పాల‌కూర‌ను రోజూ తిన‌వ‌చ్చా ?

ఆకు కూర‌ల్లో పాల‌కూర చాలా అధిక‌మైన పోష‌కాలు క‌లిగినది. ఇందులో విట‌మిన్ ఎ, సి, కెరోటీన్‌, ప్రోటీన్లు, ఫైబ‌ర్‌, ఐర‌న్‌, కాల్షియం, ఫాస్ఫ‌ర‌స్‌లు ఉంటాయి. అందువ‌ల్ల పాల‌కూరను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పాల‌కూర‌లో కెరోటీన్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పాల‌కూర‌ను తింటే దాదాపుగా 2920 మైక్రోగ్రాముల కెరోటీన్ ల‌భిస్తుంది. పాల‌కూర‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పాల‌కూర‌ను తింటే 32 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ల‌భిస్తుంది. హార్వార్డ్ యూనివ‌ర్సిటీ … Read more

పోష‌కాల గ‌ని పాల‌కూర‌.. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!

ఆకుకూర‌ల‌ను చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే అంద‌రూ అన్ని ర‌కాల ఆకు కూర‌ల‌ను తిన‌రు. కొన్ని ఆకు కూర‌ల‌నే ఇష్టంగా తింటారు. కానీ నిజానికి అన్నింటినీ తినాల్సిందే. ముఖ్యంగా పాల‌కూర‌ను అయితే ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. దీన్ని పోష‌కాల గ‌నిగా చెబుతారు. ఇందులో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, ఫైటో న్యూట్రియెంట్లు, ఐర‌న్‌, ఇత‌ర పోష‌కాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల పాల‌కూర‌ను త‌ర‌చూ తింటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఎలాంటి … Read more