బరువు తగ్గాలనుకుంటున్నారా ? పీనట్‌ బటర్‌ను ఆహారంలో చేర్చుకోండి..!

ప్రస్తుత కాలంలో మన ఆహారం విషయంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల అధికంగా శరీర బరువు పెరుగుతున్నారు. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కనుక శరీర బరువును నియంత్రించుకోవడం వల్ల ఆయా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు. అయితే శరీర బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో పీనట్‌ బటర్‌ను చేర్చడం వల్ల త్వరగా శరీర బరువు తగ్గుతుంది. పీనట్‌ బటర్‌ ను తీసుకోవడం వల్ల అనేక … Read more

అధిక బరువును తగ్గించే మందార పువ్వుల టీ.. ఇలా తయారు చేయాలి..!

adhika baruvu mandara puvvula tea

అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తున్నవారికి, స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నవారికి మందార పువ్వులతో తయారు చేసే టీ చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మందార పువ్వుల్లో పాలీఫినాల్స్, ఆంథోసయనిన్స్‌, ఫినోలిక్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉంటాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం ఇవి శరీరంపై కింద తెలిపిన ప్రభావాలను కలగజేస్తాయి. 1. మందార పువ్వుల్లో ఉండే ఆయా సమ్మేళనాలు లివర్‌లో కొవ్వు పదార్థాలను పేరుకుపోకుండా చూస్తాయి. 2. చిన్న పేగులు మనం తినే ఆహారాల్లో ఉండే కొవ్వులను శోషించుకోవు. దీని … Read more

రాత్రి పూట ఆహారంలో వీటిని తీసుకోండి.. అధిక బరువు తగ్గేందుకు సహాయ పడతాయి..!

take these at night for weight loss

అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక మంది రక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. ఈ క్రమంలోనే నిత్యం వ్యాయామం చేస్తుంటారు. అయితే అధిక బరువు తగ్గాలంటే వ్యాయామం ఎంత అవసరమో, సరైన ఆహారాన్ని తీసుకోవడం కూడా అంతే అవసరం. కింద తెలిపిన ఆహారాలను రాత్రి పూట తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. రోజూ వీటిని తీసుకుంటే కేవలం ఒక్క వారంలోనే చెప్పుకోదగిన మార్పు వస్తుంది. తరువాత బరువు తగ్గేవరకు వీటిని రోజూ తీసుకోవచ్చు. … Read more

వీటిని రెండు వారాల పాటు రోజూ తాగండి.. ఎంత బ‌రువు త‌గ్గుతారో చూడండి..!

10 types of juices that reduces weight quickly

అధికంగా బ‌రువు ఉంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయన్న సంగ‌తి తెలిసిందే. అధిక బ‌రువు వ‌ల్ల గుండె జ‌బ్బులు, హైబీపీ, టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అందువ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకునేందుకు కింద తెలిపిన జ్యూస్‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మెరుగైన ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చు. అయితే ఈ జ్యూస్‌ల‌లో చ‌క్కెర‌కు బ‌దులుగా తేనెను క‌లుపుకుని తాగాల్సి ఉంటుంది. … Read more

అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకునేందుకు కొన్ని సూచ‌న‌లు..!!

want to reduce weight quickly follow these simple tips

అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. శరీరంలో ఉన్న కొవ్వును క‌రిగించుకునేందుకు చాలా మంది ర‌క ర‌కాలుగా శ్ర‌మిస్తున్నారు. అయితే బరువును తగ్గించుకునేందుకు నిత్యం వ్యాయామం చేయడంతోపాటు కింద తెలిపిన విధంగా ప‌లు సూచ‌న‌లు పాటిస్తే చాలు. దాంతో త్వరగా బ‌రువును తగ్గించుకోవచ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే… 1. ఆఫీసుల్లో ప‌నిచేసేవారు పై అంత‌స్తులో త‌మ డెస్క్ ఉంటే లిఫ్ట్‌ను కాకుండా మెట్ల‌ను ఉపయోగిస్తే మేలు. దీంతో ఎంతో కొంత శారీరక … Read more

రోజూ ఉదయం మీరు చేసే ఈ తప్పులు మీ బరువును పెంచుతాయి.. చాలా మంది ఈ తప్పులు చేస్తారు..!!

these morning mistakes can increase your weight

బరువు తగ్గడం అనేది నిజానికి ఒక ప్రక్రియ. అనేక చిన్న చిన్న విషయాలను కూడా అందుకు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది రోజూ ఉదయాన్నే తప్పులు చేస్తుంటారు. అవి అలవాటుగా మారుతాయి. వాటిని రోజూ చేస్తారు. ఫలితంగా బరువు వేగంగా పెరుగుతారు. అయితే రోజూ ఉదయాన్నే చాలా మంది చేసే ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది నిత్యం ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగుతారు. ఇది … Read more

ప‌సుపును ఈ విధంగా తీసుకోండి.. దెబ్బ‌కు కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పసుపు ఇందుకు కొంత వరకు ఉత్తమంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. పొట్ట దగ్గరి కొవ్వు, నడుం దగ్గరి కొవ్వులను కరిగించేందుకు కూడా పసుపు పనికొస్తుంది. పసుపును తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇంకా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. క్లోమగ్రంథి, కండరాల వాపులను తగ్గించేందుకు పసుపు ఉపయోగపడుతుంది. అలాగే పసుపును తీసుకోవడం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్‌ తగ్గుతాయని, షుగర్ అదుపులో ఉంటుందని … Read more

పొట్ట, నడుం దగ్గర కొవ్వు, అధిక బరువు వేగంగా తగ్గాలంటే.. ఇవి తీసుకోవడం ప్రారంభించండి..!!

take black grapes daily to reduce fat and over weight

పొట్ట, నడుం దగ్గర కొవ్వు అధికంగా ఉందా ? అధిక బరువు ఇబ్బందులకు గురి చేస్తుందా ? అయితే రోజూ నల్ల ద్రాక్షలు తినండి. అవును.. వీటిని తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. తరచూ వీటిని తింటే అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే వేసవిలో వీటి వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నల్లద్రాక్షల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీని వల్ల డయాబెటిస్‌, బ్లడ్‌ ప్రెషర్‌ అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా … Read more

కొవ్వు ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతామా ?

మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల కొవ్వు ప‌దార్థాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని ర‌కాల కొవ్వు ప‌దార్థాలు చెడువి కావు. అంటే.. మ‌న ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే కొవ్వు ప‌దార్థాలు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు మంచి చేసే, చెడు చేసే కొవ్వు ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి క‌దా. ఒక‌దాన్ని మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) అంటారు. రెండో దాన్ని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) అంటారు. … Read more

శ‌రీరంలో ఉన్న కొవ్వును వేగంగా క‌రిగించే 10 ఆహారాలు ఇవే..!

జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, థైరాయిడ్‌, జ‌న్యు ప‌ర‌మైన స‌మ‌స్య‌లు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మంది అధికంగా బ‌రువు పెరుగుతుంటారు. ఈ క్ర‌మంలో పెరిగిన ఆ బ‌రువును త‌గ్గించుకునేందుకు అష్ట క‌ష్టాలు ప‌డుతుంటారు. అయితే నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారం తీసుకుంటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక కొవ్వు క‌రిగించి బ‌రువును త‌గ్గించే ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బీన్స్ కొవ్వును క‌రిగించ‌డంలో బీన్స్ … Read more