కొందరు పురుషులు తమ భార్యలకు భయపడుతుంటారు.. అందుకు గల కారణాలు ఇవే..!
చాలావరకు పురుషులకు మహిళలు భయపడతారు. కాని కొన్ని కేసుల్లో మహిళలంటే పురుషులకు ఎంతో భయం. చూస్తే చాలు పక్కకు తప్పుకోవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. స్వతంత్రించి, మంచి వ్యక్తిత్వం, అందం, వాక్చాతుర్యం వంటివి వుంటే చాలు పురుషుడు పక్కకు తప్పుకుంటాడు. మరో కారణంగా కూడా, ఆమె తనకు చేయి జారిపోతుందేమోనన్న భయం లేదా తాను ఆమెకు లొంగి వుండాల్సి వస్తుందన్న భయం కూడా వుంటాయి. మహిళ పురుషులలో మార్పు తీసుకు వచ్చేస్తుందన్న భయం కూడా వుంటుంది. యువకులు … Read more









