శ‌రీర మెట‌బాలిజం పెరిగితే కొవ్వు దానంత‌ట అదే క‌రిగిపోతుంది.. మెట‌బాలిజంను ఇలా పెంచుకోవ‌చ్చు..!

బరువును అదుపులో పెట్టుకోవాలంటే జీవక్రియ (మెటబాలిజం)ను పెంచుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో కొందరికి సహజంగానే కేలరీలు వేగంగా ఖర్చు అవుతాయి. స్త్రీల కంటే పురుషుల్లో విశాంత్రి తీసుకుంటున్నప్పుడు కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. సాధారణంగా 40 ఏళ్లు దాటిన తర్వాత జీవక్రియలో వేగం తగ్గినట్లు కనిపిస్తుంది. వయసు పెరిగినప్పుడు జన్యు స్వభావాలు మార్చుకోవచ్చు. జీవక్రియను పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.. మానవ శరీరం నిరంతరం కేలరీలను వినియోగించుకుంటూనే ఉంటుంది. పనిలేని సమయంలోనూ జీవక్రియ కొనసాగుతుంది కాబట్టి … Read more

జీవప్రక్రియను రెట్టింపు చేసి బరువును తగ్గించే ఆహార పదార్థాలు ఇవే..

కొన్ని సార్లు జిమ్ లేదా వ్యాయామాలు చేసినప్పటికీ బరువు తగ్గదు. కారణం తీసుకునే ఆహార పదార్థాలు, ఇక్కడ తెలిపిన ఆహారాలను మీ ప్రణాళికలో కలుపుకొండి, ఎందుకంటే ఇవి మీ బరువు తగ్గించే ప్రక్రియను రెట్టింపు చేస్తాయి. బరువు తగ్గటానికి గ్రీన్ టీ ఒక అద్బుతమైన ఎంపిక అని చెప్పవచ్చు. గ్రీన్ టీ ‘పాలీ ఫినాల్స్’లను కలిగి ఉండి మన శరీరంలో ఉండే ట్రై-గ్లిసరైడ్స్’లను విచ్చిన్న పరుస్తుంది. అంతేకాకుండా, వ్యాయామాలు చేయటం వలన బరువు తగ్గటానికి కావలసిన సహనాన్ని … Read more

శ‌రీర మెట‌బాలిజం పెరిగేందుకు, అధిక బ‌రువు త‌గ్గేందుకు 10 ప‌వ‌ర్‌ఫుల్ టిప్స్ ఇవిగో..!

కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. మరికొందరు కొద్దిగా తిన్నా బరువు పెరిగిపోతుంటారు. ఈ తేడా ఎందుకు ఉంటుంది? అందరి శరీర క్రియలు ఒకే విధంగా ఎందుకు జరగవు? అయితే అందుకు మెటబాలిజమే కారణం. మెటబాలిజం అంటే శరీరంలో జరిగే జీవ రసాయనిక చ‌ర్య‌లే. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక వ్యక్తి శరీరంలో ఒక రోజుకి క్యాలరీలు ఖర్చయ్యే వేగం అన్నమాట. మెటబాలిజం వేగంగా జరిగే వ్యక్తులు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. కానీ ఈ ప్రక్రియ … Read more

మెట‌బాలిజం అంటే ఏమిటో.. దాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసా….?

మ‌న శ‌రీరంలో క్యాల‌రీలు ఖ‌ర్చ‌య్యే రేటునే మెట‌బాలిజం అంటారు. అంటే.. మెట‌బాలిజం ఎంత ఎక్కువ ఉంటే క్యాల‌రీలు అంత త్వ‌ర‌గా ఖ‌ర్చ‌వుతాయి అన్న‌మాట‌. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రు ఆరోగ్య‌క‌ర‌మైన మెట‌బాలిజం క‌లిగి ఉండాలి. అది ఏ మాత్రం త‌గ్గినా మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా మెట‌బాలిజం త‌గ్గితే.. క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చు కావు. ఫ‌లితంగా శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో అధిక బ‌రువు పెరుగుతారు. అలాగే డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు కూడా వ‌స్తాయి. … Read more

Metabolism : భోజ‌నం చేసిన త‌రువాత ఇలా చేయండి.. మీ మెట‌బాలిజం పెరుగుతుంది, కొవ్వు క‌రుగుతుంది..!

Metabolism : మ‌న శ‌రీరంలో జీవ‌క్రియ వేగంగా ఉండ‌డం చాలా అవ‌స‌రం. జీవ‌క్రియ‌లు వేగంగా ఉంటేనే మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌గులుగుతాము. అలాగే మ‌న శ‌రీరంలో క్రియ‌లు అన్నీకూడా స‌క్ర‌మంగా, వేగంగా జ‌రుగుతాయి. అయితే నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది త‌క్కువ జీవ‌క్రియ రేటును క‌లిగి ఉన్నారు. జీవ‌క్రియ రేటు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో క్యాల‌రీలు నెమ్మ‌దిగా, త‌క్కువ‌గా ఖ‌ర్చు అవుతాయి. శ‌రీరంలో క్రియ‌ల‌న్నీ కూడా నెమ్మ‌దిగా జ‌రుగుతాయి. జీవ‌క్రియ రేటు నెమ్మ‌దించ‌డానికి … Read more

అధిక బ‌రువు త‌గ్గాలంటే మెట‌బాలిజంను పెంచుకోవాలి.. అందుకు ఏయే ఆహారాల‌ను తినాలో తెలుసుకోండి..!

ప్ర‌తి వ్య‌క్తికి భిన్న‌ర‌కాలుగా వేలిముద్ర‌లు ఉన్న‌ట్లే ఒక్కో వ్య‌క్తికి మెట‌బాలిజం వేరేగా ఉంటుంది. అంటే మ‌నం తిన్న ఆహారం నుంచి ల‌భించే శ‌క్తిని శ‌రీరం ఖ‌ర్చు చేసే రేటు అన్న‌మాట‌. దీన్ని క్యాల‌రీల్లో తెలుపుతారు. ఒక్కో వ్య‌క్తి శ‌రీరం భిన్నంగా క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేస్తుంది. కొంద‌రికి మెట‌బాలిజం ఎక్కువ‌గా ఉంటుంది. అంటే క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతుంటాయి. దీంతో వారు ఎప్పుడూ స‌న్న‌గా క‌నిపిస్తారు. బ‌రువు పెర‌గ‌రు. కొంద‌రికి మెట‌బాలిజం త‌క్కువ‌గా ఉంటుంది. దీంతో వారు కొంచెం ఆహారం … Read more

మెట‌బాలిజం పెరిగి క్యాల‌రీలు ఖ‌ర్చ‌వ్వాలంటే.. వీటిని తీసుకోవాలి..!

శ‌రీర మెట‌బాలిజం అనేది కొవ్వును క‌రిగించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. మెట‌బాలిజం స‌రిగ్గా ఉన్న‌వారి బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అంటే.. వారిలో క్యాల‌రీలు స‌రిగ్గా ఖ‌ర్చ‌వుతున్న‌ట్లు లెక్క‌. కానీ కొంద‌రికి మెట‌బాలిజం చాలా త‌క్కువ‌గా ఉంంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే అలాంటి వారు మెట‌బాలిజంను గాడిలో పెడితే దీంతో వారిలో కూడా క్యాల‌రీలు స‌రిగ్గా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. మెట‌బాలిజం అంటే.. మ‌న శ‌రీరం … Read more