Money : ఈ తప్పులు చేస్తే.. ఎల్లప్పుడూ దరిద్రంలోనే ఉంటారు.. కోటీశ్వరులు కాలేరు..!
Money : డబ్బు సంపాదించాలని చాలా మంది శత విధాలా ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ కలను కేవలం కొందరు మాత్రమే సాకారం చేసుకుంటారు. కొందరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏం చేసినా కలసి వస్తుంది. రెండు చేతులా డబ్బు సంపాదిస్తారు. కానీ కొందరికి మాత్రం ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు ఉంటాయి. వారు ఏం చేసినా కలసిరాదు. డబ్బు సంపాదించలేకపోతుంటారు. కొందరు సంపాదిస్తారు. కానీ చేతిలో నిలవదు. వృథాగా ఖర్చవుతుంటుంది. అయితే అలాంటి వారు కింది తప్పులు చేస్తున్నారేమో … Read more









