గ్యాస్ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా.. ఈ స‌హ‌జసిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..

ప్రతి పదిమందిలో ఒకరు పొట్టలో గ్యాస్, అపానవాయువులు, పొట్ట బిగదీయటం, నోటి చెడువాసన మొదలగు సమస్యలతో బాధపడుతూంటారు. వీటి నివారణకుగాను ఎన్నో రకాల మందులు వాడటం కూడా చేస్తూంటారు. అయితే, ఈ రకమైన గ్యాస్ సమస్యలు కలవారు వారు అసౌకర్యం భావించటమే కాక, పక్కన వున్న ఇతరులకు కూడా చెడు వాసనలతో, వింత శబ్దాలతో చికాకు పరుస్తూంటారు. మరి పొట్టలో గ్యాస్ తగ్గించుకొని ఆరోగ్యంగా వుండాలంటే కొన్ని సహజ విధానాలు సూచిస్తున్నాం పరిశీలించండి. అపానవాయువులకు కారణం ఆహార … Read more

గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను క్షణాల్లోనే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి..!

సరిగ్గా తిన్నా, తినకపోయినా, అసలు ఎంత తిన్నా అజీర్ణం, కడుపులో మంట, గ్యాస్ సమస్యలు నేడు ఎక్కువ శాతం మందిని బాధిస్తున్నాయి. వీటికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా మనలో అధిక శాతం మంది గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవడమో, అంటాసిడ్ టానిక్‌లు తాగడమో చేస్తారు. అప్పటికప్పుడు ఇవి ఉపశమనాన్ని కలిగించినా దీర్ఘకాలికంగా వీటిని వాడితే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మనకు లభించే సహజ సిద్ధమైన … Read more

గ్యాస్ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా..? ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..!

గ్యాస్ సమస్య చాలా బాధాకరం. మనం తీసుకునే ఆహారం, లేదా ఆహారం తీసుకునే సమయం లేదా ఇతర జీవన విధానాలు సరిలేకున్నా గ్యాస్ సమస్య వచ్చి తీరుతుంది. బిజీ జీవితంలో అందుబాటులో వున్న ఏదో ఒక ఆహారాన్ని తినేయటం రోజు గడిపేయటం జరుగుతుంది. దీని ప్రభావం జీర్ణ వ్యవస్ధపై పడటం, గ్యాస్ ఏర్పడటం, భరించలేని పొట్టనొప్పి రావడం దానికిగాను మందులు వేయడం జరుగుతూనే వుంటుంది. భరించలేని ఈ నొప్పి వచ్చినపుడు సహజపద్ధతులద్వారా దానిని ఎలా నివారించుకోవాలనేది పరిశీలిద్దాం. … Read more

గ్యాస్ స‌మ‌స్య ఏర్ప‌డేందుకు కార‌ణం అయ్యే ఆహారాలు ఇవే..!

గ్యాస్ ఏర్పడటమనేది నేటి రోజుల్లో అందరికి ఒక కామన్ సమస్యగా మారింది. శరీరానికి సరిపడని ఆహార పదార్ధాలు తినడం, సరి అయిన వేళలు పాటించకపోవడం, తినే పదార్ధాలలో అసమతుల్యత మొదలైనవి పోట్టలో గ్యాస్ ఏర్పడి పొట్ట ఉబ్బరించటానికి దోవతీస్తున్నాయి. అందరికి ఒకే రకమైన పదార్ధాలు గ్యాస్ ను కలిగించవు. వ్యక్తుల శారీరక స్ధితి, వారు చేసే శారీరక శ్రమ, ఆహార వేళలనుబట్టి కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. సాదారణంగా అందరికి కామన్ గా గ్యాస్ ఉత్పత్తి చేసే … Read more

గ్యాస్ సమస్యతో ఇబ్బందిపడే వాళ్ళకి కొన్ని అద్భుతమైన చిట్కాలు.. !!

ఈ కాలంలో చాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో గ్యాస్ ప్రాబ్లెమ్ ఒకటి. ఇది చాలా బాధాకరమైన సమస్య. ఎందుకంటే ఈ సమస్య వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, ఉదర భారము, గుండెల్లో మంటకు దారితీస్తుంది. అసలు గ్యాస్ అనేది ఒకరి జీర్ణవ్యవస్థలోకి రెండు విధాలుగా ప్రవేశించే అవకాశం ఉంది. వాటిలో ఒకటి తిన్నప్పుడు లేదా త్రాగినప్పుడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆహారం జీర్ణం అయినప్పుడు హైడ్రోజన్, మీథేన్ లేదా కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులను బహిష్కరించి … Read more

గ్యాస్ ట్ర‌బుల్ టాబ్లెట్‌తో క్యాన్స‌ర్ ముప్పు..

పొట్టలో ఆహారం జీర్ణమవ్వకుండా అప్పుడప్పుడూ కొన్నిరకాల వాయువులు అడ్డుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడే జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తమౌతుంది. దీన్నే గ్యాస్ ట్రబుల్, అజీర్ణం అంటారు. అయితే వీటి నుండి ఉప‌శ‌మ‌నం కోసం వాడే రానిటిడైన్ టాబ్లెట్ వేసుకుంటే క్యాన్సర్ వస్తున్నట్టు ఇటీవల ప‌రిశోధ‌న‌లో తేలింది. ఈ టాబ్లెట్ లో క్యాన్సర్ కు కారణమయ్యే అశుద్ద కారకాలు ఎక్కువ ఉన్నట్టు తేలింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దీని పై పరీక్షలు చేయాలని నిపుణుల కమిటీని ఆదేశించింది. దీని … Read more

గ్యాస్ స‌మ‌స్య‌ను వెంట‌నే త‌గ్గించే 10 చిట్కాలు..!

గ్యాస్‌, అసిడిటీ, గుండెల్లో మంట‌.. స‌మ‌స్య ఏదైనా స‌రే.. ఇవి వ‌చ్చాయంటే.. ఒక ప‌ట్టాన మ‌న‌శ్శాంతి ఉండ‌దు. ఏ ప‌నీ చేయ‌బుద్ది కాదు. మరోవైపు ఏది తిందామ‌న్నా.. తాగుదామ‌న్నా.. గుండెల్లో ఏదో ప‌ట్టేసిన‌ట్టుగా అనిపిస్తుంది. ఈ క్ర‌మంలోనే ఈ స‌మ‌స్య‌ల‌ను నిత్య జీవితంలో చాలా మంది ఎదుర్కొంటుంటారు. దీంతో వారు ఇంగ్లిష్ మెడిసిన్ల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. అయితే ఆ అవ‌స‌రం లేకుండానే మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే పై స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అదెలాగంటే… … Read more

ఉప్పు ఎక్కువ‌గా తింటున్నారా..? అయితే గ్యాస్ ట్ర‌బుల్ గ్యారెంటీ….!

స్థూల‌కాయం.. స‌మ‌యం త‌ప్పించి భోజ‌నం చేయ‌డం.. అధికంగా ఆహారం తీసుకోవ‌డం.. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం.. ఇత‌ర దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా మంది గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అయితే ఇవే కాకుండా.. మరొక కార‌ణం వ‌ల్ల కూడా గ్యాస్ వ‌స్తుంద‌ని సైంటిస్టులు తేల్చారు. అదే.. ఉప్పు ఎక్కువ‌గా తిన‌డం.. ఉప్పును ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. ఉప్పులో ఉండే సోడియం … Read more

ఈ ఆహార ప‌దార్థాలే.. గ్యాస్‌, కడుపు ఉబ్బ‌రాన్ని క‌లిగిస్తాయి తెలుసా..!

మ‌న‌లో అధిక శాతం మందికి భోజ‌నం చేయ‌గానే విప‌రీత‌మైన గ్యాస్ వస్తుంది. పొట్టంతా నిండిపోయిన భావ‌న క‌లుగుతుంది. కొంద‌రికి వికారం వంటి ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. అయితే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం మ‌నం తీసుకునే ఆహార‌మే అని చెప్ప‌వ‌చ్చు. మ‌నం తీసుకునే ప‌లు ఆహార ప‌దార్థాల వ‌ల్ల కూడా గ్యాస్ బాగా వ‌స్తుంది. మ‌రి.. మ‌న‌కు గ్యాస్‌ను తెప్పించే ఆ ఆహార ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. బీన్స్‌లో ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఫైబ‌ర్‌, విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ … Read more

Gas Trouble : గ్యాస్‌, అసిడిటీ ఎక్కువ‌గా వ‌స్తున్నాయా.. వీటిని తింటున్నారేమో చూడండి..!

Gas Trouble : మ‌న‌లో అధిక శాతం మందికి భోజ‌నం చేయ‌గానే విప‌రీత‌మైన గ్యాస్ వస్తుంది. పొట్టంతా నిండిపోయిన భావ‌న క‌లుగుతుంది. కొంద‌రికి వికారం వంటి ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. అయితే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం మ‌నం తీసుకునే ఆహార‌మే అని చెప్ప‌వ‌చ్చు. మ‌నం తీసుకునే ప‌లు ఆహార ప‌దార్థాల వ‌ల్ల కూడా గ్యాస్ బాగా వ‌స్తుంది. మ‌రి.. మ‌న‌కు గ్యాస్‌ను తెప్పించే ఆ ఆహార ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. బీన్స్‌లో ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఫైబ‌ర్‌, … Read more