఎన్నో చిట్కాలను చెప్పాడు. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. గృహిణిలో మూడు ప్రధాన గుణాలు ఉంటే.. అలాంటి భర్త సద్గుణవంతుడని పేర్కొన్నాడు.. గృహిణి ఇంటికి కన్ను లాంటిదని చెప్పాడు.. అంతేకాకుండా ఆమె నిర్ణయాలపైనే ఆధారపడి కుటుంబం సాగుతుందని చెప్పాడు.. గృహిణి ఇంటికి కన్ను. పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చే స్త్రీలో ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటే, అలాంటి స్త్రీని … Read more

భార్య పొరపాటున కూడా భర్తని అనకూడని చెప్పకూడని పదాలు ఇవే ?

ప్రతి ఒక్కరు పెళ్లికి ముందు జీవితం ఎలా ఉన్నా కూడా పెళ్లి తర్వాత తమ భాగస్వామితో జీవితం అందంగా ఉండాలని ఊహించుకుంటారు. ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను బంధువులను అందరినీ విడిచి వివాహం చేసుకున్న భర్త పై నమ్మకంతో అత్తవారింట్లోకి అడుగుపెడుతుంది. భర్త, భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకుంటాడు. కానీ భార్య, భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని కాపాడుతుంది. భర్తకి ఓ సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలిగా అన్నిటికీ మించి ప్రేమగా, భక్తిగా చూసుకోవాలి. … Read more

భర్త మనసు తెలుసుకోవాలంటే మ‌హిళ‌లు ఈ టిప్స్ పాటించండి!

భార్య కోరికల్లో ముఖ్యమైనవి ఏంటో తెలుసా? ఆడవాళ్ళ సాధారణ కోరికల్లో భర్త తన మాటే వినాలనుకోవడం ఒకటి. మన జీవితంలో ఆచరించాల్సినవన్నీ మహాభారతంలో కనబడతాయి. భర్త ప్రేమను పొందుతూ అతను తనకు లొంగి ఉండాలంటే భార్య ఏం చేయాలి అన్న దానికి చాలామంది మహిళలకు అర్థం కాని ప్రశ్నల మిగిలిపోతోంది. అయితే భర్త తన మాటే వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సభ్యభామకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు. … Read more

భార్య‌ను ఆద‌రించ‌క‌పోతే భ‌ర్త‌కు ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ఆదర్శప్రాయమైన జీవన విధానం, మానవీయ విలువల గురించి అర్థం చేసుకోవడానికి చాణక్యుడు అనేక గ్రంథాలను అధ్యయనం చేశాడు. వాటి సారాంశాన్ని వెలికి తీసి సులభమైన శైలిలో నీతుల రూపంలో మనకు అందించాడు. చాణక్యనీతిలో విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు, ఆశ్రయం లేని చిన్నారి, నిత్యం గొడవలకు దిగేవారు, భార్యను నిర్లక్ష్యం చేసే వారు ఏమవుతారో వివరంగా చెప్పాడు చాణక్యుడు. చాణక్య నీతి ప్రకారం జీవితంలో మనం వేసే ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండాలి. నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చి … Read more

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

భార్యభర్తల మధ్య గొడవలు రావటం సహజం. మాటమాట అనుకోవటం సహజం. కానీ, వివాదం వచ్చినప్పుడు నాదే పైచేయి కావాలన్న పట్టుదల ఉంటే, బంధం నిలవటం కష్టమవుతుంది. భార్యభర్తల మధ్య కొట్లాట జరుగుతున్నప్పుడు, భార్యను అనరాని మాటలతో, సూటిపోటి మాటలు అని ఆమె మనస్సును గాయాలయ్యేలా మాట్లాడుతారు. తరువాత పర్యవసనాలు ఎలా ఉంటాయో అస్సలు ఊహించరు. మాట జారితే వెనక్కి తీసుకోలేమని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భర్తదే ఎప్పుడూ పైచేయి ఉండాలని కోరుకోవటం, పురషాహంకారం ఇటువంటి సమయాల్లోనే మేల్కొవటం జరుగుతుంది … Read more

మీ భాగ‌స్వామి మిమ్మ‌ల్ని అనుమానిస్తుంద‌ని భావిస్తున్నారా.. అయితే ఇలా చేయండి..

ఏం చేసినా నీ మంచి కోసమేగా చేస్తున్నా అంటుంటారు.. మీకు వచ్చిన మెసేజ్‌లను చదువుతారు, వచ్చే కాల్స్‌ను అనుమానిస్తారు. వారు నీకెందుకు ఫోన్‌ చేశారని సవాలక్ష ప్రశ్నలతో సతమతం చేసేస్తారు. ఎందుకు ఇలా అనుమానిస్తున్నావ్‌ అని ప్రశ్నిస్తే.. ఇది అనుమానం కాదు.. పొసెసివ్‌నెస్‌ అని పోష్‌గా చెప్తుంటారు. ఏ బంధంలోనైనా నమ్మకం చాలా ముఖ్యం.. అదొక గాజు గ్లాసు లాంటిది. ఒక్కసారి పగిలిందో.. మళ్లీ మునుపటిలా చేయలేరు. అతికించిన అతుకులు అలానే మిగిలిపోతాయి. అసలు మీ పార్టనర్‌ … Read more

భార్య పుట్టింటికి వెళుతూ తన భర్తకి పంపిన వాట్సాప్ మెసేజ్ చూస్తే నవ్వు ఆపుకోలేరు గా !

రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో మామూలుగా భార్యాభర్తల మధ్య వచ్చే జోక్స్ మనం చదువుతూనే ఉంటాం. వాటిలో కొన్ని నిజ జీవితంతో సంబంధం లేకపోయినా కూడా ఫన్నీగా అనిపిస్తాయి. ఇప్పుడున్న అన్ని రకాల జోక్స్ లో భార్యాభర్తల జోక్స్ చాలా పాపులర్. ఈ జోక్స్ అన్నీ అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించినవే, చూసినవే. వీటిని చూస్తే మనం అస్సలు నవ్వు ఆపుకోలేము. ఈ మధ్యకాలంలో … Read more