Overweight : అధిక బ‌రువు తగ్గాలంటే పాటించాల్సిన ముఖ్య‌మైన సూచ‌న‌లు..!

Overweight : అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది ప్ర‌స్తుత త‌రుణంలో అనేక మందికి స‌మ‌స్య‌గా మారింది. అందుకే చాలా మంది నిత్యం వ్యాయామం చేయ‌డం, జిమ్‌ల‌లో గంట‌ల త‌ర‌బ‌డి గ‌డ‌ప‌డం, ఆహారాన్ని మితంగా తీసుకోవ‌డం వంటి ప‌నులు చేస్తుంటారు. అయితే బ‌రువు త‌గ్గేందుకు ఇవే కాకుండా కింద తెలిపిన ప‌లు సూచ‌న‌ల‌ను కూడా పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు నిత్యం అన్ని పోష‌కాలు అందేలా చూసుకోవాలి. కొన్ని సార్లు పోష‌కాహార లోపం … Read more

Overweight : ఈ చిట్కా పాటిస్తే.. కొవ్వు ఎంత ఉన్నా స‌రే.. జెట్ స్పీడ్‌తో క‌రుగుతుంది..!

Overweight : ప్ర‌స్తుత త‌రుణంతో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువు త‌గ్గ‌డానికి మ‌నం ర‌క‌ర‌క‌రాల ప్ర‌య‌త్నాల‌ను చేస్తూ ఉంటాం. బ‌రువు త‌గ్గ‌డానికి వాకింగ్, యోగా, వ్యాయామాలు చేయ‌డంతోపాటు డైటింగ్ చేయ‌డం, క‌చ్చిత‌మైన ఆహార నియ‌మాలను పాటించ‌డం వంటివి చేస్తూ ఉంటారు. వీటితోపాటు బ‌రువు త‌గ్గ‌డానికి కొన్ని సార్లు ఇష్టమైన ఆహార ప‌దార్థాల‌ను కూడా తిన‌డం మానేస్తూ ఉంటారు. జంక్ ఫుడ్‌, మాంసాహార ఉత్ప‌త్తులు, బిర్యానీ వంటి వాటిలో కొవ్వులు, కార్బొహైడ్రేట్స్ ఎక్కువ‌గా … Read more

ఎంత‌టి సాగిన బాన పొట్ట అయినా ఇలా చేస్తే 30 రోజుల్లో ఫ్లాట్‌గా మారుతుంది..!

అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. చాలా మంది ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఎన్ని ప్ర‌యత్నాలు చేసినా అధిక బ‌రువు త‌గ్గ‌డం లేదని, పొట్ట అలాగే ఉంటుంద‌ని బాధ‌ప‌డుతున్నారు. అయితే అలాంటి వారు కింద చెప్పిన విధంగా 30 రోజుల పాటు డైట్‌ను పాటిస్తే దాంతో ఎంత‌టి సాగిన బాన పొట్ట అయినా ఫ్లాట్‌గా మారుతుంది. మ‌రి ఆ డైట్ ఏమిటంటే.. 1. రోజూ ఉద‌యం నిద్ర లేవ‌గానే ప‌ర‌గ‌డుపునే … Read more

అధిక బ‌రువు త‌గ్గాలంటే మెట‌బాలిజంను పెంచుకోవాలి.. అందుకు ఏయే ఆహారాల‌ను తినాలో తెలుసుకోండి..!

ప్ర‌తి వ్య‌క్తికి భిన్న‌ర‌కాలుగా వేలిముద్ర‌లు ఉన్న‌ట్లే ఒక్కో వ్య‌క్తికి మెట‌బాలిజం వేరేగా ఉంటుంది. అంటే మ‌నం తిన్న ఆహారం నుంచి ల‌భించే శ‌క్తిని శ‌రీరం ఖ‌ర్చు చేసే రేటు అన్న‌మాట‌. దీన్ని క్యాల‌రీల్లో తెలుపుతారు. ఒక్కో వ్య‌క్తి శ‌రీరం భిన్నంగా క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేస్తుంది. కొంద‌రికి మెట‌బాలిజం ఎక్కువ‌గా ఉంటుంది. అంటే క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతుంటాయి. దీంతో వారు ఎప్పుడూ స‌న్న‌గా క‌నిపిస్తారు. బ‌రువు పెర‌గ‌రు. కొంద‌రికి మెట‌బాలిజం త‌క్కువ‌గా ఉంటుంది. దీంతో వారు కొంచెం ఆహారం … Read more

దీన్ని రోజూ రెండు సార్లు తాగితే అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, అతిగా భోజ‌నం చేయ‌డం, జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం, స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, ఆల‌స్యంగా నిద్ర పోవ‌డం, మేల్కొన‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మంది అధికంగా బ‌రువు పెరుగుతున్నారు. దీంతో డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ బాగా ప‌నిచేస్తుంది. దాంతో బ‌రువును ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

రోజూ ఉదయం మీరు చేసే ఈ తప్పులు మీ బరువును పెంచుతాయి.. చాలా మంది ఈ తప్పులు చేస్తారు..!!

these morning mistakes can increase your weight

బరువు తగ్గడం అనేది నిజానికి ఒక ప్రక్రియ. అనేక చిన్న చిన్న విషయాలను కూడా అందుకు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది రోజూ ఉదయాన్నే తప్పులు చేస్తుంటారు. అవి అలవాటుగా మారుతాయి. వాటిని రోజూ చేస్తారు. ఫలితంగా బరువు వేగంగా పెరుగుతారు. అయితే రోజూ ఉదయాన్నే చాలా మంది చేసే ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది నిత్యం ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగుతారు. ఇది … Read more

బిర్యానీ ఆకులతో 3 వారాల్లో బరువు తగ్గండిలా..!

బిర్యానీ ఆకులను రకరకాల బిర్యానీలను తయారు చేసేందుకు వాడుతుంటారు. అలాగే పలు మసాలా కూరలతోపాటు నాన్‌ వెజ్‌ కూరల్లోనూ వీటిని వేస్తుంటారు. వీటిని ఆహారం తినేటప్పుడు తీసుకోరు. పక్కన పడేస్తారు. కేవలం రుచి, వాసన కోసమే వీటిన వంటల్లో వేస్తుంటారు. అయితే బిర్యానీ ఆకులతో తయారు చేసే మిశ్రమాన్ని తాగితే అధిక బరువును కేవలం 3 వారాల్లోనే తగ్గించుకునేందుకు వీలుంటుంది. ఒక పాత్రలో 1 లీటర్‌ నీటిని తీసుకోవాలి. ఆ నీటిని బాగా మరిగించాలి. నీరు బాగా … Read more