షుగ‌ర్ ఫ్రీ స్వీట్లు, ఆర్టిఫిషియ‌ల్ స్వీటెన‌ర్ల‌ను తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌, క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట‌..!

షుగర్‌ వచ్చిన వాళ్లు స్వీట్స్‌ తినకూడదు. తీపిగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. కానీ చాలామంది నాచురల్‌ స్వీట్‌ను వదిలేసి ఆర్టిఫీషియల్‌ స్వీట్‌గా అలవాటు పడతారు. ఇది తియ్యగా ఉన్నా తిన్నా ఏం కాదట. మంచిదేనట. మనకు తీపి తినాలన్న కోరిక కూడా తీరుతుంది ఆరోగ్యానికి కూడా ఏ విధమైన హానీ ఉండదు అనుకుంటారు. కానీ ఇవి అంత సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization – WHO) హెచ్చ‌రిస్తోంది. చూయింగమ్‌లు, యోగర్ట్ … Read more

ఈ ఉద్యోగాల‌ను చేసే వారికి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ‌గా ఉంద‌ట‌..!

ఏ పని చేసినా దాని ఆంతర్యం డబ్బు సంపాదించడం కోసమే ఉంటుంది. అయితే కొన్ని కేవలం పైసలు కోసమే అయితే.. మరికొన్ని మనకు ఆ పని అంటే ఇష్టం.. ఇందులో కూడా డబ్బు వస్తుంది చేసేద్దాం అని కొంతమంది చేస్తుంటారు. అయితే మీకు తెలిసే ఉంటుంది.. కొన్ని జాబ్స్‌లో ప్రజర్‌ ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడికి జీవితం అంటే విరక్తి వస్తుందని. అందులో మెయిన్‌గా ఉండేది ఈ సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌.. ఛీ ఇదేం జీవితంరా బాబు అనుకోని … Read more

భూమిపై క్యాన్సర్ రాని ఒకే ఒక జంతువు ఏదో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

క్యాన్సర్.. ఈ పేరు వింటేనే చాలా మంది గుండెల్లో దడ పుడుతుంది. మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఈ మహమ్మారి, కొన్ని జంతువులలో మాత్రం చాలా అరుదుగా వస్తుంది. అందులో ఒకటి భూమ్మీద అతిపెద్ద క్షీరదం అయిన ఏనుగు. ఇంత పెద్ద శరీరంతో ఎక్కువ కాలం జీవించే ఏనుగులకు క్యాన్సర్ ఎందుకు రాదు అనేది శాస్త్రవేత్తలను ఎప్పటినుంచో ఆకర్షిస్తున్న ప్రశ్న. దీనికి కారణం P53 అనే ఒక ప్రత్యేక జన్యువే అని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు … Read more

ఆస్ట్రేలియా సైంటిస్టులు క్యాన్స‌ర్ వ్యాధికి మందును క‌నిపెట్టేసిన‌ట్లేనా..?

క్యాన్స‌ర్‌. ఇదో మ‌హ‌మ్మారి. ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది ప్ర‌జ‌లు దీని బారిన ప‌డి మృతి చెందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్స‌ర్ వ‌ల్ల దాదాపుగా 7.60 కోట్ల మంది ఏటా మృత్యువాత ప‌డుతున్నారు. అందులో 30 నుంచి 69 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న వారే అధికంగా ఉన్నారు. ఇది మేం చెబుతోంది కాదు. క్యాన్స‌ర్ ప‌ట్ల పోరాటం చేస్తున్న ప‌లు సంస్థ‌లు వెల్ల‌డిస్తున్న నిజాలు. ఆరంభంలో ఉండ‌గానే క్యాన్స‌ర్‌ను గుర్తిస్తే చికిత్స చేయ‌గ‌ల‌మ‌ని, అదే వ్యాధి ముదిరితే … Read more

షుగ‌ర్ వ్యాధి మందుల‌తో క్యాన్స‌ర్‌కు చెక్‌

సాధారణంగా షుగర్ వ్యాధి వచ్చిందంటే, దానికి సంబంధించి కొన్ని ఇతర వ్యాధులు కూడా వస్తూంటాయి. అయితే షుగర్ వ్యాధి నియంత్రణకు వాడే మెట్ ఫార్మిన్ మందుతో మహిళలలో వచ్చే బ్రెస్ట్ కేన్సర్ వ్యాధిని కూడా నయం చేయవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి. టైప్ 2 డయాబెటీస్ కు వాడే మందులద్వారా అనేక సహజ లేదా కృత్రిమ రసాయనాలవలన పెరిగే బ్రెస్ట్ కేన్సర్ కణాలను అరికట్టవచ్చునని ఒక తాజా పరిశోధన తెలిపింది. ఈ రీసెర్చి దక్షిణ కొరియా లోని సియోల్ … Read more

ఈ ల‌క్ష‌ణాలు గ‌న‌క ఉంటే నిర్ల‌క్ష్యం చేయ‌రాదు. అది క్యాన్స‌ర్ అయి ఉండ‌వ‌చ్చు..!

క్యాన్స‌ర్‌… చాప కింద నీరులా వ‌చ్చే వ్యాధి ఇది. ఏ అవ‌య‌వానికి క్యాన్స‌ర్ వ‌చ్చినా అది వ‌చ్చిన‌ట్టు చాలా మందికి మొద‌ట్లో తెలియ‌దు. తీరా ఆ వ్యాధి ముదిరే స‌మ‌యంలో అప్పుడు తెలుస్తుంది. దీంతో అలాంటి పరిస్థితుల్లో ఇక చేసేదేం ఉండ‌దు, రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. అయితే ఏ త‌ర‌హా క్యాన్స‌ర్ వ‌చ్చినా మ‌న శ‌రీరంలో ముందుగా కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని క‌నిపెట్ట‌డం ద్వారా ప్రాణాంత‌క క్యాన్స‌ర్‌ను ముందుగానే గుర్తించ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో క్యాన్స‌ర్ వ‌చ్చిన … Read more

ఆ ట్యాబ్లెట్ల‌ను వాడితే క్యాన్స‌ర్ ముప్పు గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ట‌..!

ఆస్పిరిన్ మాత్ర వేసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అని పరిశోధన లో తేలింది. అయితే మరి పరిశోధన లో ఎటువంటి విషయాలు బయట పడ్డాయో ఇప్పుడే చూసేయండి. వారానికి మూడు సార్లు ఈ ఆస్పిరిన్ మాత్ర వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ మరణాల ముప్పు చాలా వరకు తగ్గుతుందని పరిశోధన లో వెల్లడించింది. ఈ మాత్రలోని యాంటీ ఇన్ ఫ్లేమెంటరీ పదార్థాలతో బోవెల్ క్యాన్సర్ రిస్క్ ను కూడా తగ్గించగలదని పరిశోధకులు చెబుతున్నారు. మరో … Read more

ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలకెదురుగా నిలబడితే చాలు..క్యాన్సర్ కు దూరంగా ఉన్నట్టే!

నేడు మ‌న‌కు క‌లిగే ఎన్నో ర‌కాల అనారోగ్యాలకు, సంభ‌వించే వ్యాధులకు వెనుక ఏదో ఒక కార‌ణం ఉంటుంది. కొంద‌రికి పుట్టుక‌తో వ్యాధులు సోకితే ఇంకొంత మందికి ఆహార‌పు అల‌వాట్లు, శారీర‌క శ్ర‌మ కార‌ణంగా, మ‌రికొంద‌రికి ప్ర‌మాదాల వ‌ల్ల‌, ఇంకా కొంద‌రికి జీన్స్‌, వంశ పారంప‌ర్య ల‌క్ష‌ణాల వ‌ల్ల రోగాలు వ‌స్తున్నాయి. అయితే వీటన్నింటితోపాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు స‌రిగా అంద‌కున్నా మ‌నం వివిధ ర‌కాల అనారోగ్యాల‌కు గురి కావ‌ల్సి వ‌స్తుంది. అలాంటి పోష‌కాల్లో చెప్పుకోద‌గినది విట‌మిన్ డి. … Read more

ఎక్కువ‌గా కూర్చునే ఉంటున్నారా..? అయితే మీకు క్యాన్స‌ర్ ప్ర‌మాదం పొంచి ఉంద‌ట‌..!

చాలా మంది ఎక్కువ సేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చుండిపోతారు. కానీ అలా చెయ్యకూడదు. అలా కనుక చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి అని హెచ్చరిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఎం.డి. అండర్సన్‌ కేన్సర్‌ సెంటర్‌కు చెందిన నిపుణులు. మరి పూర్తి వివరాల్లోకి వెళితే… ఎక్కువ సేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చుంటే కేన్సర్‌ బారిన పడే అవకాశాలు ఉన్నాయి అని వెల్లడించారు. చురుకుదనం ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా కేన్సర్‌ బారిన పడాల్సి ఉంటుందని … Read more

పాల‌కూర‌ను త‌ర‌చూ తింటే క్యాన్స‌ర్ రాద‌ట తెలుసా..?

మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల ఆకుకూర‌ల్లో పాల‌కూర కూడా ఒక‌టి. దీన్ని తింటే కిడ్నీ స్టోన్లు వ‌స్తాయ‌ని భావిస్తారు. క‌నుక చాలా మంది పాల‌కూర‌ను తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. అయితే కిడ్నీ స్టోన్లు అస‌లు రాని వారు నిర‌భ్యంతరంగా పాల‌కూర‌ను తిన‌వ‌చ్చు. కానీ స్టోన్లు వ‌చ్చిన వారు దీనికి దూరంగా ఉండాలి. ఇక పాల‌కూర‌ను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా పాల‌కూర‌లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. పాల‌కూర‌లో ఉండే విట‌మిన్ … Read more