3 రోజుల్లో మీ శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను, అధికంగా ఉన్న కొవ్వును త‌గ్గించుకోండిలా..!

అధిక బ‌రువుతో ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో అంద‌రికీ తెలిసిందే. గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ వంటివి ఎప్పుడు దాడి చేద్దామా అన్న‌ట్టుగా పొంచి ఉంటాయి. ఈ క్ర‌మంలో బ‌రువు త‌గ్గించుకోవ‌డం స్థూల‌కాయుల‌కు అత్యంత ఆవ‌శ్య‌కంగా మారింది. అయితే వీరిలో ప్ర‌ధానంగా క‌నిపించేది పొట్ట‌. దాని ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వు. కొవ్వు అలా పేరుకుపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం జంక్‌ఫుడ్‌, కార్బొహైడ్రేట్లు, చ‌క్కెర‌తో త‌యారు చేసిన ప‌దార్థాల‌ను అధికంగా తిన‌డ‌మే. దీంతో శ‌రీరంలో విష ప‌దార్థాలు కూడా పేరుకుపోతాయి. అయితే ఈ … Read more

కొవ్వును క‌రిగించే హార్మోన్ల‌ను ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకోండి..!

ఎక్క‌డ చూసినా నేడు దాదాపు అధిక శాతం మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువుకు కార‌ణం శ‌రీరంలో కొవ్వు నిల్వ‌లు ఎక్కువ‌గా పేరుకుపోవ‌డ‌మే అని అంద‌రికీ తెలుసు. అయితే వీటిని క‌రిగించ‌డం కోసం అనేక మంది ర‌క ర‌కాల ప‌ద్ధ‌తులను పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలో వాటిక‌న్నా మెరుగ్గా ప‌నిచేసే ప‌ద్ధ‌తుల‌ను కింద ఇస్తున్నాం. వీటి వ‌ల్ల కొవ్వు క‌రిగించే హార్మోన్లు మీ శ‌రీరంలో యాక్టివేట్ అవుతాయి. పిండి ప‌దార్థాలు అధికంగా ఉండే కూర‌గాయ‌లు తీసుకోకూడ‌దు. … Read more

అందమైన నడుం కావాలా…? ఇలా చేయండి చాలు…!

సాధారణంగా మహిళలు అందరికి ఒక సమస్య తీవ్రంగా ఉంటుంది. అది ఏంటీ అంటే, ప్రసవం తర్వాత క్రమంగా నడుము, పిరుదుల్లో ఎక్కువగా కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. దీనిని తొలగించుకోవడానికి మహిళలు నానా ఇబ్బందులు పడతారు. ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళకు అయితే ఏమీ కాదు గాని, ఆఫీసులకు వెళ్ళే మహిళలకు అయితే మాత్రం ఈ సమస్య కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. దీనితో వాళ్ళు స్వేచ్చగా డ్రెస్ లు వేసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. చీరలు కట్టినప్పుడు ఎబ్బెట్టుగా కనిపిస్తూ … Read more

కొవ్వు ను తగ్గించే 12 గుడ్ ఫుడ్స్

రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. ‘లో డెన్సిటీ లిపొప్రొటైన్’ (ఎల్.డి.ఎల్) అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది. తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఇదివరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది. మిరపను తిన్నాక కేవలం 20 నిమిషాల్లోనే … Read more

శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌ర‌గాలా.. అయితే రోజూ వీటిని తినండి..!

చాలా మంది ఉద్యోగులందరూ ఇంటి నుండే పని చేస్తుండడంతో బరువు పెరుగుతున్నారు. ఒకేచోట కూర్చునే పనులు చేయడం వల్ల కొవ్వు చాలా తొందరగా పెరుగుతుంది. ప్రస్తుతం ఇంటి పట్టునే ఉండి ఉద్యోగం చేస్తున్న వారందరూ ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. కొవ్వు ఎక్కువగా పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల కొవ్వు పెరగకుండా ఉండడానికి, పెరిగిన కొవ్వును తగ్గించడానికి ఏయే ఆహారపదార్థాలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా పొద్దున్న లేవగానే ప్రతీ ఒక్కరూ టీ, … Read more

ప్రతిరోజూ గుడ్డు తీసుకోవడం వల్ల కొవ్వు పెరుగుతుందా?

అందరికీ అందుబాటులో ఉండేవి గుడ్లు అనిచెప్పవచ్చు. అన్ని రకాల ప్రొటీన్లు ఇందులోనే దొరకుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీటిని రెగులర్‌గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదంటారు. దీనివల్ల శరీరంలో కొవ్వు ఏర్పడుతుందంటున్నారు. ఇది ఎంత మాత్రం నిజమో తెలుసుకుందాం. ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రొటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందుకే సంపూర్ణ ఆహారం అంటారు. ఆరోగ్యమైన జీవితంలో గుడ్డును ప్రతిరోజూ తీసుకుంటే ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఉడికించిన గుడ్డును ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవడం … Read more

Fat : మీ శ‌రీరాన్ని కొవ్వును క‌రిగించే మెషిన్‌లా మార్చాలంటే.. ఇలా చేయండి..!

Fat : అధిక బ‌రువును త‌గ్గించుకోవాలంటే నిత్యం స‌రైన పౌష్టికాహారాన్ని త‌గిన స‌మ‌యానికి తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో, రోజూ కొంత స‌మ‌యం పాటు వ్యాయామం చేయ‌డం కూడా అవ‌స‌ర‌మే. అప్పుడే శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రువుగుతుంది. త‌ద్వారా కండ‌రాలు దృఢంగా మారుతాయి. బ‌రువు త‌గ్గుతారు. దీంతోపాటు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. అయితే అధిక బ‌రువు త‌గ్గాలంటే వీటితోపాటు మ‌నం తీసుకునే ఆహారంలో కూడా జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఎందుకంటే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు మ‌న … Read more

Weight Loss Drink : ఈ పొడిని రోజుకు అర టీస్పూన్ తీసుకోండి చాలు.. కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Weight Loss Drink : మారుతున్న కాలానికి అనుగుణంగా మానవులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు అధిక రక్తపోటు, డయాబెటిస్, బరువు పెరగడానికి దారి తీస్తున్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి నేటి యువత పోషకాలు ఉన్న ఆహార పదార్థాల కన్నా ఆరోగ్యానికి కీడు చేసే ఆహార పదార్థాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మనం తినే ఆహారాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయనే వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు. చెడు ఆహారపు అలవాట్లతో మన ఆరోగ్యాన్ని స్వయానా మనమే … Read more

Jeera Water : జీల‌క‌ర్ర నీళ్ల‌ను ఇలా తాగండి చాలు.. కొవ్వు వేగంగా కరిగి బ‌రువు త‌గ్గుతారు.. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది..!

Jeera Water : ప్ర‌తి వంట‌లోనూ ఉప‌యోగించే దినుసుల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. జీల‌క‌ర్ర‌ను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మ‌న ఆరోగ్యానికి కూడా జీల‌క‌ర్ర ఎంతో మేలు చేస్తుంది. జీలక‌ర్ర‌లో థైమాల్ అనే రసాయ‌న స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది ఆహారం జీర్ణ‌మ‌వ్వ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే జీర్ణ‌ర‌సాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డతాయి. అలాగే జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా కొలెస్ట్రాల్ చాలా సుల‌భంగా క‌రిగిపోతుంది. జీల‌క‌ర్ర‌లో … Read more

Weight : 15 రోజులు ఈ డ్రింక్ ను తాగితే చాలు.. శరీరంలో కొవ్వు అంతా కరిగిపోయి సులభంగా బరువు తగ్గుతారు..!

Weight : అధిక బరువు ఉండడం వ‌ల్ల‌ గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లు వ‌స్తాయి. అటువంటి పరిస్థితిలో బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. బరువు తగ్గించుకోవడం కష్టం అనుకుంటారు. కానీ సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే బరువును తగ్గించుకోవడం సాధ్యమే అంటున్నారు పరిశోధకులు. శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకొని బరువు తగ్గడానికి ఈ డ్రింక్ ను తాగితే బరువు తగ్గడం ఖాయం. రోజులో అరగంట వ్యాయామం చేసి ఈ డ్రింక్ తాగాలి. ఈ … Read more