పోషకాల గని పాలకూర.. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!
ఆకుకూరలను చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే అందరూ అన్ని రకాల ఆకు కూరలను తినరు. కొన్ని ఆకు కూరలనే ఇష్టంగా తింటారు. కానీ నిజానికి అన్నింటినీ తినాల్సిందే. ముఖ్యంగా పాలకూరను అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలి. దీన్ని పోషకాల గనిగా చెబుతారు. ఇందులో మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు, మినరల్స్, ఫైటో న్యూట్రియెంట్లు, ఐరన్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల పాలకూరను తరచూ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. దీని వల్ల ఎలాంటి … Read more









