Money : ఇలాంటి వారి వద్ద డబ్బు అసలే నిలవదట.. చాణక్యుడు చెప్పిన సూత్రాలు..!
Money : ప్రస్తుత తరుణంలో కష్టపడి డబ్బు సంపాదించడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఒక్క రూపాయి సంపాదిస్తేనే డబ్బు విలువ ఏంటి అనేది తెలుస్తుంది. కానీ కొందరు మాత్రం ఆ విలువను గుర్తించలేరు. వచ్చిన రూపాయిని వచ్చినట్లే ఖర్చు చేస్తుంటారు. దీంతో అలాంటి వారు డబ్బులకు ఎల్లప్పుడూ ఇబ్బందులు పడుతుంటారు. అప్పుల మీద అప్పులు తీసుకుని జీవితాన్ని వెళ్లదీస్తారు. చివరకు అంతా అయిపోయిందని చేతులెత్తేస్తారు. చాలా మంది జీవితాలు ఇలాగే గడుస్తున్నాయి. అయితే ఆచార్య … Read more









