రోజూ పాల‌కూర‌ను తింటే ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

సాధారణంగా ఆకుకూరలు తింటే చాలా మంచిది అని అంటుంటారు. పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర ఇలా ఏం తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూర తీసుకోవడం వల్ల యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా పని చేస్తుంది.ఇందులో ఏకంగా పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు పాలకూర వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటి కోసమే పూర్తిగా చూసేయండి. పాలకూర లో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియం, ఫోలిక్ … Read more

పాల‌కూర‌ను త‌ర‌చూ తింటే క్యాన్స‌ర్ రాద‌ట తెలుసా..?

మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల ఆకుకూర‌ల్లో పాల‌కూర కూడా ఒక‌టి. దీన్ని తింటే కిడ్నీ స్టోన్లు వ‌స్తాయ‌ని భావిస్తారు. క‌నుక చాలా మంది పాల‌కూర‌ను తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. అయితే కిడ్నీ స్టోన్లు అస‌లు రాని వారు నిర‌భ్యంతరంగా పాల‌కూర‌ను తిన‌వ‌చ్చు. కానీ స్టోన్లు వ‌చ్చిన వారు దీనికి దూరంగా ఉండాలి. ఇక పాల‌కూర‌ను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా పాల‌కూర‌లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. పాల‌కూర‌లో ఉండే విట‌మిన్ … Read more

Spinach : పాల‌కూర‌ను తీసుకుంటే ఇన్ని లాభాలా.. రోజూ దీని జ్యూస్ తాగాల్సిందే..!

Spinach : ఆకుకూరలు తీసుకోవడం వలన, ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. పాలకూర కూడా జ్యూస్ గా చేసుకుని తీసుకోవచ్చు. పాలకూర జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు బాగా ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. పాలకూరని తీసుకుంటే, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. క్యాన్సర్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. పాలకూరని మనం అనేక వంటల్లో వాడుకోవచ్చు. పాలకూరతో కూర, పప్పు వంటివి … Read more

Spinach Benefits : పాల‌కూర‌ను త‌ర‌చూ తినండి.. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

Spinach Benefits : పాలకూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పాలకూరతో, అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. పాలకూరని డైట్లో చేర్చుకోవడం వలన, అద్భుతమైన ప్రయోజనాలని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి, పాలకూరని తీసుకుంటే, ఎటువంటి లాభాలని పొందవచ్చు..?, ఏ ఏ సమస్యలకి దూరంగా ఉండవచ్చు అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. పాలకూర తీసుకోవడం వలన, పోషకాలు బాగా అందుతాయి. వీటిలో క్యాలరీలు తక్కువ ఉంటాయి. ఫైబర్, నీటి కంటే ఎక్కువ ఉంటాయి. పాలకూరని … Read more

Spinach : పాల‌కూర‌ను త‌ర‌చూ తినాల్సిందే.. లేదంటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు..!

Spinach : మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగంగా ఆకుకూర‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. వారానికి రెండు సార్లైనా త‌ప్ప‌కుండా ఆకుకూర‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆకుకూర‌లు ఎక్కువ‌గా ఐర‌న్ ను క‌లిగి ఉంటాయి. ఐర‌న్ లోపం కార‌ణంగా మ‌న‌కు ర‌క్త హీన‌త స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. గ‌ర్భిణీలు, పిల్ల‌లు ఎక్కువ‌గా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య బారిన‌ప‌డుతూ ఉంటారు. వీరు త‌ర‌చూ ఆకు కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య రాకుండా ఉంటుంది. మ‌నం … Read more

Spinach : మ‌తిమ‌రుపు త‌గ్గి మెద‌డు యాక్టివ్‌గా మారాలంటే.. రోజూ దీన్ని తీసుకోండి..!

Spinach : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని డైట్ లో తీసుకుంటూ ఉంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన, చాలా సమస్యలకి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా, వయసు పెరిగే కొద్దీ కూడా, పలు రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వయసు పెరకే కొద్దీ, వచ్చే సమస్యలు రాకుండా ఉండాలంటే, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి. కొన్ని ఆహారాలని తీసుకోవడం వలన, శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. నిత్యం తీసుకునే ఆహారంలో, ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోండి. … Read more

Spinach : షుగ‌ర్‌, అధిక బ‌రువు, కంటి చూపు.. ఎన్నింటికో చెక్ పెడుతుంది.. త‌ర‌చూ తినాలి..!

Spinach : మ‌నం అనేక ర‌కాల ఆకుకూర‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో పాల‌కూర కూడా ఒక‌టి. దీనితో ప‌ప్పు, కూర,పాల‌క్ ప‌కోడి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌కూర‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. పాల‌కూరతో చేసే వంట‌కాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. పాలకూర‌ను కూడా త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. ప్ర‌తిరోజూ క‌నీసం … Read more

Spinach : పాల‌కూర‌తో 7 అద్భుత‌మైన ఉప‌యోగాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Spinach : మ‌న‌కు అందుబాటులో ఉన్న వివిధ రకాల ఆకుకూర‌ల్లో పాల‌కూర ఒక‌టి. ఇది మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. పాల‌కూర‌ను తీసుకోవ‌డం వల్ల అనేక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. పాల‌కూర జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది. ఇందులో బీటా కెరోటిన్, విట‌మిన్ సి, డి అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల పాల‌కూర‌ను తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఇంకా ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు మ‌న‌కు పాల‌కూర వ‌ల్ల క‌లుగుతాయి. 1. ఆకుకూర‌ల్లో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. … Read more

Spinach : పాల‌కూర‌ను ప‌చ్చిగా తిన‌వ‌చ్చా ? ఏదైనా హాని జ‌రుగుతుందా ?

Spinach : పాల‌కూర‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆకుకూర‌ల్లో ఇది ప్ర‌ముఖ‌మైంది. దీన్ని ప‌ప్పు, ట‌మాటా, కూర.. ఇలా ర‌క‌ర‌కాలుగా చేసుకుని తింటుంటారు. అయితే పాల‌కూర‌ను ప‌చ్చిగా తిన‌వ‌చ్చా.. తింటే ఏదైనా హాని జ‌రుగుతుందా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. మ‌రి ఇందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆగ్జ‌లేట్స్‌ ఎక్కువ‌గా క‌లిగిన ఆకుకూర‌ల‌ల్లో పాల‌కూర ఒక‌టి. పాల‌కూర‌లో 0.97 శాతం ఆగ్జాలిక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఆగ్జాలిక్ … Read more

Spinach : పాల‌కూరను అధికంగా తీసుకుంటే తీవ్ర ప‌రిణామాలు.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి..!

Spinach : ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. వాటిల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇక ఆ ఆకుకూర‌ల్లో పాల‌కూర ఒక‌టి. దీంట్లో అనేక పోష‌కాలు దండిగా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నిషియం, ఐర‌న్‌, విట‌మిన్ ఎ, సి, కె లు అధికంగా ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని అనేక వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి. పాల‌కూరను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్‌, డ‌యాబెటిస్, ర‌క్త‌హీన‌త వంటి … Read more