మ‌జ్జిగ‌ను ఇలా తాగితే శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

మన శారీరక ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. మన ఆహారపు అలవాట్లు శైలి మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. పాలు, పాల పదార్థాలు తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం. మజ్జిగ శరీర తాపాన్ని తగ్గించి, చల్లగా ఉంచుతుంది. రోజులో ఎక్కువ సార్లు మ‌జ్జిగ‌ను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. … Read more

మజ్జిగ చేసే మేలు అంతా ఇంతా కాదు…!

కడుపు నిండా ఎన్ని రకాలు తిన్నాకానీ ఆఖరున ఒక్క గ్లాసు మజ్జిగ తాగితే గానీ తిన్న సంతృప్తి ఉండదు. కొందరికి అయితే మజ్జిగ తాగనిదే నిద్ర పట్టదు. మజ్జిగ లో ఉండే పోషకాలు అన్ని ఇన్ని కావు. ఆరోగ్య పరంగా కూడా మజ్జిగ చాలా మంచిది. ఎప్పటి నుంచో ఈ విషయం రుజువు అవుతున్నా సరే పెద్దగా కొంత మంది పట్టించుకునే ప్రయత్నం చేయరు. అయితే మజ్జిగ చాలా మంచిది. భోజనం తర్వాత మజ్జిగ అన్నం తిన్నా … Read more

Buttermilk : రోజూ ఒక గ్లాస్‌ మజ్జిగను తాగితే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా ?

Buttermilk : వేసవికాలంలో సహజంగానే మన శరీరం వేడిగా మారుతుంటుంది. ఇక బయట తిరిగి వస్తే చాలు.. విపరీతమైన వేసవితాపం ఉంటుంది. దీంతో శరీరాన్ని చల్లబరుచుకునేందుకు మనం యత్నిస్తాం. అయితే వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు అత్యుత్తమ ఆహారంగా మనకు అందుబాటులో ఉన్న వాటిల్లో ఒకటి.. మజ్జిగ. మజ్జిగ ఎంతో రుచిగా ఉంటుంది. ఒక గ్లాస్‌ పలుచని మజ్జిగతో కాస్త శొంఠి పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి కలిపి చల్ల చల్లగా తాగితే వచ్చే మజాయే వేరు. ఈ … Read more

Buttermilk : రోజూ ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను త‌ప్ప‌క తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Buttermilk : ప్ర‌తి ఏడాది లాగానే ఈ సారి కూడా చ‌లికాలం ముగిసింది. ఎండ‌లు అప్పుడే విజృంభిస్తున్నాయి. ఇక రానున్న నెల‌ల్లో వేడి మ‌రింత పెర‌గ‌నుంది. దీంతో వేస‌వి తాపం మొద‌ల‌వుతుంది. ప్ర‌జ‌లు ఇప్పుడే శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునే మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. అందులో భాగంగానే ర‌క‌ర‌కాల పానీయాల‌ను సేవిస్తున్నారు. ఇక వేస‌విలో చాలా మంది తాగే పానీయాల్లో మ‌జ్జిగ కూడా ఒక‌టి. కానీ దీన్ని ఏ సీజ‌న్‌లో అయినా స‌రే రోజూ తాగ‌వ‌చ్చు. రోజూ ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను … Read more

Buttermilk : రోజూ ఉద‌యాన్నే మ‌జ్జిగ‌లో ఇది క‌లిపి తీసుకుంటే.. ఎన్నో అద్భుత‌మైన ఫ‌లితాలు క‌లుగుతాయి..

Buttermilk : మ‌న‌లో చాలా మందికి నిద్ర‌లేవ‌గానే ప‌ర‌గ‌డుపున నీటిని తాగే అల‌వాటు ఉంది. ప‌ర‌గ‌డుపున నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్ని విష‌యం మ‌న‌కు తెలిసిందే. మంచి నీటికి బదులుగా ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను తాగితే మ‌న ఆరోగ్యానికి మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. ప‌ర‌గ‌డుపున మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల క‌లిగే … Read more

Gas Trouble : దీన్ని రోజుకు రెండు గ్లాసులు తాగండి చాలు.. దెబ్బ‌కు గ్యాస్ మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది..!

Gas Trouble : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. గ్యాస్ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, అతిగా భోజనం చేయ‌డం, నిద్ర స‌రిగ్గా పోక‌పోవ‌డం, ఆల‌స్యంగా మేల్కొన‌డం, అధిక బ‌రువు, మాంసం, కారం, మ‌సాలాల‌ను అధికంగా తిన‌డం, ఒత్తిడి.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య వ‌స్తోంది. అయితే రోజుకు కేవ‌లం రెండు గ్లాసుల మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల గ్యాస్ … Read more

Buttermilk : రోజూ మ‌ధ్యాహ్నం భోజనం అనంత‌రం త‌ప్ప‌కుండా మ‌జ్జిగ‌ను తాగాలి.. ఎందుకో తెలుసా ?

Buttermilk : చ‌లికాలం నెమ్మ‌దిగా ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. వేస‌వి కాలం స‌మీపిస్తోంది. ఇది సీజ‌న్ మారే స‌మ‌యం. క‌నుక ఈ స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఇక ప్ర‌తి రోజూ మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత క‌చ్చితంగా ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను తాగాలి. దీంతో ఈ స‌మ‌యంలో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రోజూ లంచ్ అనంత‌రం ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో … Read more

క్యాన్సర్ రోగులకు మజ్జిగ ఎలా ఉపయోగపడుతుందో తెలుసా ?

మ‌జ్జిగ‌ను చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. పెరుగు తినేందుకు ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా మజ్జిగ సేవిస్తుంటారు. మజ్జిగ సులభంగా జీర్ణమవుతుంది. ఆస్ట్రిజెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మంటను త‌గ్గిస్తుంది. రక్తహీనతను త‌గ్గించి ఆక‌లిని నియంత్రిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు , అవసరమైన ఎంజైమ్‌లు ఉంటాయి. అందువ‌ల్ల మ‌జ్జిగ‌ను రోజూ సేవించాలి. మజ్జిగలో 90 శాతం నీరు ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ద్ర‌వాలు సమతుల్యంగా ఉంటాయి. ఇతర శీత‌ల పానీయాల‌ను … Read more

Majjiga: మ‌జ్జిగ‌లో ఎన్ని ర‌కాలు ఉంటాయో.. వాటిని ఎలా త‌యారు చేయాలో.. వాటితో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

Majjiga: భార‌తీయులు చాలా మంది రోజూ భోజ‌నం చివ‌ర్లో పెరుగు లేదా మ‌జ్జిగ‌ను తీసుకుంటుంటారు. ఉత్త‌రాది వారు అయితే మ‌జ్జిగ‌లో చ‌క్కెర క‌లిపి ల‌స్సీ అని చెప్పి తాగుతారు. అదే ద‌క్షిణ భార‌త‌దేశం వారు అయితే మ‌జ్జిగ‌ను అన్నంలో క‌లుపుకుని తింటారు. లేదా పెరుగును కూడా అలాగే తింటారు. ఇక మ‌జ్జిగ‌లో నిజానికి 10 ర‌కాల మ‌జ్జిగలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మదితము అనే మజ్జిగ ఈ మ‌జ్జిగ‌ను ప్ర‌త్యేకంగా త‌యారు చేస్తారు. … Read more

రోజూ మ‌ధ్యాహ్నం భోజ‌నం త‌రువాత ఒక గ్లాస్ మ‌జ్జిగను క‌చ్చితంగా తాగాలి.. ఎందుకంటే..?

వేస‌వి కాలంలో స‌హ‌జంగానే చాలా మంది ఎండ వేడిని త‌ట్టుకునేందుకు మ‌జ్జిగ‌ను తాగుతుంటారు. అందులో కొద్దిగా నిమ్మ‌ర‌సం, అల్లంర‌సం క‌లిపి తీసుకుంటుంటారు. దీంతో వేస‌వి తాపం త‌గ్గుతుంది. శ‌రీరం చల్ల‌బ‌డుతుంది. అయితే నిజానికి రోజూ మ‌జ్జిగ‌ను తాగాల్సిందే. ఏ సీజ‌న్‌లో అయినా స‌రే మ‌జ్జిగ‌ను రోజూ తాగితే అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఒక గ్లాస్ మ‌జ్జిగ‌లో కొద్దిగా నిమ్మ‌ర‌సం, అల్లం ర‌సం క‌లిపి సేవిస్తే ఎంతో ఉప‌యోగం క‌లుగుతుంది. 1. రోజూ మ‌ధ్యాహ్నం భోజ‌నం అనంత‌రం ఒక … Read more