గ‌డ‌ప‌కు ప‌సుపు రాసి కుంకుమ బొట్ల‌ను ఎందుకు పెట్టాలి..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

ఏ గృహానికైనా గడపలు తప్పనిసరిగా ఉండాల్సిందే. పల్లెటూల్లలోనే కాదు పట్టణాల్లో కూడా నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గమనించినట్లైతే ఇంటి సింహద్వారానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారాలుండవు. గడపలేని గృహం కడుపులేని దేహం లాంటిది అని అంటుంటారు. గడపకు పసుపు.. గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇళ్లు కళకళలాడుతుంది. ఆయురా‌రోగ్యం అందించే గడప పండుగ రోజులు, ఇతర విశేష దినాల్లో గడపకు పసుపు రాయడం మన సంప్రదాయం. ఈ ఆచారాన్ని మొక్కుబడి … Read more

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితం క‌లుగుతుందో తెలుసా..?

బొట్టు పెట్టుకోవ‌డం అనేది హిందూ సాంప్ర‌దాయంలో ఓ ముఖ్య‌మైన ఆచారంగా వ‌స్తోంది. మ‌హిళ‌లు త‌మ త‌మ భ‌ర్త‌ల క్షేమం కోసం, వారు సౌభాగ్యంగా ఉండాల‌ని బొట్టు పెట్టుకుంటారు. భ‌క్తులు పూజ చేసేట‌ప్పుడు బొట్టు పెట్టుకుంటారు. దేవాల‌యాల్లో దైవాన్ని ద‌ర్శించుకునేట‌ప్పుడు బొట్టు పెట్టుకుంటారు. అయితే ఇందులో మ‌రీ ముఖ్యంగా శివ భ‌క్తులు బూడిద‌ను ధ‌రిస్తే, విష్ణు భ‌క్తులు నామాన్ని ధ‌రిస్తారు. కానీ ఏదైనా బొట్టు కిందే వ్య‌వ‌హ‌రించ‌బ‌డుతుంది. ఇక పెద్ద‌లు ఆశీర్వ‌దిస్తూ కూడా కొన్ని సంద‌ర్భాల్లో బొట్టు పెడ‌తారు. … Read more

నుదుట‌న కుంకుమ ధ‌రిస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..?

సాధారణంగా ప్రతీ ఒక్క స్త్రీ కూడా నుదుట కుంకుమని ధరిస్తుంది. దీని వెనుక కారణం ఏమిటి అనేది చూద్దాం. హిందూ ధర్మాల ప్రకారం రకరకాల అంగాలకు, అవయవాలకు ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క దేవత లేదా దేవుడు అధిపతులుగా ఉంటారన్న సంగతి తెలిసినదే. అయితే అందులో భాగం గానే లలాటానికి అంటే నుదుటికి బ్రహ్మ దేవుడు అధిపతి. ఆ నుదుట ప్రదేశాన్ని బ్రహ్మ స్థానం అంటారు. బ్రహ్మ కి ఇష్టం అయిన రంగు ఎరుపు. దీని కారణంగా ఎరుపు … Read more

నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

హిందువులు త‌ప్ప‌నిసరిగా పాటించే ఆచారాల్లో బొట్టు పెట్టుకోవ‌డం కూడా ఒక‌టి. శుభ కార్యాలు జ‌రిగిన‌ప్పుడు లేదా ఆల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రు బొట్టును త‌ప్ప‌కుండా పెట్టుకుంటారు. అయితే శివ‌, వైష్ణ‌వ ఆల‌యాల్లో బొట్టు పెట్టుకోవ‌డం వేరేగా ఉంటుంది. వైష్ణ‌వాల‌యంలో నిలువు బొట్టు ధ‌రిస్తే శివాల‌యంలో అడ్డు బొట్టు ధ‌రిస్తారు. ఈ క్ర‌మంలోనే బొట్టు రంగులోనూ అనేక మార్పులు ఉంటాయి. ఆంజ‌నేయ స్వామి ఆల‌యంలో సింధూరాన్ని ధ‌రిస్తే శివాల‌యంలో భ‌స్మాన్ని ధ‌రిస్తారు. అయితే మీకు తెలుసా.. అస‌లు బొట్టు … Read more