గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లను ఎందుకు పెట్టాలి..? దీని వెనుక ఉన్న కారణం ఏమిటి..?
ఏ గృహానికైనా గడపలు తప్పనిసరిగా ఉండాల్సిందే. పల్లెటూల్లలోనే కాదు పట్టణాల్లో కూడా నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గమనించినట్లైతే ఇంటి సింహద్వారానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారాలుండవు. గడపలేని గృహం కడుపులేని దేహం లాంటిది అని అంటుంటారు. గడపకు పసుపు.. గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇళ్లు కళకళలాడుతుంది. ఆయురారోగ్యం అందించే గడప పండుగ రోజులు, ఇతర విశేష దినాల్లో గడపకు పసుపు రాయడం మన సంప్రదాయం. ఈ ఆచారాన్ని మొక్కుబడి … Read more









