మీకు డ‌యాబెటిస్ ఉందా.. అయితే స్ట్రోక్స్ ముప్పు ఎక్కువేన‌ట‌..!

ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో డయాబెటిస్ తో బాధ పడుతున్నారు. డయాబెటిస్ వలన చాలా మంది రకరకాల సమస్యలకు గురవుతున్నారు. ఏదేమైనా డయాబెటిస్ ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. లేక పోతే లేని పోని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. షుగర్ తో బాధపడే వాళ్ళు రకరకాల చిట్కాల‌ని కూడా ట్రై చేస్తూ ఉంటారు. అయితే షుగర్ ఉన్న వాళ్ళలో స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. స్ట్రోక్ కి షుగర్ కి సంబంధం … Read more

ఈ నూనెను వాడితే స్ట్రోక్స్ రిస్క్ స‌గానికి స‌గం త‌గ్గుతుంద‌ట‌..!

ఆలివ్ నూనె వృద్ధుల్లో స్ట్రోక్ రిస్క్‌ను సగానికి సగం తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బోర్డియక్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు మూడు ఫ్రెంచ్ సిటీల్లో నివసించే 65 సంవత్సరాల వయసులో గల వారి 8000 వైద్య రికార్డులను పరిశోధించినట్లు మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ప్రచురించబడింది. ఐదేళ్ల పాటు సాగిన ఈ పరిశోధనలో వృద్ధుల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం ద్వారా సగానికి సగం స్ట్రోక్ రిస్క్‌ తగ్గిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వంటల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం, అలాగే స్నానానికి ముందు ఆలివ్ … Read more

ఏ బ్ల‌డ్ గ్రూప్ వారికి స్ట్రోక్ వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌.. అందుకు కార‌ణాలేంటి?

మారుతున్న జీవ‌న శైలిని బ‌ట్టి రోగాల సంఖ్య కూడా క్ర‌మేపి పెరుగుతుంది. సరైన జీవనశైలి లేక‌పోవ‌డం, చెడు అలవాట్లు వంటి కారణాల వల్ల అనేక వ్యాధులు ప్ర‌జ‌ల‌ని ఇబ్బందులు పెడుతున్నాయి. అయితే రక్తం గ్రూపును బట్టి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని మీకు తెలుసా? ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన బ్లడ్ గ్రూప్ ఉంటుంది, ఆయా బ్లడ్ గ్రూపులు కూడా విభిన్న లక్షణాలను కలిగి ఉంటాయి.బ్లడ్ గ్రూప్ కార‌ణంగా కూడా ఓ వ్య‌క్తి ప‌లు వ్యాధుల బారిన … Read more

Stroke : ప్రాణాపాయ స్ట్రోక్స్‌.. వ‌చ్చే ముందు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయంటే..?

Stroke : ఈరోజుల‌లో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే, కొన్ని తప్పులు చేయకూడదు. అయితే, ఈ రోజుల్లో స్ట్రోక్ వంటి సమస్యలు కూడా ఎక్కువైపోయాయి. చాలామంది స్ట్రోక్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే, స్ట్రోక్ వచ్చే ముందు ఏం జరుగుతుంది..?, ఎలాంటి లక్షణాలు ఉంటాయి..?, ఎలా స్ట్రోక్ ల‌ని మనం గుర్తించొచ్చు..?, నివారించడం ఎలా వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్కిమిక్ స్ట్రోక్ యొక్క లక్షణాల‌ని చూస్తే.. … Read more