వంటకాల్లో వాడే ప‌సుపుతో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

ప‌సుపు. మ‌నం ఎక్కువ‌గా దీన్ని వంట‌ల్లో వాడుతాం. దీంతో వంట‌కాల‌కు మంచి రుచి వ‌స్తుంది. అంతేకాకుండా గాయాలు, దెబ్బ‌లు తాకితే మ‌న పెద్ద‌లు కొంత ప‌సుపును వాటిపై ప‌ట్టీలా రాస్తారు. దీంతో అవి త్వ‌ర‌గా మానుతాయి. అయితే ఇలా రాయ‌డం వ‌ల్ల సెప్టిక్ కాకుండా ఉంటుంది. యాంటీ సెప్టిక్ గుణాలు పసుపులో ఉన్నాయి. అందుక‌నే గాయాలు, పుండ్లు ఇన్‌ఫెక్ష‌న్ కావు. అయితే ఇవే కాదు, యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు కూడా ప‌సుపులో … Read more

రోజూ ఒక టీస్పూన్ ప‌సుపు.. అంతే.. రోగాలు ఫ‌స‌క్‌..!

మ‌న భార‌తీయులు ప‌సుపును నిత్యం ప‌లు వంట‌కాల్లో వాడుతుంటారు. ప‌సుపు వ‌ల్ల వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే కేవ‌లం రుచికే కాదు, ప‌సుపు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌రిమికొట్ట‌డంలోనూ అద్భుతంగా ప‌నిచేస్తుంది. నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాలు లేదా నీటిలో 1 టీస్పూన్ ప‌సుపు క‌లుపుకుని రోజూ రాత్రి పూట తాగితే .. దాంతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నిత్యం ప‌సుపు క‌లిపిన పాలు లేదా నీటిని తాగ‌డం … Read more

Turmeric Side Effects : పసుపుని ఎక్కువగా తీసుకుంటే.. ఈ సమస్యలు తప్పవు.. రోజూ ఎంత వరకు తీసుకోవచ్చంటే..?

Turmeric Side Effects : పురాతన కాలం నుండి, పసుపు కి ఉన్న విశిష్టత ఇంతా అంతా కాదు. పసుపు ని వంటల్లో వాడడం మొదలు ఔషధాలలో ఇలా రకరకాల వాటి కోసం, మనం పసుపుని వాడుతూ ఉంటాము. ఈరోజుల్లో, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, పూర్వీకులు పాటించే పద్ధతుల్ని కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా, పసుపుని ఎక్కువగా వాడుతున్నారు. సరైన మోతాదులో తీసుకుంటే, … Read more

Turmeric : చిటికెడు పసుపు.. బోలెడన్ని ప్రయోజనాలు..!

Turmeric : పసుసును భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. అయితే వాస్తవానికి దీనికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. పసుపు అనేక వ్యాధులను నయం చేసే వర ప్రదాయని అని ఆయుర్వేదం చెబుతోంది. ఈ క్రమంలోనే పసుపు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోజూ రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం వల్ల ఎన్నో లాభాలు … Read more

Turmeric : రోజూ చిటికెడు ప‌సుపు చాలు.. ఎన్నో వ్యాధులు న‌యం అవుతాయి..!

Turmeric : ఆరోగ్యానికి పసుపు చాలా మేలు చేస్తుంది. పసుపుని మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. పసుపుతో చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య ఆరోగ్యంపై దృష్టి బాగా పెట్టారు. అందుకని ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. పసుపుతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. పసుపులో యాంటీ బయోటెక్ లక్షణాలు ఉంటాయి. శ్వాస కోశ సమస్యలతో బాధపడే వాళ్ళకి పసుపు చాలా మేలు చేస్తుంది. అలాగే క్యాన్సర్ … Read more

ప‌సుపుతో ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ప‌సుపును ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట‌ల్లోనే కాక ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తారు. ప‌సుపులో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గాయాలు కూడా త్వ‌ర‌గా మానుతాయి. ఈ క్ర‌మంలోనే ప‌సుపుతో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి నిద్రించ‌డానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో చిటికెడు ప‌సుపు, కొద్దిగా మిరియాల … Read more

Turmeric : మీరు వాడుతున్న ప‌సుపులో క‌ల్తీ జ‌రిగిందా.. లేదా.. ఇలా సుల‌భంగా గుర్తించండి..!

Turmeric : ప‌సుపును మ‌నం ఎంతో కాలం నుంచి వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నాం. ప‌సుపు లేనిదే ఏ వంట‌క‌మూ పూర్తి కాదు. మ‌నం రోజూ చేసే కూర‌ల్లో ప‌సుపును త‌ప్ప‌నిస‌రిగా వేస్తుంటాం. ఇక ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో ప‌సుపుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. అయితే ప‌సుపును దివ్య‌మైన ఔష‌ధంగా కూడా చెబుతారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అనేక ఔష‌ధాల త‌యారీలో దీన్ని వాడుతారు. ఇక ప‌సుపును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప‌సుపు మ‌న‌కు … Read more

రోజూ ప‌సుపు తీసుకుంటే మీ శ‌రీరంలో జ‌రిగే అద్భుతాలు ఇవే..!

ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో త‌ప్ప‌కుండా ఉండే ప‌దార్థాల్లో ప‌సుపు కూడా ఒక‌టి. ప‌సుపు వాడ‌ని వంట‌గ‌ది ఉండ‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఎంత కొంత మోతాదులో ప‌సుపును వేస్తూ ఉంటాము. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు … Read more

Turmeric And Cinnamon : ప‌సుపు, దాల్చిన చెక్క పొడి క‌లిపి ఇలా త‌యారు చేసి తీసుకోండి.. కేజీల‌కు కేజీలు బ‌రువు త‌గ్గిపోతారు..!

Turmeric And Cinnamon : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ టీ ని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ టీ ని త‌యారు చేసుకోవ‌డానికి వాడే ప్ర‌తి … Read more

Turmeric : ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ప‌సుపును అస‌లు ఎలా ఉప‌యోగించాలంటే..?

Turmeric : ప‌సుపు. మ‌నం ఎక్కువ‌గా దీన్ని వంట‌ల్లో వాడుతాం. దీంతో వంట‌కాల‌కు మంచి రుచి వ‌స్తుంది. అంతేకాకుండా గాయాలు, దెబ్బ‌లు తాకితే మ‌న పెద్ద‌లు కొంత ప‌సుపును వాటిపై ప‌ట్టీలా రాస్తారు. దీంతో అవి త్వ‌ర‌గా మానుతాయి. అయితే ఇలా రాయ‌డం వ‌ల్ల సెప్టిక్ కాకుండా ఉంటుంది. యాంటీ సెప్టిక్ గుణాలు పసుపులో ఉన్నాయి. అందుక‌నే గాయాలు, పుండ్లు ఇన్‌ఫెక్ష‌న్ కావు. అయితే ఇవే కాదు, యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు … Read more