ఇంట్లో ఒక్కటే బెడ్‌రూమ్‌ను ఇద్దరు పిల్లలకు ఇవ్వాలంటే.. ఇలా చేయండి..!
గోడకు వేసిన రంగును మార్చేయడం వీలుకావట్లేదు అనుకుంటే సింపుల్‌గా నచ్చిన వాల్‌పేపర్‌ని తెచ్చి అతికిస్తే సరి. లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, బెడ్‌రూమ్…ప్రతి గదీ ఓ కొత్తగా కనిపించాలంటే డిజైన్‌లో, ప్యాట్రన్‌లో, రంగులో విభిన్న తరహాలలో ఉన్న వాల్ పేపర్స్‌ని ఎంచుకోవాలి. సీజన్‌కు తగ్గ వాల్‌పేపర్స్ కంటికి, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇద్దరు పిల్లలున్న ఇంట్లో చెరో గదిని కేటాయించడం వీలు కాకపోతే పార్టిషన్ చేసి వారికి నచ్చిన వాల్‌పేపర్‌తో కవర్ చేయడం సులువైన కిటుకు. కిచెన్, … Read more









