గ‌డ‌ప‌కు ప‌సుపు రాసి కుంకుమ బొట్ల‌ను ఎందుకు పెట్టాలి..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

ఏ గృహానికైనా గడపలు తప్పనిసరిగా ఉండాల్సిందే. పల్లెటూల్లలోనే కాదు పట్టణాల్లో కూడా నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గమనించినట్లైతే ఇంటి సింహద్వారానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారాలుండవు. గడపలేని గృహం కడుపులేని దేహం లాంటిది అని అంటుంటారు. గడపకు పసుపు.. గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇళ్లు కళకళలాడుతుంది. ఆయురా‌రోగ్యం అందించే గడప పండుగ రోజులు, ఇతర విశేష దినాల్లో గడపకు పసుపు రాయడం మన సంప్రదాయం. ఈ ఆచారాన్ని మొక్కుబడి … Read more

ప‌సుపుతో ఈ ప‌రిహారాల‌ను చేయండి.. దోషాల‌న్నీ పోతాయి.. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కుతారు..!

వంటగదిలో ఉండే పసుపు లక్ష్మీదేవితో సమానం. ఆయుర్వేదంలో పసుపును దివ్యఔషధంగా పరిగణిస్తారు. పూజల్లో పసుపు కచ్చితంగా కావాలి. పసుపు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. పసుపుతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. సౌందర్యానికి ,సౌభాగ్యానికి చిహ్నంగా భావించే పసుపు ఐశ్వర్యానికి కూడా చిహ్నం అని మీకు తెలుసా? ఇంట్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పసుపుతో కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. ఇక లైఫ్‌లో దేనికి కొరత ఉండదు. వాస్తు ప్రకారం.. ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే.. పసుపుతో ఏం చేయొచ్చో తెలుసుకుందామా..! … Read more

ఆధ్యాత్మిక ప‌రంగా ప‌సుపుతో ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా..?

భారతీయ వంటగదిలో వంటల కోసం పసుపును విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. భారతీయ కుటుంబాలు వారు చేసే వంటలలో తప్పనిసరిగా పసుపును వాడతారు. కానీ పసుపు కేవలం వంట పదార్ధం కాదు. పసుపుకు భారతదేశంలో అనేక ఆధ్యాత్మిక ఉపయోగాలున్నాయి. హిందూ మత ఆచారాలను విస్తరించటానికి పసుపుతో అనేక ఆధ్యాత్మిక ఉపయోగాలు ఉన్నాయి. భారతదేశంలో పసుపు లేదా హల్దికి ఔషధ శక్తులు ఉన్నాయి. హల్ది అనేది ఒక పూర్వ వివాహ వేడుక పేరు. ఈ వేడుకలో వధువు, వరుడు పసుపు పేస్ట్, … Read more

పసుపుతో ఇలా చేస్తే చాలు.. మీకుండే ఆర్థిక స‌మ‌స్య‌లు అన్నీ తొల‌గిపోతాయి..

పసుపు గురించి ఎన్ని లాభాలు ఉన్నాయో మనందరికీ తెలుసు.. అందం, ఆరోగ్యం మాత్రమే కాదు పూజలో వాడటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి పోతాయని నిపుణులు అంటున్నారు.. జీవితంలో ఆర్థిక సమస్యలు, లేదా ఏదైనా సమస్యలతో భాధపడుతుంటే పసుపుతో వాటిని నివారించవచ్చు అంటున్నారు.. మనం విష్ణువును, దేవ గురువు బృహస్పతిని పూజిస్తుంటాం.. బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి పసుపుకు సంబంధించిన కొన్ని పరిహారాలను తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బృహస్పతి గ్రహం అనేది పసుపుకు సంబంధించినది. … Read more

ప‌సుపుతో ఇలా చేస్తే చాలు.. మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా తొల‌గిపోతాయి..

వాస్తు ని అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు వుండవు. వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పైగా ఏ ఇబ్బంది వున్నా కూడా తొలగి పోతుంది. అయితే చాలా మంది ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో ఆర్ధిక సమస్య కూడా ఒకటి. అలానే ఇతర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఈరోజు పండితులు మనతో చెప్పిన‌ కొన్ని ముఖ్యమైన విషయాలని చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు మనకి బాగా ఉపయోగపడుతుంది. … Read more

వివాహానికి ముందు ప‌సుపును వ‌ధూవ‌రుల‌కు ఎందుకు రాస్తారో తెలుసా..?

ప‌సుపును మ‌నం నిత్యం వంట‌కాల్లో ఎక్కువ‌గా వాడుతుంటాం. వాటిలోనే కాదు ప‌సుపును శుభ‌కార్యాల్లోనూ ఎక్కువ‌గానే ఉప‌యోగిస్తుంటాం. ప్ర‌ధానంగా పెళ్లి విష‌యానికి వ‌స్తే పసుపు లేనిదే ఆ శుభ‌కార్యం ఉండ‌దు. ఆ వేడుకలో ప్ర‌తి సంద‌ర్భంలోనూ ప‌సుపు వాడ‌కం ఎక్కువే. ముఖ్యంగా వధూ వ‌రుల‌కు చేయించే మంగ‌ళ స్నానానికి ముందు వారికి ప‌సుపు బాగా రాస్తారు. అయితే పెద్ద‌లు ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ముఖంపై ఏర్ప‌డే మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి వాటిని … Read more

ప‌సుపును ఈ ర‌కంగా వాడితే మీ అందం రెట్టింపు అవుతుంది..!

ప్రతి ఒక్కరూ చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలనుకుంటారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు చర్మ సౌందర్యంపై కొంచెం శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఎన్నో చిట్కాలు పాటించినా ఫలించలేదా…? అయితే తప్పకుండా దీని కోసం తెలుసుకుని తీరాలి. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి పసుపు బాగా పని చేస్తుంది. పసుపు అందంలోనూ, ఆరోగ్యంలోనూ మంచి ఫలితాన్ని ఇస్తుంది. చర్మాన్ని శుభ్రపరచి సక్రమ రీతి లో పోషించడానికి పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది. సున్ని పిండి తో … Read more

ప‌సుపును ఇలా తీసుకుంటే షుగ‌ర్ దెబ్బ‌కు త‌గ్గుతుంది..!

నుదుట బొట్టు, ముఖానికి పసుపు రాసుకుంటారు భారతీయ మహిళలు. కానీ అదే పసుపు ఎన్నో రకాల వ్యాధులను నివారిస్తుందని వారికి తెలీదు. యాంటీ బయోటిక్‌గా ఉపయోగపడే ఈ పసుపుతో చిట్కాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని.. పసుపు, చందనం రెండింటిని పాలమీది మీగడతో కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకొని తర్వాత చన్నీళ్ళలో శుభ్రంగా కడిగితే ముఖ ఛాయ పెరుగుతుంది. శరీరం కాంతివంతం అవుతుంది. పసుపు మరియు ఉసిరిక చూర్ణాన్ని సమపాలల్లో 2 గ్రాముల చొప్పున … Read more

శరీర లావణ్యాన్ని పెంచే పసుపు..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ప‌సుపును త‌మ వంటింటి మ‌సాలా దినుసుగా ఉప‌యోగిస్తున్నారు. ప‌సుపును మ‌నం నిత్యం వంట‌ల్లో వేస్తుంటాం. అయితే చ‌ర్మానికి వ‌న్నె తేవ‌డంలో ప‌సుపు ఎంతో ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. దీన్ని స‌రిగ్గా ఉప‌యోగించాలే కానీ అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను సైతం న‌యం చేసుకోవ‌చ్చు. ప‌సుపును ఆయుర్వేదంలో ఆరోగ్య ప్ర‌దాయినిగా చెబుతుంటారు. దీంతో చ‌ర్మాన్ని ఎలా సంర‌క్షించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. ఎన్నో వ్యాధులకు మందుగా కూడా ఉపయోగిస్తాం. అలాంటి … Read more

మ‌తిమ‌రుపు స‌మ‌స్య ఎక్కువ‌గా ఉందా..? అయితే ప‌సుపు తినండి..!

పసుపు.. ప్రతి భారతీయుడు నిత్యం ఏదోక వంటలో తింటుంటాడు. పసుపు లేకపోతే ఏ వంటకం బాగుండదు. ఎందుకంటే పసుపు వంటకానికి గొప్ప రుచిని అందిస్తుంది. అంతేకాదు ఈ పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపు కుర్కుమాలంగా అనే మొక్క నుంచి వస్తుంది. ఈ మొక్క ఎండిన భాగమే పసుపు. అయితే ఇన్ని రోజుల నుంచి పసుపు మనకు ఒక యాంటీ ఆక్సిడెంట్‌గా మాత్రమే తెలుసు. కానీ మనకు తెలియని మరొక విషయం ఉంది. అది ఏంటంటే.. … Read more