రోడ్డుపై దొరికే డబ్బుని తీసుకొని జేబులో పెట్టుకుంటున్నారా ? అయితే మీరు ఒక్కసారి ఇది తెలుసుకోండి !

సాధారణంగా మనలో చాలా మంది రోడ్డుపై వెళ్తుండగా ధనం దొరికితే బాగుంటుందని కలలు కంటుంటారు. దాదాపు ప్రతి ఒక్కరికి రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఎప్పుడో ఒకప్పుడు డబ్బు దొరికే ఉంటుంది. అయితే భారీగా డబ్బు సంగతి పక్కన పెడితే.. కొన్నిసార్లు చిల్లర నాణేలు దొరుకుతుంటాయి. అలా దొరికిన వాటిని తీసుకోవడానికి కొంతమంది ఆలోచిస్తే.. మరికొందరు మాత్రం అలాంటి డబ్బులను తీసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించరు. చుట్టూ ఎవరైనా ఉన్నారా? అని చూస్తారు. పడేసుకున్న వారు అక్కడ ఎవరూ … Read more

మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో డ‌బ్బును అస‌లు ఎందుకు ఇవ్వ‌కూడ‌దు..?

మంగళ వారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సంగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు చేయకూడదు. ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం … Read more

ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోవాలంటే ఈ చిన్న ప‌ని చేయండి..!

ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అయితే ఇటువంటి సమస్యలకి పరిష్కారం మనకి వాస్తు ద్వారా వస్తుంది. అదే విధంగా హిందూ ధర్మం పరంగా పొందవచ్చు చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలతో మీరు కూడా బాధపడుతున్నట్లయితే ఈ స్తోత్రం ని చదువుకోండి. ఈ స్తోత్రాన్ని చదువుకుంటే ఆర్థిక బాధల నుండి సులభంగా బయటపడ‌చ్చు. పైగా ఈ స్తోత్రాన్ని చదవడం వలన పిల్లలు కూడా మీ మాట వింటారు … Read more

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

ధనవంతుడు అవ్వాలని అందరికీ ఉంటుంది కానీ అది అందరికీ సాధ్యం కాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా మనం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే దయ సేవా భావం మనలో ఉండాలి అలానే వినయం వివేకం కూడా ఉండాలి. అప్పుడు లక్ష్మీ మన ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఈ పొరపాట్లని చేయకుండా ఉండడం మంచిది. బుధవారం నాడు ఎవరికి అస్సలు … Read more

శుభకార్యాల్లో డబ్బు కట్నంగా వేసేటప్పుడు 1రూ. కలిపి ఇస్తారు ఎందుకు..?

సాధారణంగా భారతదేశంలో ఏ వర్గానికి చెందిన వారైనా శుభకార్యాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక బహుమతిని అందిస్తూ ఉంటారు. ప్రధానంగా హిందువుల పెళ్లిళ్లు లేదంటే పుట్టినరోజు ఇతర ఏ శుభకార్యాలైన పలు రకాల బహుమతులను అందజేస్తూ ఉంటారు. లేదంటే మనీ కవర్లో పెట్టి కొంత మొత్తాన్ని అందిస్తారు. మరి ఆ విధంగా మనీ అందించేటప్పుడు తప్పనిసరిగా వారు ఇచ్చే అమౌంట్ కి ఒక రూపాయి కలుపుతారు. ఉదాహరణకి 51 రూపాయి, 101 రూపాయి, 201రూపాయి, ఇలా ఎంత … Read more

2050లో ఖర్చులు ఎలా ఉంటాయి?

ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు అప్పటికి ఎంత డబ్బు పోగేయగలిగితే హాయిగా రిటైర్ కాగలరు? ముప్పై ఏళ్ల తర్వాతి సంగతి (2050) మాట్లాడే ముందు ముప్పై ఏళ్ల క్రితం అంటే 1990 ల లో ఎలా ఉండేదో ఒకసారి తెలుసుకుందాం. గడచిన ముప్పై ఏళ్లలో ధరల పెరుగదల రేటు(ద్రవ్యోల్బణం- Inflation) 7.22% గా ఉంది. అంటే సుమారు అప్పటి రూ.100 విలువ నేడు సుమారుగా, అక్షరాల రూ. 1000. అంటే దాదాపు పది రెట్లు పెరిగింది గడిచిన ముప్పై … Read more

పేద‌లు అంద‌రికీ డ‌బ్బు ప్రింట్ చేసి ఇవ్వ‌వ‌చ్చు క‌దా.. అలా ఎందుకు చేయ‌రు..?

డబ్బు ప్రభుత్వం తాయారుచేస్తుంది అంటే R.B.I అలాంటపుడు మనదేశంలో చాల మంది పేద ప్రజలు ఉన్నారు. డబ్బులు ఎక్కువ ముద్రించి పేద ప్రజలకు ఎందుకు ఇవ్వరు, ఎక్కువ డబ్బులు ఎందుకు ముద్రించ‌రు, ముద్రిస్తే సమస్యలు ఏంటి..? ఈ ప్రశ్నకు డైరెక్టుగా సంబంధం లేక పోవచ్చు గానీ… గుర్తు చేసుకోవడం అసందర్భం కాదు! కరెక్ట్ గా ఇదే సందేహం అయిదేళ్లు ఏపీ కి సీఎంగా పని చేసిన జ‌గన్ రెడ్డికి కూడా ఒక దశలో వచ్చింది, డబ్బుని కేంద్ర … Read more

మంగళ, శుక్రవారాల్లో ఇతరులకు డబ్బులు ఇవ్వరు ఎందుకంటే..?

మన భారతదేశంలో అనేక సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఇవి పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలు. ఇక ఈ సాంప్రదాయాలను డబ్బు విషయంలో ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బులు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి. అలాంటి డబ్బును ఒక వారంలో రెండు రోజులు ఇతరులకు అస్సలు ఇవ్వరు. వారిస్తే తీసుకుంటారు కానీ ఇతరులకు డబ్బులు మాత్రం ఇవ్వరు.. మరి అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.. బృగు మహర్షి బ్రహ్మదేవుడికి మానస పుత్రుడు. సప్త ఋషుల్లో అయిన‌ … Read more

డ‌బ్బుకు లోకం దాసోహం అనేది అందుకే.. స్నేహితులు కూడా శ‌త్రువులు అయిపోతారు..

సిరిపురంలో రాజా, రంగాలవి పక్కపక్క ఇళ్లు. పక్కపక్క పొలాలూనూ. వాళ్లిద్దరూ చిన్న నాటి నుంచి ప్రాణస్నేహితులు. ఒక రోజు పని ఉండి పట్నం వెళ్లదలిచారు. ఉదయం బయల్దేరి అడ్డదోవన అడవి దారి గుండా వెళితే అదే రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. అసలే పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా సమయం ఆదా అవుతుందని భావించి అడవి దారి పట్టారు. మిత్రులిద్దరూ పాటలు పాడుకుంటూ కబుర్లు, నవ్వులతో దారంతా హోరెత్తిస్తూ సరదా సరదాగా ప్రయాణం సాగిస్తున్నారు. అది … Read more

ఎంత సంపాదించినా ఆనందం ఉండట్లేదా.. అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసమే..!!

ప్రతి ఒక్కరూ జీవితంలో వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది డబ్బు లేక బాధపడుతుంటే, మరికొంతమంది ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉంటారు. ఇంకొంతమంది డబ్బు, ఉద్యోగం అన్ని ఉన్నా కానీ ఆనందంగా ఉండలేక పోతారు. దీనికి ప్రధాన కారణం వాస్తు అనేది సరిగా లేకుండా ఉండటం. కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే ఈ సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా జీవిస్తారని వాస్తు నిపుణులు అంటున్నారు.. మరి ఆ పండితులు చెప్పే అద్భుతమైన చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. … Read more