ఆలివ్ ఆయిల్‌తో ఎన్ని అద్బుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

పురాతన కాలం నుండి కూడా ఆలివ్ ఆయిల్ ను విపరీతంగా వాడుతున్నారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రత్యేకమైన వంటల్లో దీనిని పెద్ద పెద్ద చెఫ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు చూద్దాం. ఆలివ్ ఆయిల్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది అని పరిశోధనలో తేలింది. ఇది … Read more

ఈ నూనెను వాడితే స్ట్రోక్స్ రిస్క్ స‌గానికి స‌గం త‌గ్గుతుంద‌ట‌..!

ఆలివ్ నూనె వృద్ధుల్లో స్ట్రోక్ రిస్క్‌ను సగానికి సగం తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బోర్డియక్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు మూడు ఫ్రెంచ్ సిటీల్లో నివసించే 65 సంవత్సరాల వయసులో గల వారి 8000 వైద్య రికార్డులను పరిశోధించినట్లు మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ప్రచురించబడింది. ఐదేళ్ల పాటు సాగిన ఈ పరిశోధనలో వృద్ధుల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం ద్వారా సగానికి సగం స్ట్రోక్ రిస్క్‌ తగ్గిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వంటల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం, అలాగే స్నానానికి ముందు ఆలివ్ … Read more

Olive Oil : ఈ నూనె ఎంతో మంచిది తెలుసా..? గుండె పోటు రాదు..!

Olive Oil : ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ ని ఎక్కువ మంది వంటల్లో వాడుతూ ఉంటారు. ఆలివ్ ఆయిల్ని వంటల్లో వాడడం వలన, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఆలివ్ పండ్ల నుండి, ఆలివ్ ఆయిల్ ని తయారుచేస్తారు. ఆలివ్ ఆయిల్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, చాలామంది ఎక్కువగా వాడుతున్నారు. సౌందర్య ప్రయోజనాలు కూడా ఆలివ్ ఆయిల్ తో మనం పొందవచ్చు. ఈ ఆయిల్ గుండె … Read more

Aloe Vera And Olive Oil : దీన్ని జుట్టుకు రాసి చూడండి.. జుట్టు పెరుగుదల చూసి ఆశ్చర్యపోతారు..!

Aloe Vera And Olive Oil : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అవి ఏవైనా సరే జుట్టు రాలడం, వెంట్రుకలు చిట్లిపోవడం, బలహీనంగా మారడం, చుండ్రు వంటి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే జుట్టు సమస్యలకు అనేక చిట్కాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవన్నీ అందరికీ సెట్‌ కావు. అలాంటప్పుడు ఏదో ఒక చిట్కా ట్రై చేయాలి. దీంతో తప్పక ఫలితం కనిపిస్తుంది. ఇక కలబందతో … Read more

Fat : ప్రతి రోజూ దీన్ని రెండు స్పూన్లు తీసుకోండి.. శరీరంలో ఉన్న‌ కొవ్వు కరిగిపోతుంది..

Fat : ప్రస్తుత తరుణంలో చాలా మందిని అధిక బరువు సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మంది అధిక బరువుతో సతమతం అవుతున్నారు. ప్రస్తుత జీవనవిధానం వల్ల చాలా మంది అధిక బరువు సమస్యతో అవస్థలు పడుతున్నారు. అయితే అధిక బరువును తగ్గించేందుకు కింద తెలిపిన ఒక్క చిట్కాను పాటించాలి. దీంతో శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ప్రస్తుత తరుణంలో చాలా మంది రిఫైన్డ్‌ ఆయిల్స్‌ ను వంటలకు ఉపయోగిస్తున్నారు. వీటి … Read more

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆలివ్ ఆయిల్‌.. దీన్ని వాడ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

health benefits of olive oil

మార్కెట్‌లో మ‌న‌కు ఎన్నో ర‌కాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆలివ్ ఆయిల్ కూడా ఒక‌టి. దీని ధ‌ర ఎక్కువే. అయితే ఇది అందించే ప్ర‌యోజ‌నాల ముందు దాని ధ‌ర మ‌న‌కు చాలా త‌క్కువ‌గా అనిపిస్తుంది. ఆలివ్ ఆయిల్‌ను రోజూ వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఆలివ్ ఆయిల్ యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని తీసుకుంటే ఆర్థ‌రైటిస్ నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. ఈ ఆయిల్‌తో … Read more