ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల‌ను రోజూ వేసుకుంటున్నారా..? అయితే ఇది చ‌ద‌వండి..!

ఈరోజుల్లో ఏదైనా చిన్న హెల్త్‌ ఇష్యూ వచ్చిందంటే చాలు వెంటనే ఏదో ఒక టాబ్లెట్‌ మింగేస్తాం. కాస్త తలనొప్పిని కూడా ఎక్కువ సేపు భరించలేరు, ఇక జలుబు, దగ్గు, లైట్‌ ఫీవర్‌ వీటన్నింటిని అయితే వచ్చిన రోజే అదే పనిగా మాత్రలు వేసుకుంటారు. ఒళ్లునొప్పుల ట్యాబ్లెట్స్‌ డైలీ ఒకటి వేసుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇలా పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని చెప్పినా వినే నాదుడే లేడాయే..! మీరంతా తెగ వాడేసే ఆస్పిరిన్‌ … Read more

ఆ ట్యాబ్లెట్ల‌ను వాడితే క్యాన్స‌ర్ ముప్పు గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ట‌..!

ఆస్పిరిన్ మాత్ర వేసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అని పరిశోధన లో తేలింది. అయితే మరి పరిశోధన లో ఎటువంటి విషయాలు బయట పడ్డాయో ఇప్పుడే చూసేయండి. వారానికి మూడు సార్లు ఈ ఆస్పిరిన్ మాత్ర వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ మరణాల ముప్పు చాలా వరకు తగ్గుతుందని పరిశోధన లో వెల్లడించింది. ఈ మాత్రలోని యాంటీ ఇన్ ఫ్లేమెంటరీ పదార్థాలతో బోవెల్ క్యాన్సర్ రిస్క్ ను కూడా తగ్గించగలదని పరిశోధకులు చెబుతున్నారు. మరో … Read more