Fat : శరీరంలో ఉన్న కొవ్వు అతి వేగంగా కరగాలంటే.. ఇలా చేయాలి..!
Fat : ఊబకాయంతో బాధపడే వారు రోజురోజుకీ ఎక్కువవుతున్నారు. ఊబకాయం సమస్య నుండి బయట పడడానికి రకరకాల డైట్ లను పాటిస్తున్నారు. ఈ డైట్ లలో ఒకటి వాటర్ డైట్. సాధారణంగా మన శరీరంలో కొవ్వు అధికంగా పేరుకు పోవడం వల్ల ఊబకాయం వస్తుంది. శరీరానికి ప్రేగుల ద్వారా అందవలసిన చక్కెర అందనప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినప్పుడు శరీరానికి కావల్సిన చక్కెరను అందించడానికి పిట్యూటరి గ్రంథి గ్రోత్ హార్మోన్ ను … Read more









