ఇంట్లో డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా ? అలా చేయకండి.. డబ్బును ఎక్కడ పెట్టాలంటే..?
డబ్బు అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం. అందువల్ల డబ్బు విషయంలో పలు నియమాలను పాటించాల్సి ఉంటుంది. డబ్బు పట్ల ఎల్లప్పుడూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరాదు. డబ్బు కింద పడితే వెంటనే తీసి కళ్లకు అద్దుకుని జేబులో లేదా పర్సులో వేసుకోవాలి. అంతేకానీ.. డబ్బు పట్ల అశ్రద్ధను ప్రదర్శించరాదు. లేదంటే అరిష్టం కలుగుతుంది. ఇక ఇంట్లో చాలా మంది డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. బయటకు వెళ్లి వచ్చాక చేతిలో ఏదైనా చిల్లర మిగిలితే దాన్ని వంట ఇంట్లో … Read more









