బిడ్డ అందం చూసి అనుమానంతో డీఎన్‌ఏ టెస్ట్‌.. రిపోర్టు చూసి తండ్రికి మైండ్‌ బ్లాక్‌..!

ఆ దంపతుల కాపురం హాయిగా సాగుతోంది. టీనేజ్‌లో ఉన్న కూతురు బాగోగులు చూసుకుంటూ వారు హాయిగా కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో బిడ్డ మరీ అందంగా ఉండటం తండ్రిలో సందేహానికి తెరలేపింది. ఆమె తన కూతురు కాదేమోనన్న అనుమానంతో విషయం డీఎన్‌ఏ టెస్టు దాకా వెళ్లింది. తీరా డీఎన్‌ఏ టెస్టు చేయించి రిపోర్టులు చూసిన తండ్రికి మైండ్‌ బ్లాక్ అయ్యింది. ఆఖరికి సినిమా స్టైల్‌ ట్విస్టుతో సమస్య సమసిపోయింది. ఈ ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు వివరంగా … Read more

భార్యలను..భర్తలు ఎందుకు కొడతారు…5 కారణాలు ఇవే..!

భార్య, భర్తల మధ్య అనుబంధం బలంగా ఉంటేనే.. వారి జీవితం ముందుకు సాగుతుంది. కానీ కొంత మంది పెళ్లి అయినప్పటి నుంచీ.. ప్రతీ దానికి గొడవ పడుతూనే ఉంటారు. చిన్న, చిన్న వాటికి.. భార్యలపై భర్తలు, భర్తలపై భార్యలు అరుస్తూ ఉంటారు. అయితే.. ఎక్కువగా.. భార్యలను భర్తలు మాత్రం చిన్న కారణం చెప్పి.. కొడతారు. అసలు భర్తలు అలా కొట్టడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భార్యలు తమ భర్తలకు చెప్పకుండా బయటకు వెళుతున్నారనే కారణంగానే ఎక్కువ … Read more

భార్య చేసే ఈ పనుల వల్లే భర్త పరాయి స్త్రీ వైపు చూస్తారు..!!

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకే భార్య భర్తలు గొడవలు పెట్టుకుని విడాకులు తీసుకునే దాకా వస్తున్నారు.. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా ఎప్పుడు అనుమానంతోనే బ్రతుకుతున్నారు.. ఇందులో ముఖ్యంగా కొంతమంది భార్యలు తమ భర్త లపై తీవ్రంగా అనుమానపడుతూ ఉండటం వల్ల వారు పరాయి స్త్రీలపై వ్యామోహం పెంచుకుంటున్నారు.. మరి స్త్రీలు ఏ విధంగా ప్రవర్తిస్తే భర్త పరాయి స్త్రీ వైపు మొగ్గుచూపుతారో చూద్దాం.. ప్రస్తుత కాలంలో భార్య భర్తల మధ్య నమ్మకం అనేది లేకుండా … Read more

భార్య గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు భ‌ర్త చేయ‌కూడ‌ని ప‌నులు ఏంటో తెలుసా..?

భార్య గ‌ర్భంతో ఉందంటే చాలు భ‌ర్త ఎంతో సంతోషిస్తాడు. భ‌ర్తే కాదు, అత‌ని త‌ర‌ఫు వారు, ఆమె తర‌ఫు వారు ఎంతో సంద‌డి చేస్తారు. ప్ర‌ధానంగా హిందువుల్లో అయితే శ్రీ‌మంతం వంటి శుభ‌కార్యాలు నిర్వ‌హిస్తారు. అయితే భార్య గ‌ర్భం దాల్చిన‌ప్పుడు ఆ వ‌ర్గానికి చెందిన కొన్ని విశ్వాసాల ప్ర‌కారం భ‌ర్త ప‌లు ప‌నులు చేయ‌కూడ‌ద‌ట‌. అలా చేస్తే అరిష్ట‌మ‌ని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి స‌మ‌యంలో భ‌ర్తలు చేయకూడ‌ని ఆ ప‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

భ‌ర్త ఎప్పుడూ ఈ 4 విష‌యాల‌ను త‌న భార్య‌కు చెప్ప‌కూడ‌దు..!

భార్యా భర్తల ముందు ఎటువంటి దాపరికాలు కూడా పనికిరావు. భార్య ప్రతి విషయాన్ని భర్తకి, అలానే భర్త ప్రతి విషయాన్ని భార్యకి చెప్పాలి. ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ వెళ్తే జీవితం ఎంతో బాగుంటుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. ఈరోజుల్లో చాలామంది భార్యాభర్తలు అనేక తప్పులు చేసి, బంధాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. ఆచార్య చాణక్య జీవితంలో ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని అందించారు. చాణక్య నీతి ద్వారా ఎన్నో … Read more

భ‌ర్త మోసం చేస్తున్నాడా, లేదా అన్న‌ది భార్య‌లు ఈ 4 సంద‌ర్భాల‌ను బ‌ట్టి తెలుసుకోవ‌చ్చు..!

ఒక వ్య‌క్తి మ‌న‌ల్ని మోసం చేస్తున్నాడా ? లేదంటే అత‌ను నిజ‌మే చెబుతున్నాడా ? అనే విష‌యాల‌ను ఈ ప్ర‌పంచంలో ఎవ‌రూ తెలుసుకోలేరు. అలా తెలుసుకోవాలంటే స్వ‌యంగా ఆ వ్య‌క్తే నేను నిన్ను మోసం చేస్తున్నా ! అని చెప్పాలి. లేదంటే అత‌ను ఆ విష‌యం వేరే ఎవ‌రికైనా చెబితే తప్ప వారి ద్వారా మ‌న‌కు అది తెలియ‌దు. అయితే ఎవ‌రో వ్య‌క్తుల‌కు సంబంధించిన విష‌యం ఏమో గానీ.. భార్య‌లు స్వ‌యానా త‌మ భ‌ర్త త‌మ‌ల్ని మోసం … Read more