రోజూ మీరు ఈ త‌ప్పుల‌ను చేస్తున్నారా.. అయితే బ‌రువు త‌గ్గ‌రు, పెరుగుతారు..!

బరువు పెరగడం అనేది పెద్ద సమస్యగా మారింది. అందుకే ప్రతీ ఒక్కరూ బరువు తగ్గడానికి ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తున్నారు, ఈ క్రమంలో తొందరగా బరువు తగ్గాలని అనవసరమైన వాటిని వాడుతూ, ఆ తర్వాత ఇబ్బందులని కొని తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం. పొద్దున లేవగానే అరగంట లోపు గోరువెచ్చని నీళ్ళు తాగడం మంచిది. కాఫీ తాగడం వల్ల మెదడులో కార్టిసాల్ విడుదల అవుతుంది. … Read more

ఏం చేసినా బ‌రువు త‌గ్గ‌డం లేదా.. అయితే వీటిపై ఓ లుక్కేయండి..!

కొంచెం లావెక్కితే చాలు. ఇక బరువు తగ్గాలని శరీరాన్ని మంచి షేప్ లో వుంచాలని తాపత్రయపడటం సహజమే. అందుకోసం నడక, వ్యాయామం, ఆహార నియంత్రణలు కూడా చేస్తారు. కాని కొంతమంది ఎన్ని చర్యలు చేపట్టినా బరువు తగ్గటంలేదని ఫిర్యాదులు చేస్తుంటారు. వాటికి కారణాలు పరిశీలిస్తే…. సాధారణంగా శరీరాన్ని అధికంగా బరువు పెరగకుండా చూసుకోవాలంటే రెండే రెండు ప్రధానాంశాలు…ఒకటి ఆహార నియంత్రణ కాగా, రెండవది తిన్న ఆహారానికి తగినట్లు సరైన వ్యాయామం చేయటం. బరువు తగ్గకపోవటానికి 5 ప్రధాన … Read more

బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!

ప్రతీరోజు ఉదయం సాయంత్రం ముప్పావుగంట నడక డయాబెటిస్‌ను అదుపులోకి తెస్తుంది. ప్రతి రోజు అల్లంతో చేసిన టీని తాగుతుంటే జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట మొదలైన పొట్టకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు గోధుమ జావ తాగితే బీపీ ఉన్నవారికి మంచిది. ఫేషియల్‌ ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల ముడతలను సమర్ధంగా నివారించవచ్చు. హాయిగా నవ్వేవాళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగానే కాక అందంగాకూడా కనిపిస్తారు. వార్ధక్యం వీరిదరి చేరదా? అనిపించేలా ఉంటారు. నవ్వడం వల్ల ముఖంలోని కండరాలకు … Read more

మీరు బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా..? అయితే వీటిని తినండి..!

ఎంతో మంది బరువు తగ్గాలని అనేక టిప్స్ ని ఫాలో అవుతుంటారు. అలానే డైట్ లో అనేక మార్పులు చేస్తూ ఉంటారు. మారుతున్న జీవన శైలి, శరీరానికి వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల ఊబకాయులు కనిపిస్తుండటం చూస్తూనే ఉంటాం. ప్రతి పది మంది లో నలుగురు ఊబకాయ సమస్య తో బాధ పడుతూ ఉంటారు. మొదటగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే..? టైం కి తినడం, పడుకోవడం మాత్రం చేసి తీరాలి. అలానే వ్యాయామం చేస్తే కూడా చాలదు. … Read more

లావుగా ఉన్నా ఆరోగ్యంగా ఉంటే.. బ‌రువు త‌గ్గాల్సిన ప‌నిలేద‌ట‌..!

లావుగా వున్నవారందరకూ ఊరట కలిగే ఒక శుభవార్త….! సైంటిస్టులు సన్నగా వుండాలంటూ బరువును తగ్గించే డైటింగులు చేసేకంటే హాయిగా లావుగా వుంటేనే మంచిదని కూడా సూచిస్తున్నారు. లావుగా వున్నప్పటికి ఆరోగ్యంగా వున్నవారు సన్నగా వున్న వారితో సమానంగానే జీవిస్తున్నట్లు, లావుగా వున్నప్పటికి వీరికి ఎటువంటి గుండె జబ్బులు లేవని కూడా తేలినట్లు యార్క్ విశ్వవిద్యాలయంలో చేసిన ఒక పరిశోధనలో తేలింది. లావుగా వున్నవారు బరువు వదిలించుకోవాల్సిందే అన్న భావనను తాము చేసిన అధ్యయన ఫలితాలు ఛాలెంజి చేస్తున్నాయని … Read more

డ‌యాబెటిస్‌కు, అధిక బ‌రువుకు సంబంధం ఏమిటి..?

డయాబెటిస్ ను పూర్తిగా నివారించటానికి నేటికీ పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. అమెరికాలోని శాన్ఫోర్డ్ బర్న్ హాం మెడికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ లోని రీసెర్చర్లు మొట్టమొదటి సారిగా కొవ్వు పదార్ధాలు శరీరంలో ఏ రకంగా డయాబెటిస్ ను కలిగిస్తాయనేది పరిశోధనలో కనుగొన్నారు. వీరు చేసిన ఈ పరిశోధనా ఫలితాలు డయాబెటిస్ ను సమూలంగా నివారించటానికి ఉపయోగపడగలవని భావిస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ కు అధిక బరువుకు గల సంబంధాన్ని వీరు శాస్త్రీయంగా నిరూపించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికంగా తిన్నందువల్ల … Read more

ఇవి శరీర బరువును తెగ పెంచేస్తాయి.. జాగ్రత్త..!

నిత్యం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను దూరం చేయకపోతే బరువు నియంత్రణలో ఉండటం అసాధ్యం. అందుకే తగిన ప్రణాళిక పాటిస్తూ అలాంటి వాటిని తీసుకోకుండా ఉంటే మంచిది. పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. కాని బరువు తగ్గాలనుకునేవారు మాత్రం కొవ్వుతో నిండిన పాలు తాగకపోవడం మంచిది. నెలరోజులు వీటికి దూరంగా ఉంటే తేడా మీకే తెలుస్తుంది. చాలామంది భోజనానంతరం తీపి పదార్థాలు తీసుకుంటారు. దాని వల్ల శరీరానికి పోషక విలువల కంటే చక్కెర శాతం … Read more

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి శుభ‌వార్త‌.. ఇలా చేస్తే చాలు..!

చాలా మంది బరువు తగ్గడానికి చేయని ప్రయత్నం లేదు. ఆ ఫుడ్ తినకూడదు, ఈ ఫుడ్ తినకూడదు అంటూ రోజూ కడుపు మాడ్చుకుని, ఇష్టం లేని ఫుడ్స్ తింటూ ఇష్టం ఉన్న వాటిని దూరం పెడుతూ వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఏది తినాలన్నా భయమే ఎక్కడ బరువు పెరిగిపోతారోనని. ఉదయాన్నే లేచి వ్యాయామాలు అంటూ పరుగులు పెట్టడం ఇలా ఒకటి కాదు రెండు కాదు, బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే … Read more

మ‌జ్జిగ‌ను ఇలా తాగితే శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

మన శారీరక ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. మన ఆహారపు అలవాట్లు శైలి మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. పాలు, పాల పదార్థాలు తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం. మజ్జిగ శరీర తాపాన్ని తగ్గించి, చల్లగా ఉంచుతుంది. రోజులో ఎక్కువ సార్లు మ‌జ్జిగ‌ను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. … Read more

శ‌రీర మెట‌బాలిజం పెరిగేందుకు, అధిక బ‌రువు త‌గ్గేందుకు 10 ప‌వ‌ర్‌ఫుల్ టిప్స్ ఇవిగో..!

కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. మరికొందరు కొద్దిగా తిన్నా బరువు పెరిగిపోతుంటారు. ఈ తేడా ఎందుకు ఉంటుంది? అందరి శరీర క్రియలు ఒకే విధంగా ఎందుకు జరగవు? అయితే అందుకు మెటబాలిజమే కారణం. మెటబాలిజం అంటే శరీరంలో జరిగే జీవ రసాయనిక చ‌ర్య‌లే. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక వ్యక్తి శరీరంలో ఒక రోజుకి క్యాలరీలు ఖర్చయ్యే వేగం అన్నమాట. మెటబాలిజం వేగంగా జరిగే వ్యక్తులు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. కానీ ఈ ప్రక్రియ … Read more