ఈ సీజన్‌లో పాలలో పసుపు కలుపుకుని రోజూ తాగాల్సిందే.. ఎందుకో తెలుసుకోండి..!
పాలు, పసుపు.. మన శరీరానికి రెండూ ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా వైద్యులు చెబుతారు. ఎందుకంటే దీంట్లో మన శరీరానికి ఉపయోగపడే దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. ఇక పసుపును భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వాడుతూ వస్తున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు మనల్ని రోగాల బారిన పడకుండా చూస్తాయి. అయితే రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపును … Read more









