కొవ్వును క‌రిగించడ‌మా.. బ‌రువును త‌గ్గించ‌డ‌మా..? ఏది ముఖ్యం..?

నేటి రోజుల్లో చాలామంది లావుగా వుండటం, వారు సన్నపడిపోవాలని ఏదో ఒక ప్రయత్నం చేయటం, బరువు తగ్గుతానని భావిస్తూండటం జరుగుతోంది. వీరు సాధారణంగా ఈ అంశాలు పేపరు ప్రకటనలు, సెలిబ్రటీల ప్రకటనలనుంచి ఈ రకమైన వాటికి మొగ్గుచూపుతారు. అయితే, ఇవి సరైనవేనా, వాస్తవ ఫలితాలనిస్తాయా? అనేదానికి కొన్ని వాస్తవాలు పరిశీలించండి. కొన్నిమార్లు ఎంత కష్టపడినప్పటికి బరువు తగ్గరు. మరి కొన్ని మార్లు చిన్నపాటి చిట్కా వ్యాయామాలతో బరువు తగ్గుతారు. శరీరంలో అధికభాగం కొవ్వు చేరి లావెక్కామా? లేక … Read more

ఈ కూర‌గాయ‌ల‌ను త‌ర‌చూ తినండి.. ఎంత‌టి కొవ్వు ఉన్నా ఇట్టే క‌రిగిపోతుంది..!

కొవ్వు కరిగించడం.. ప్రస్తుతం యువత ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్. ఎక్కువ సేపు కూర్చునే ఉండే ఉద్యోగాల వల్లో.. తన శరీరాకృతిపై శ్రద్ద పెట్టకనో తెలియదు కానీ యువతలో కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. ఆ కొవ్వును కరిగించడానికి యువత ఆపసోపాలు పడుతోంది. పూటలు.. రోజులు.. వారాలు ఆహారం మానేసి.. మరీ శ్రమిస్తుంది. కానీ కూరగాయాల్లో కొన్ని కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయని తెలుసా. రాయిలాంటి కొవ్వును కూడా వెన్నలా కరిగించే శక్తి ఉన్న … Read more

పొట్ట పూర్తిగా త‌గ్గి స‌న్న‌గా, నాజూగ్గా మారాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ వ్యాయామాల‌ను చేయండి..

సన్నగా నాజూకుగా వుండే వారికి కూడా కన్పడిన జంక్ ఫుడ్ అంతా తింటూ వుండటంతో అసహ్యంగా శరీరంలో పొట్ట ముందుకు పొడుచుకు వస్తూంటుంది. మరి సన్నగా వుండే ఈ ప్రత్యేక వ్యక్తులకు పొట్ట తగ్గి ఆకర్షణీయ రూపం ఏర్పడాలంటే ఏం చేయాలో చూడండి. ఆహారం – ముందుగా, బాగా రుచిగా వున్నాయంటూ తినేసే ఆహారాలు మానండి. రుచిగా వుండే ఆహారం అనారోగ్యాన్నిచ్చే అవకాశాలు బాగా వున్నాయి. నూనెతో చేసిన ఆహారాలు బయటివి తినటం మానండి. వీలైనంతవరకు ఇంటి … Read more

తొడ‌ల వ‌ద్ద ఉన్న కొవ్వు క‌రిగిపోవాలంటే.. ఈ చిట్కాల‌ను ఫాలో అయిపొండి..

కొవ్వు..ఇది మన శరీరంలో ఎక్కడంటే అక్కడ ఉంటుంది. కొంతమందికి పొట్టచుట్టు పేరుకుపోతే..మరికొంతమందికి తొడల భాగంలో. శరీరం అంతా సన్నాగా ఉన్నా..తొడల భాగంలో కొవ్వు పేరుకుపోతే..చూడ్డానికి ఏమంత బాగుండదు. జీన్స్ లాంటివి వేసినప్పుడు ఇంకా లావుగా కనిపిస్తారు. మీకు కూడా ఈ సమస్య ఉంటే..ఈ చిట్కాలను ఫాలో అయిపోండి. సైక్లింగ్ చేయడం వల్ల కాళ్లు, తొడలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీనివల్ల తొడ భాగంలో ఉండే కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. కాబట్టి మీరు చేసే వ్యాయామాల్లో భాగంగా దీన్ని … Read more

జీల‌క‌ర్ర‌ను ఇలా వాడి చూడండి.. 30 రోజుల్లో మీ శ‌రీరంలో పేరుక‌పోయిన కొవ్వును క‌రిగించండి..

ప‌లు ర‌కాల ప్ర‌త్యేక వంట‌కాల‌లో మ‌సాలా దినుసులు ఏవిధ‌మైన పాత్ర పోషిస్తాయో అంద‌రికీ తెలిసిందే. ఆ దినుసులు లేకుండా వంట‌కాల‌కు రుచి, వాస‌న రాదు. అలాంటి దినుసుల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. దీన్ని చాలా వంట‌ల్లో వేస్తారు. అయితే ఇది వంట‌ల్లో రుచి, సువాస‌న‌ను మాత్ర‌మే కాదు, మ‌న‌కు ప‌లు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. జీల‌క‌ర్ర‌లో ఎన్నో ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించి త‌యారు చేసే ప‌లు ఔష‌ధాల స‌హాయంతో … Read more

ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే కొవ్వు చేర‌డం ఖాయం..

కొన్ని తిండ్లు వెంటనే లావెక్కించేస్తాయి. నీరు తాగితే కూడా కొంతమంది లావైపోతారు. వివిధ వ్యక్తులు వివిధ రకాల తిండ్లతో కొవ్వు సంతరించుకుంటారు. అయితే, ప్రధానంగా ఏ ఆహారాలు తింటే లావెక్కుతారో పరిశీలించండి. శరీరానికి కొవ్వు పట్టించే ప్రధాన ఆహారాలు – స్నాక్స్ – బంగాళ దుంప చిప్స్, చికెన్ వేపుడు, మొదలైన నూనె వేపుడులు, ఛీజ్ బర్గర్లు లాంటి బేకరీ తిండ్లు రుచిగా వుండి, కడుపు నింపి బరువు అధికం చేస్తాయి. వీటిలో కేలరీలు అధికం. బంగాళ … Read more

మ‌హిళ‌లు ఈ జ్యూస్‌ను తాగితే కొవ్వు భారీగా క‌రిగిపోతుంది

దానిమ్మ గింజలు తింటే ఆరోగ్యానికి చాలా మంచివి. అవి కేన్సర్ ను అరికట్టడానికి, గుండె జబ్బులను అరికట్టడానికి, సెక్స్ సామర్ధ్యం పెంచుకోడానికి బాగా పని చేస్తాయని గతంలోనే పరిశోధనలు తేల్చాయి. అయితే ఇపుడు సైంటిస్టులు దానిమ్మ రసం తాగితే పొట్ట చుట్టూ వున్న కొవ్వు కరిగి పోతుందని, సహజంగా ఆడవారికి అక్కడ ఏర్పడే టైర్లవంటి పొట్టభాగాలు మాయమైపోతాయని కూడా కనిపెట్టారు. పొట్ట చుట్టూ వుండే టైరు వుంటి కొవ్వు భాగాన్ని, మగవారికి స్పేర్ టైర్ అని, ఆడవారికి … Read more

చింత గింజ‌ల‌ను ఇలా తినండి.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..

చింత పండు నుంచి గింజలు తీసేసి వాటిని పారేస్తూ ఉంటాము. కానీ వాటి వల్ల చాలా మేలు కలుగుతాయి. దీనిని కనుక మీరు పూర్తిగా చూశారంటే… ఆ గింజలు ఎప్పుడు పారేయరు. ఇక దీని వల్ల కలిగే మేలు కోసం చూస్తే… చింత పిక్కల లో క్యాల్షియం, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. చింత గింజలు కనుక తీసుకుంటే కీళ్ల నొప్పుల్ని కూడా తగ్గించ వచ్చు. వివిధ రకాల వ్యాధుల … Read more

ఎక్స‌ర్‌సైజ్ చేయ‌కుండా కొవ్వును క‌రిగించే మార్గాలు ఇవి..!

కొంతమందికి వ్యాయామాలు ఇష్టం వుండవు. అవి నొప్పులు చేస్తాయని, బెణుకులు పట్టిస్తాయని భావిస్తూవుంటారు. వ్యాయామలు చేయకుండానే సన్నని పొట్టతో స్మార్ట్ గా వుండాలని కోరుతుంటారు. ఈ రకమైన శారీరక సౌష్టవం పొందటానికి కొన్ని చిట్కాలు ఇస్తున్నాం చూడండి….! టమ్మీ టక్కర్స్ – ఇవి ఎలాస్టిక్ కల లోపలి దుస్తులు, జీన్స్, ప్యాంటీలు మొదలైనవి. పొడుచుకు వచ్చే పొట్టకు ఒక షేప్ ఇచ్చి అందంగా కనపడేలా చేస్తాయి. శరీరానికి గట్టిగా అద్దినట్లుంటే బాగా పనిచేస్తాయి. వీటిని ధరించటం తేలిక. … Read more

శ‌రీరంలో కొవ్వు బాగా పేరుకుపోయిందా.. అయితే ఈ మ‌సాలాల‌ను వాడండి..!

శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డం కోసం డైటింగులు చేయ‌డం, త‌క్కువ క్యాల‌రీల‌నిచ్చే ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వంటి ప‌నుల‌ను నేడు అధిక శాతం మంది ఊబ‌కాయులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు రుచిక‌ర‌మైన‌, మసాలా ఆహార ప‌దార్థాల‌కు దూరంగా కూడా ఉంటున్నారు. అయితే ఆహారానికి రుచిని అందించే అవే ప‌దార్థాల‌ను మానేయాల్సిన ప‌ని లేదని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే అలాంటి ప‌దార్థాల ద్వారా కొవ్వు సుల‌భంగా క‌రుగుతుంద‌ట‌. మ‌రింకెందుకు ఆల‌స్యం! ఆ ప‌దార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా! … Read more