Money : మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో డ‌బ్బును ఇత‌రుల‌కు ఎందుకు ఇవ్వ‌రో తెలుసా..?

Money : మిగ‌తా విష‌యాలు ఎలా ఉన్నా చాలా మంది డ‌బ్బుల విష‌యానికి వ‌స్తే మాత్రం చాలా క‌చ్చితంగా ఉంటారు. అవును మ‌రి, ఎందుకంటే డ‌బ్బు అంటే సాక్షాత్తూ ల‌క్ష్మీ దేవి స్వ‌రూప‌మే అని న‌మ్ముతారు క‌దా. అందుక‌నే చాలా మంది శుక్ర‌వారం పూట డ‌బ్బుల‌ను ఇవ్వ‌రు. వ‌స్తే తీసుకుంటారు గానీ డ‌బ్బుల‌ను ఇచ్చేందుకు మాత్రం విముఖ‌తను ప్ర‌ద‌ర్శిస్తారు. ఎంతో పురాత‌న కాలం నుంచి ఈ ఆచారాన్ని మ‌న పెద్ద‌లు పాటిస్తూ వ‌స్తున్నారు. దాన్నే మ‌నం కూడా … Read more

అదృష్టం పట్టే ముందు కనిపించే సంకేతాలు ఇవే..!

కొంతమందిని అనేక సమస్యలు బాధిస్తూ ఉంటాయి. ఆ సమస్యల్లో ఆర్థిక సమస్యలు ఒకటి. ధనం మూలం ఇదం జగత్తు అన్నారు పెద్దలు. తన సమస్య అనేది తీరని లోటుగా కొంతమందికి ఉండిపోతుంది. అయితే కొంద‌రికి మాత్రం ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంది. వారిని అదృష్ట‌వంతులు అంటుంటారు. ఇలాంటి వారికి ఆర్థిక సమస్యలు పోయి అనుకోకుండా అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. అయితే లక్ష్మీదేవిని సంపదల దేవతగా పరిగణిస్తూ ఉంటాం. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు.. ఎవరైనా ధనవంతులవుతారని తమ జీవితాంతం … Read more

Money : మీ ఇంట్లో ఈ వ‌స్తువులు ఉన్నాయా.. అయితే వెంట‌నే తీసేయండి.. లేదంటే డ‌బ్బు మొత్తం పోతుంది..!

Money : జీవితంలో ఎవ‌రైనా స‌రే డ‌బ్బు సంపాదించాల‌ని, ధ‌నం పోగెయ్యాల‌ని భావిస్తుంటారు. అందుక‌నే క‌ష్ట‌ప‌డుతుంటారు. కానీ కొంద‌రికి మాత్రం ఎంత సంపాదించినా డ‌బ్బు నిల‌వ‌దు. కొంద‌రికి ఎప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన వ‌స్తువులు ఏమైనా ఇంట్లో ఉంటే వెంట‌నే తీసేయాలి. లేదంటే ఆర్థిక స‌మ‌స్య‌లు అలా వ‌స్తూనే ఉంటాయి. ఇంట్లో ప‌గిలిపోయిన అద్దాలు, ప‌గుళ్లు వ‌చ్చిన అద్దాలు, గాజు వ‌స్తువులు, విరిగిన మంచం, ఉప‌యోగించ‌ని వంట పాత్ర‌లు, ఆగిపోయిన … Read more

Money : రోడ్డు మీద డ‌బ్బులు దొరికియా.. వాటిని తీసుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Money : రోడ్డుమీద వెళ్లినప్పుడు ఒక్కొక్కసారి మనకి డబ్బులు దొరుకుతూ ఉంటాయి. అయితే రోడ్డు మీద వెళ్లినప్పుడు డబ్బులు కనిపిస్తే మనం తీసుకోవచ్చా, తీసుకోకూడదా..? చాలామందిలో ఈ సందేహం ఉంటుంది. రోడ్డు మీద మనకి ఏవైనా డబ్బులు కనపడితే, వాటిని తీసుకోవచ్చా తీసుకోకూడదా అని.. మరి దానికి సమాధానం ఇప్పుడే చూసేద్దాం.. మనకి రోడ్డు మీద వెళ్లినప్పుడు డబ్బు కనపడితే ఏం చేయాలనేది తెలియదు. కొందరు వాటిని తీసుకుని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఇంకొందరు ఏం చేస్తారంటే … Read more

Trees : ఇంటి పరిసరాల్లో ఎలాంటి మొక్కల‌ను పెంచాలి.. ఏ మొక్కలు ఉంటే ధ‌నం, శాంతి ల‌భిస్తాయో తెలుసా..?

Trees : సృష్టిలో ప్రాణమున్న ప్రతి ప్రాణికి వాస్తు చాలా అవసరం. మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం కచ్చితమైన దశ, దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్నీ శుభఫలితాలే కలుగుతాయి. మనం నివాసం ఉంటున్న ఇంట్లో ఎలాంటి చెట్లుండాలి.. ఏ చెట్టుంటే శుభం ఫలితం కలుగుతుంది.. ఉండకూడని చెట్లేవైనా ఉన్నాయా.. అనే ప్రశ్నలకు బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండం ఉత్తరార్థం 103 అధ్యాయంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు స్వయంగా విశ్వకర్మకు ఈ చెట్ల విశేషాలను వివరించాడు. … Read more

Money With One Rupee : శుభ కార్యాల్లో డ‌బ్బును బ‌హుమ‌తిగా ఇచ్చేట‌ప్పుడు రూ.1 క‌లిపి ఇస్తారు. ఎందుకంటే..?

Money With One Rupee : మ‌న దేశంలో ఏ వ‌ర్గానికి చెందిన వారైనా శుభ కార్యాల వంటివి చేసుకున్న‌ప్పుడు అక్క‌డికి వెళ్లే అతిథులు ఏదో ఒక బ‌హుమ‌తిని అందిస్తుంటారు. ప్ర‌ధానంగా హిందువులైతే పెళ్లిళ్లు, జ‌న్మ‌దినోత్స‌వాలు, వివాహ రిసెప్ష‌న్లు వంటివి జ‌రిగితే బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తారు. ఒక వేళ అది వీలు కాక‌పోతే మ‌నీ క‌వ‌ర్‌ల‌లో ఎంతైనా కొంత మొత్తం పెట్టి అందిస్తారు. అయితే ఆ మొత్తం అనేది ఎప్పుడూ రూ.51, రూ.101, రూ.201, రూ.501, రూ.1001 అలా … Read more

Money : ఉమ్మెత్త పువ్వుతో ఈ విధంగా చేయండి.. ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డి కోటీశ్వ‌రులు అవుతారు.. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి..!

Money : వినాయ‌కుడి పూజ‌లో ఉమ్మెత్త పువ్వులు, ఆకులు, కాయ‌ల‌ను ఉప‌యోగిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఉమ్మెత్వ పువ్వుకు ఆధ్యాత్మిక ప‌రంగా ఎంతో విలువ ఇస్తారు. అలాగే ఆయుర్వేదంలోనూ ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, కాయ‌లు, వేర్ల‌తో అనేక ఔష‌ధాల‌ను త‌యారు చేస్తారు. ఎంత‌కీ త‌గ్గ‌ని మొండి వ్యాధుల‌ను న‌యం చేసే శ‌క్తి సైతం ఉమ్మెత్త‌కు ఉంటుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న‌వారు.. డ‌బ్బు చేతిలో నిల‌వ‌నివారు.. … Read more

Gadapa : ఇంటి గుమ్మం దగ్గర వీటిని పెడితే చాలు.. దరిద్రం పోతుంది.. లక్ష్మీ దేవి మీ ఇంట కొలువై ఉంటుంది..!

Gadapa : ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక బాధ ఉంటుంది. ఏ బాధ లేని ఇల్లయితే ఉండదు. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో, బాధపడుతూ ఉంటారు. అయితే సమస్యలన్నీ పోయి ఆనందంగా ఉండాలన్నా, దరిద్రం అంతా ఇంటి నుండి తొలగిపోయి, అఖండ ఐశ్వర్యం మీ సొంతం ఆవాలన్నా, ఇలా చేయండి. ఈ విధంగా మీరు ఆచరించారంటే కచ్చితంగా మీ ఇంట్లో అఖండైశ్వర్యాలు ఉంటాయి. దరిద్రం అంతా తొలగిపోతుంది. ఇబ్బందులన్నీ కూడా సులభంగా పోతాయి. మరి … Read more

Money Earning : డ‌బ్బు సంపాదించాలంటే క‌ష్ట‌ప‌డ‌డం త‌రువాత‌.. ముందు ఈ 5 నియమాలు తెలుసుకోండి..!

Money Earning : ప్రతి ఒక్కరు కూడా ధనవంతుల అవ్వాలని, మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. అయితే కష్టపడితే సరిపోదు. ఈ విషయాలని కూడా కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఇలా పాటిస్తే మాత్రం కచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. డబ్బు ఎప్పటికీ చేదుగా మారదు. డబ్బులు సంపాదించే కొద్దీ ఇంకా ఇంకా డబ్బులు సంపాదించాలని ఉంటుంది. డబ్బు ఉంటే, మనం మన అవసరాల్ని తీర్చుకోవచ్చు. అయితే అందరూ సరైన విధానంలో డబ్బుని ఖర్చు చేయరు. అనవసరమైన ఖర్చుల్ని … Read more

Giving Money : మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో డ‌బ్బును ఎవ‌రికీ ఇవ్వ‌రాదా.. ఇస్తే ఏమ‌వుతుంది..?

Giving Money : ప్రపంచం మొత్తాన్ని ప్ర‌స్తుతం న‌డిపిస్తున్న వాటిల్లో డ‌బ్బు ప్ర‌ధాన‌మైంద‌ని చెప్ప‌వ‌చ్చు. డ‌బ్బు లేక‌పోతే ఏ ప‌ని చేయ‌లేం. ప్ర‌పంచ దేశాల‌న్నీ డ‌బ్బుపైనే ఆధార ప‌డ్డాయి. మ‌నుషుల‌కు కూడా డ‌బ్బే ముఖ్యంగా మారింది. అందుకోసం ఎవ‌రైనా స‌రే ఏం చేయడానికి అయినా స‌రే వెనుకాడ‌డం లేదు. ఇక హిందువులు మాత్రం డ‌బ్బంటే ల‌క్ష్మీదేవితో స‌మాన‌మ‌ని భావిస్తుంటారు. అందుక‌నే డ‌బ్బును ఎవ‌రూ నిర్ల‌క్ష్యం చేయ‌రు. పొర‌పాటున కింద ప‌డ్డా కూడా మ‌ళ్లీ క‌ళ్ల‌కు అద్దుకుని తీసుకుంటారు. … Read more