బ‌రువును వేగంగా త‌గ్గించుకోవాలి.. అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

హెల్త్, ఫిట్‌నెస్ అనేది జీవితానికి చాలా ముఖ్యం. అధిక బరువు.. ఎన్నో ప్రాణాంతక సమస్యల్ని పెంచుతుంది. దీని కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే కచ్చితంగా బరువు తగ్గాలి. నిపుణుల ప్రకారం బరువు తగ్గాలంటే మెటబాలిజం సరిగ్గా ఉండాలి. బేసల్ మెటబాలిక్ రేట్(BMR) బరువు విషయంలో కీ రోల్ పోషిస్తుంది. BMR సరిగ్గా ఉండేందుకు శక్తి అవసరం. ఇది ఓ వ్యక్తి మొత్తం కేలోరీ అవసరాలలో అతి పెద్ద భాగం. మీరు ఓ విషయాన్ని గమనించే ఉంటారు. … Read more

రోజూ ఈ చిన్న‌పాటి ప‌నుల‌ను చేస్తే చాలు తేలిగ్గా బ‌రువు త‌గ్గుతారు..!

చెమట పట్టకుండా రోజువారీ దిన చర్యలోనే బరువు తగ్గించే కొన్ని సులభ మార్గాలు పరిశీలించండి. విటమిన్ డి తక్కువైతే బరువు తగ్గటం కష్టం. కనుక ప్రతిరోజూ 2,000 మిల్లీగ్రాముల విటమిన్ డి తీసుకోండి. రాత్రులందు నిద్ర 4 గంటలకంటే తక్కువుంటే జీవప్రక్రియ తగ్గుతుంది. కనుక 7 నుండి 8 గంటలు తప్పక నిద్రించండి. ఇంటిపనిలో కేలరీలు బాగానే ఖర్చవుతాయి. పనివారిపై ఆధారపడేకంటే, మీకు మీరు గిన్నెలవంటివి శుభ్రం చేసుకుంటూ శ్రమించండి. నవ్వాలనుకుంటున్నారా? రోజులో ఎక్కువసార్లు హాయిగా పెద్దగా … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

ఈ కాలంలో బరువు తగ్గడం ఎంత పెద్ద సమస్యగా మారిందో.. చాలా మందికి బరువు పెరగడం కూడా అంతే పెద్ద సమస్యలా మారింది. చాలా మంది ఎంత ప్రయత్నించినా బరువు పెరగడం లేదని ఆందోళనకు గురవుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు పెరగకుండా, బక్కపల్చగానే ఉంటుంటారు కొందరు. తోబుట్టువులు, కుటుంబీకులు, స్నేహితులు అందరూ కూడా వెక్కిరిస్తుంటే ఏం చేయాలో అర్థంకాక ఆత్మన్యూనతకు కూడా గురవుతుంటారు. కానీ వాళ్లు కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఇంట్లో తయారు చేసుకునే … Read more

బ‌రువు త‌గ్గేందుకు పాటించాల్సిన సుల‌భ‌మైన టెక్నిక్‌.. త‌ప్ప‌క అనుస‌రించండి..

అధిక బరువు తగ్గించుకోటానికిగాను తాజాగా చేసిన పరిశోధనలు ఎంతో ఉపయోగకరంగా వుంటున్నాయి.ఎంతోమంది బరువు తగ్గించుకోడానికిగాను వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ అంశంపై కొన్ని తాజా అధ్యయనాలు చూడండి. బాగా నమలండి – మీరు తినే ఆహారాల‌ను బాగా న‌మ‌లాలి. ఇది మహాత్మగాంధీ ఇచ్చిన సందేశం. ఘన ఆహారం నోటిలో ద్రవంగా మారేటంతవరకు నమలండి. అనేది దీని సారాంశం. నోటిలో వున్నది 40 సార్లు నమిలితే తక్కువగా తింటారని ఒక చైనా విశ్వవిద్యాలయం కనిపెట్టింది. ఎంత బాగా నమిలితే … Read more

ఉన్న‌ట్టుండి స‌డెన్‌గా బ‌రువు పెరిగినా, త‌గ్గినా.. అందుకు ఇవే కార‌ణాలు ఉంటాయి..!

రీసెంట్ గా ఓ ఫంక్షన్ కి వెళ్లాను. ఆ ఫంక్షన్ లో చాలా రోజుల తర్వాత మా కజిన్ ని చూశాను. ఒకప్పుడు స్లిమ్ గా ఉండే తను సడెన్ గా చబ్బీగా అయిపోయింది. అందరూ ఆమెను చూసి షాక్. అది ఎలా జరిగింది అని అడిగితే తనకీ తెలియదని చెప్పింది. తనకి తెలియకుండా సడెన్ గా బరువు పెరిగిందట. ఇప్పుడు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోందట. ఇలా తనే కాదు చాలా మంది ఉన్నట్టుండి బరువు … Read more

బ‌రువు త‌గ్గవ‌డం సాధ్య‌ప‌డ‌డం లేదా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..

కరోనా మహమ్మారి వలన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వచ్చిందని ఆనందపడాలో.. అప్పటి నుంచి మెుదలయ్యి ఇప్పటికీ బరువు పెరగుతూనే ఉన్నామని బాధపడాలో అర్థం కావటం లేదు కదా. హాయ్‌గా కోరుకున్నది పని చేసే దగ్గరకే రావటం, ఆవురావురమంటూ ఎంత తింటున్నామో చూసుకోకపోవటం, నోటికి రుచిగా ఉందని రెండు ముద్దలు ఎక్స్ట్రా తినటంతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సమయంలో చాలా మంది ఉద్యోగులు బరువు పెరగటంతో పాటు ఆకృతిలో మార్పులు రానే వచ్చేశాయి. ఇంట్లో ఉన్న రన్నింగ్‌ షూ … Read more

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. రాత్రి పూట ఈ చిన్న చిట్కాను పాటించండి..

అధిక బరువు తగ్గాలంటూ అన్ని రకాల పద్ధతులు ఆచరించారా? అయినా ఫలితం లేదా? మరి చివరగా మీ శారీరక బరువు తగ్గి నాజూకుగా, వుండాలనుకుంటే మీరు తీసుకునే రాత్రి భోజనం ఫోర్క్ ఉపయోగించి తినండి. రోజులో ఉదయం, మధ్యాహ్న భోజనాలు ఎలా తిన్నప్పటికి, రాత్రివేళ కూర్చుని తినే ఆహారం అధికంగా వుంటుంది. కనుక డిన్నర్ ని నియంత్రించాలి. అందుకుగాను ఫోర్క్ ఉపయోగించి తక్కువ ఆహారాలను, ఫోర్క్ ఉపయోగించే ఆహారాలను మాత్రమే తినండని పోషకాహార నిపుణులు సలహా ఇచ్చినట్లు … Read more

అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ 5 ఆహారాల‌ను ట్రై చేయండి..

తరచుగా పోషకాహార నిపుణులు తక్కువ కొవ్వు వుండే ఆహారాలు తీసుకుంటే వ్యాయామాలు, లేదా పీచు పదార్ధాలు ఇక తినాల్సిన పని లేదని తెలుపుతారు. కాని శరీరానికి కొవ్వు కూడా కావాలి. కీళ్ళు, ఎముకలు తేలికగా వుండాలంటే కొవ్వు బాగా పనిచేస్తుంది. కనుక కావలసినంత కొవ్వు తీసుకొని అధిక కొవ్వును నివారించుకోడానికి కొన్ని సహజ మూలికలు వాడాలి. అవేమిటో పరిశీలిద్దాం. అల్లం – ఇంటిలోనే చికిత్స చేసుకోగల మంచి మందు అల్లం. కొవ్వును బాగా కరిగిస్తుంది. ప్రతిరోజూ పాలు … Read more

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..

ఎప్పుడూ ఒకే రీతిగా ఏ రకం వ్యాయామం చేసినప్పటికి దానిని మానకుండా కొనసాగిస్తూండండి. దీనికిగాను మీకు స్ధిర నిర్ణయం, మీ వద్ద వున్న వారి సహకారం మీకు కావాలి. వెయిట్ లాస్ కొరకు మీరు చేసే వ్యాయామాలు దీర్ఘకాలంలో తప్పక ఫలితాలనిస్తాయి. కొద్ది వారాలకో లేదా నెలలకో వ్యాయామాలు మార్చండి. విశ్రాంతి రోజులలో తప్ప వ్యాయామ తరగతులు మిస్ చేయకండి. సమయానికి తినండి. వెయిట్ లాస్ కొరకు ఏం తినాలనేది మీకు తెలిసే వుంటుంది. ఆ ఆహారాలను … Read more

ఏం చేసినా బరువు తగ్గడం లేదా..? అయితే అందుకు ఈ 5 అంశాలు కారణాలు కావొచ్చు,అవి ఏమిటో తెలుసా..?

అధిక బరువు సమస్య నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. తిండి సరిగ్గా తిన్నా, తినకపోయినా చాలా మంది బరువు అధికంగా పెరుగుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉంటున్నాయి. అయితే కొందరు మాత్రం సరైన డైట్‌ను పాటిస్తూ నిత్యం వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వారు చాలా మందే ఉంటున్నారు. అయితే నిజానికి వారు బరువు తగ్గకపోవడం వారి తప్పు కాదు. మరి అందుకు కారణాలు ఏమిటో శాస్త్రవేత్తలు … Read more