మీ జీవితంలో ఈ మూడు పరిస్థితులు వచ్చాయంటే.. దురదృష్టానికి సంకేతమే..!

చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను బోధించాడు. చాణక్యుడి విధానాలను తొలగించడం ద్వారా చంద్రగుప్త మౌర్యుడు చక్రవర్తి అయ్యారని అందరికీ తెలుసు. అలాగే మీరు కూడా మీ జీవితంలో చాణక్య నీతి ద్వారా విజయం సాధించవచ్చని నిపుణులు అంటున్నారు. చాణక్యుడి భోధనలు, విధానాలు నేటికీ చాలామంది పాటిస్తూ ఉంటారు. చాణక్యుని బోధనలు జీవితంలో సక్సెస్ కావడానికి, మంచి వ్యక్తిత్వంతో ఎదగడానికి ఎంతో ఉపయోగపడతాయి. చాణక్య నీతి ప్రకారం ఈ మూడు … Read more

Back Pain : ఈ సూచ‌న‌లు పాటిస్తే అస‌లు వెన్ను నొప్పి రానే రాదు..!

Back Pain : వెన్ను నొప్పి. నేటి త‌రుణంలో చాలా మందిని ఇది బాధిస్తోంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో ఆరోగ్యం గురించి చాలా మంది అంత‌గా శ్ర‌ద్ధ చూపించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తోపాటు వెన్ను నొప్పి స‌హ‌జంగా అంద‌రికీ వ‌స్తోంది. అయితే ఒక్కొక్క‌రికి ఒక్కో కార‌ణం వ‌ల్ల ఈ నొప్పి వ‌స్తుంటుంది. అంద‌రికీ ఒకే కార‌ణం ఉండాల‌ని ఏమీ లేదు. అయితే అలాంటి ప‌లు … Read more

Tattoo According To Zodiac Sign : మీ రాశి ప్ర‌కారం మీరు ఎక్క‌డ టాటూ వేయించుకోవాలో తెలుసా..?

Tattoo According To Zodiac Sign : ఒకప్పుడు అంటే ఏమోగానీ నేటి ఆధునిక మోడ్ర‌న్ యుగంలో టాటూ అనేది ఒక ఫ్యాష‌న్ అయిపోయింది. దాన్ని చాలా మంది ప్రెస్టీజ్ ఇష్యూ కోసం కూడా వేయించుకుంటున్నారు. అయితే టాటూ ఎలా వేయించుకున్నా దాంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు అని భావిస్తేనే వేసుకోవాలి. లేదంటే చ‌ర్మం ఇన్‌ఫెక్ష‌న్‌కు గుర‌వుతుంది. స‌రే.. టాటూ గురించి జాగ్ర‌త్త‌లు తీసుకునేవారు తీసుకుంటారు. అది వేరే విష‌యం. కానీ నిజానికి టాటూను శ‌రీరంలో … Read more

Chanakya Niti : ఇతరులను మనదారిలోకి తెచ్చుకోవాలంటే ఇలా చేయండి.. చాణక్యుడు చెప్పిన చిట్కాలు..

Chanakya Niti : ఆచార్య చాణ‌క్యుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే ఎలాంటి వ్య‌క్తినైనా ఇట్టే మ‌న దారిలోకి తెచ్చుకోవ‌చ్చ‌ట‌..! ప్ర‌పంచంలో ఏ ఇద్ద‌రు మ‌నుషుల మ‌న‌స్త‌త్వాలు కూడా ఒకే రకంగా ఉండ‌వు. ఒక్కొక్క‌రు ఒక్కో విధ‌మైన ల‌క్ష‌ణాల‌ను, వ్య‌క్తిత్వాల‌ను క‌లిగి ఉంటారు. ఈ క్ర‌మంలో ఏ వ్య‌క్తినైనా మ‌న దారిలోకి తెచ్చుకోవాలంటే అది చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌నే అవుతుంది. ఎందుకంటే ఒక‌రి గురించి పూర్తిగా తెలుసుకున్నా వారిని మ‌న దారిలోకి తేవాలంటే అందుకు చాలా … Read more

Marriage : పెళ్లి ఏ వ‌య‌స్సులో చేసుకుంటే మంచిది..? నిపుణులు ఏమంటున్నారు..?

Marriage : ప్ర‌స్తుత కాలంలో చ‌దువులు, ఉద్యోగాలు, జీవితంలో స్థిర‌ప‌డాల‌ని స్త్రీ, పురుషుల బేధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు జీవితంలో ప‌రిగెడుతున్నారు. స్త్రీలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ త‌మ కంటూ ఒక ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. దీని కార‌ణంగా వివాహం చేసుకోవ‌డం ఆల‌స్యం అవుతుంది. వారు ఎంచుకున్న రంగాల్లో రాణించాల‌నే తాప‌త్ర‌యంతో పిల్ల‌ల విష‌యాన్ని కూడా వాయిదా వేస్తున్నారు. దీని కార‌ణంగా చాలా మంది సంతానలోపంతో బాధ‌ప‌డుతున్నారు. ప్రస్తుత కాలంలో ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఎక్క‌వవుతున్నారు. … Read more

Bedroom : బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేసుకుంటే.. భార్యాభ‌ర్త‌లు ఎప్ప‌టికీ అన్యోన్యంగా ఉంటారు..!

Bedroom : ఇళ్లు చూస్తే ఎటువంటి వాస్తు దోషం ఉండ‌దు. కానీ ఆ ఇంట్లోని భార్యాభ‌ర్తల మ‌ధ్య స‌మ‌స్య‌లు వ‌స్తూ ఉంటాయి. ఇద్ద‌రూ త‌ర‌చూ గొడ‌వ‌లు ప‌డ‌డం, ఒక‌రి మీద ఒక‌రు అరుచుకోవ‌డం, మ‌న‌శాంతి లేక‌పోవ‌డం, అకార‌ణ చికాకులు, అనారోగ్యాల‌కు గురి కావ‌డం, ఇద్ద‌రి మ‌ధ్య శృంగార‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రావ‌డం ఇలా ఏదో ఒక‌టి జ‌రుగుతూ ఉంటుంది. ఇంత‌కు ముందు ఉన్న ఇంట్లో బాగానే ఉన్నాం క‌దా కానీ ఈ ఇంట్లోకి వ‌చ్చాక ఇలా జ‌రుగుతుంది అనే … Read more

Cheating Husband : మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే.. మీ భ‌ర్త మిమ్మ‌ల్ని మోసం చేస్తున్నాడో.. లేదో.. తెలియాలంటే.. ఈ సూచ‌న‌లు పాటించాలి..

Cheating Husband : భార్యాభ‌ర్త‌లు అన్నాక న‌మ్మ‌కం మీద సంసారం సాగాలి. అలా కాకుండా ఒక‌రిపై ఒక‌రికి న‌మ్మ‌కం లేక‌పోతే ఆ కాపురం ఎక్కువ రోజులు నిల‌బ‌డ‌దు. అలాగే కుటుంబంలోనూ క‌ల‌హాలు వ‌స్తుంటాయి. చీటికీ మాటికీ గొడ‌వ ప‌డుతుంటారు. అయితే కొంద‌రు భ‌ర్త‌లు మాత్రం భార్య‌ల‌ను చాలా తెలివిగా మోసం చేస్తుంటారు. ఇత‌ర మ‌హిళ‌ల‌తో సంబంధం పెట్టుకుంటారు. కానీ భార్య‌కు మాత్రం ఆ విష‌యం తెలియ‌కుండా జాగ్రత్త ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే భ‌ర్త భార్య‌ను మోసం చేస్తున్న … Read more

Acharya Chanakya : విద్యార్థుల కోసం ఆచార్య చాణ‌క్యుడు చెప్పిన ముఖ్య‌మైన విష‌యాలు.. పాటిస్తే అన్నింటా విజ‌యం మీదే..!

Acharya Chanakya : ఆచార్య చాణ‌క్యుడు ఎంతో మేథావి. ఆయ‌న మ‌న జీవితం కోసం ఎన్నో విలువైన సూత్రాల‌ను చెప్పాడు. అయితే చాణ‌క్యుడు విద్యార్థుల‌కు ఉప‌యోప‌డే కొన్ని ముఖ్య‌మైన విష‌యాలను కూడా చెప్పాడు. విద్యార్థులు ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించేందుకు, వారు ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవ‌డానికి ఆచార్య చాణ‌క్యుడు చెప్పిన విష‌యాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డతాయి. వాటిని పాటిస్తే విద్యార్థులు అన్నింటా సుల‌భంగా విజ‌యం సాధించ‌వ‌చ్చు. ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవ‌చ్చు. ఇక విద్యార్థుల కోసం చాణ‌క్యుడు చెప్పిన సూత్రాలు ఏమిటో … Read more

Puttu Macha : పుట్టు మ‌చ్చ‌లు పురుషుల‌కు ఎక్క‌డెక్క‌డ ఉంటే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా ?

Puttu Macha : ప్ర‌తి మ‌నిషికి వారి వారి భ‌విష్య‌త్తు తెలుసుకోవాల‌నే కోరిక ఉంటుంది. దీని కోసం ప్రాచీన కాలం నుండి మ‌న పూర్వీకులు ఒక ప‌ద్ద‌తిని ఉప‌యోగిస్తున్నారు. వీటిలో పుట్టుమ‌చ్చ‌ల‌ శాస్త్రం కూడా ఒక‌టి. మ‌న శ‌రీర భాగాల‌పై ఉండే పుట్టు మ‌చ్చ‌ల స్థానాన్ని బట్టివారి జీవితం ఎలా ఉంటుందో చెప్ప‌డం దీని ప్ర‌త్యేక‌త‌. పుట్టుకతో వ‌చ్చిన వాటిని పుట్టు మచ్చ‌లు అంటారు. వీటిని మ‌నిషిని గుర్తించ‌డానికి కూడా ఉప‌యోగిస్తారు. పుట్టు మ‌చ్చ‌ల శుభ, అశుభ … Read more

Kids : ఏం చేసినా పిల్ల‌లు మీ మాట విన‌డం లేదా.. అయితే ఇలా చేసి చూడండి.. త‌ప్ప‌క మాట వింటారు..!

Kids : మొక్కై వంగ‌నిది మానై వంగునా.. అన్న సామెత గురించి మ‌నంద‌రికీ తెలిసిందే. దీన్ని పిల్ల‌ల‌ను ఉద్దేశించే ఉప‌యోగిస్తారు. పిల్ల‌ల‌ను చిన్న‌త‌నం నుంచే కంట్రోల్‌లో పెట్టాలి. లేదంటే వారు పెద్ద‌య్యాక ఎవ‌రి మాట విన‌రు. ఎందుకూ ప‌నికి రాకుండా పోతారు. అలాంటి ప‌రిస్థితి ఎవ‌రికీ రావొద్ద‌ని చెప్పే ఈ సామెత‌ను ఉప‌యోగిస్తుంటారు. దీంతో అయినా పిల్ల‌ల‌ను తల్లిదండ్రులు కంట్రోల్ చేయ‌గ‌లుగుతారు.. అని ఈ సామెత‌ను చెబుతుంటారు. అయితే చాలా వ‌ర‌కు పిల్ల‌లు చెబితే వింటారు. కానీ … Read more