రోజూ గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారా..? అయితే ఇది చదవండి..!
మన శరీరంలో కాళ్లే మన బరువును మోసేది. అందుకే మనం బాడీ పెయిన్స్ అయినా తట్టుకోగలం కానీ మోకాళ్లు, పాదాల్లో ఏదైనా నొప్పి ఉంటే అడుగుతీసి అడుగు వేయాలంటే నరకంగా అనిపిస్తుంది. కానీ గుండె, కిడ్నీలు, లివర్ వీటి గురించి పట్టించుకున్నట్లు పాదాల గురించి పెద్దగా శ్రద్ధ పెట్టరు. ఆరోగ్యం విషయంలోనే కాదు అందం విషయంలో కూడా చాలా మంది వీటిని లైట్ తీసుకుంటారు. పాదాలకు రక్త ప్రసరణ చాలా అవసరం. ఎక్కువ సేపు ఒకే చోట … Read more









