ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలకెదురుగా నిలబడితే చాలు..క్యాన్సర్ కు దూరంగా ఉన్నట్టే!

నేడు మ‌న‌కు క‌లిగే ఎన్నో ర‌కాల అనారోగ్యాలకు, సంభ‌వించే వ్యాధులకు వెనుక ఏదో ఒక కార‌ణం ఉంటుంది. కొంద‌రికి పుట్టుక‌తో వ్యాధులు సోకితే ఇంకొంత మందికి ఆహార‌పు అల‌వాట్లు, శారీర‌క శ్ర‌మ కార‌ణంగా, మ‌రికొంద‌రికి ప్ర‌మాదాల వ‌ల్ల‌, ఇంకా కొంద‌రికి జీన్స్‌, వంశ పారంప‌ర్య ల‌క్ష‌ణాల వ‌ల్ల రోగాలు వ‌స్తున్నాయి. అయితే వీటన్నింటితోపాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు స‌రిగా అంద‌కున్నా మ‌నం వివిధ ర‌కాల అనారోగ్యాల‌కు గురి కావ‌ల్సి వ‌స్తుంది. అలాంటి పోష‌కాల్లో చెప్పుకోద‌గినది విట‌మిన్ డి. … Read more

మహిళలూ, సుర్యరశ్మి తగిలితే ఎంతో మంచిది!

ప్రతి రోజూ మూడు గంటల పాటు సూర్యరశ్మి శరీరానికి తగిలితే మహిళలకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గుతాయంటారు టోరంటో యూనినవర్శిటీ రీసెర్చర్లు. సూర్య రశ్మిలో విటమిన్ డి వుంటుందని, విటమిన్ డి కేన్సర్ రాకుండా కాపాడగలదని చెపుతున్నారు. ఏప్రిల్ నుండి అక్టోబర్ నెల వరకు సుమారు ఏడు నెలల పాటు రోజుకి మూడు గంటల చొప్పున వారానికి ఇరవై ఒక్క గంట ఉదయపు నీరెండలో కూర్చుంటే చాలు ఎటువంటి కేన్సర్ ట్యూమర్ రాకుండా … Read more